టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లైగర్. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. లైగర్‌ను అన్ని భాషల్లోను నేరుగా డిజిటల్ రిలీజ్ కి ఇవ్వమంటూ ఓ పాపులర్ […]
Tag: Vijay devarakonda
విజయ్ దేవరకొండ న్యూ రికార్డ్..ఆ ఒక్క లుక్కుతో 20 లక్షలు!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే […]
సమంతకు హగ్ ఇచ్చినా రౌడీ హీరో..?
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ఫక విమానం. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా సినిమాకు దామోదల డైరెక్షన్ వహిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తీస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి ఓ వెడ్డింగ్ సాంగ్ ను ఈ రోజు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత విడుడల చేసింది. ఈ సందర్భంగా సమంత తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా […]
సుకుమార్ నయా ప్లాన్..పుష్ప1 తర్వాత ఆ హీరోతో..?!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సుకుమార్ ఓ సినిమా చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై గత ఏడాదే ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలోనే సుక్కు నయా ప్లాన్ వేశాడట. పుష్ప ఫాస్ట్ పార్ట్ […]
విజయ్ దేవరకొండ మరో రేర్ రికార్డ్..సౌత్‌లోనే ఏకైక హీరోగా..!?
విజయ్ దేవరకొండ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్.. ఆ తర్వాత సినిమా సినిమాకు అంచలంచెలుగా ఎదుగుతూ సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ రౌడీ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. యూత్‌లో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా ఓ రేర్ […]
విజయ్ దేవరకొండను లైన్‌లో పెట్టిన నాని డైరెక్టర్..త్వరలోనే..?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషాల్లో రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. విజయ్ తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న […]
‘లైగర్’ క్లైమాక్స్ పై న్యూ అప్ డేట్..?
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంకా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న లైగర్ మూవీ క్లైమాక్స్ పై ఒక క్రేజీ అప్డేట్ హల్చల్ చేస్తుంది. ఈ క్లైమాక్స్ దాదాపు పదిహేను నిమిషాల పాటు ఎంతో ఎమోషనల్ గా ఉండనుందట. అత్యంత ఎమోషనల్ గా ఉండే ఈ క్లైమాక్స్ ఎన్నో ట్విస్ట్ లతో కూడి ఆడియన్స్ ను మరింత థ్రిల్ చేయనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో […]
రౌడీ హీరో రేర్ రికార్డ్..వరుసగా మూడోసారి కూడా..?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పెళ్ళిచూపులు సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమైన విజయ్.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్రం తర్వాత గీత గోవిందం చేసి.. తనలోని మరో నటుడిని ప్రేక్షకులకు రుచి చూపించారు. ఇక ప్రస్తుతం ఈయన డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చిత్రం చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో […]
విజయ్ దేవరకొండ అలాచేసి చాలా బాధపెట్టాడు:ప్రముఖ నిర్మాత
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తీరుపై ఆసహనం వ్యక్తం చేశారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై పలు సినిమాలను నిర్మించిన అభిషేక్ నామా.. వందలాది తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. అలాగే విజయ్ హీరోగా తెరకెక్కిన వరల్డ్ ఫేమర్ లవర్ చిత్రానికి కూడా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించి కోట్లలో నష్టపోయారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిషేక్ నామా..వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాపై, విజయ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన […]