బాలనటుడిగానూ సత్తా చాటిన వెంకటేష్.. ఆ సినిమాలివే

టాలీవుడ్‌లో హీరో విక్టరీ వెంకటేష్‌ అంటే వెంటనే కుటుంబ కథా చిత్రాలు గుర్తు వస్తాయి. అయితే వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా నటించాడనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత రామానాయుడు ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించారు. అందులో ప్రేమ్ నగర్ కూడా ఒకటి. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయాలని వెంకటేష్ ను రామానాయుడు అడిగారు. అయితే తాను చేయనని వెంకటేష్ తేల్చి చెప్పేశారు. అయితే తాను రూ.1000 ఇస్తానని రామానాయుడు […]