మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ పదొవ చిత్రం గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో కన్నడ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు […]
Tag: Varun Tej
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న వరుణ్ తేజ్..?
మెగా ఫ్యామిలీలో టాలెస్ట్ బాయ్ వరుణ్ తేజ్ కు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మెగా ఫ్యామిలీలో హీరోలంతా మాస్ సినిమాలు చేస్తూ వస్తుంటే వరుణ్ తేజ్ మాత్రం కాస్త భిన్నంగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాలు వరుసపెట్టి చేసేస్తున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుటికే ఆయన తొలి ప్రేమ, ఫిదా, గద్దల కొండ గణేష్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ సినిమాలన్నీ కూడా మంచి […]
తెరపైకి మరో మల్టీస్టారర్..లైన్‌లోకి అక్కినేని-మెగా హీరోలు!
ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సోలో చిత్రాలు చేస్తూనే..మరోవైపు మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు స్టార్ హీరోలు. అయితే తాజాగా మరో మల్టీస్టారర్ తెరపైకి వచ్చింది. టాలీవుడ్ లో బడా ఫ్యామిలీలైన మెగా, అక్కినేని యంగ్ హీరోలు కలిసి ఓ మల్టీస్టారర్ చేయబోతున్నారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా దర్శకరచయిత దశరథ్ ఓ చిత్రం […]
రంగంలోకి వెంకీ-వరుణ్..సెట్స్‌పైకి `ఎఫ్3`!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుష్ తేజ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గతంలో విడుదలై ఘన విజయం సాధించిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆలస్యం అయింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గు ముఖం పట్టడంతో మళ్లీ సినిమా […]
దసరా రేసు నుండి `ఎఫ్3` ఔట్..రీజన్ ఏంటంటే?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్ 2. ఈ చిత్రం 2019 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి అనిల్ రావిపూడి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కిస్తున్నాడు. ఎఫ్ 2లో నటించిన తమన్నా, మెహ్రీన్ లే ఎఫ్ 3లోనూ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం దసరాకు విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం.. […]
వరుణ్ చేతిలో రామ్ చరణ్ సినిమా.. ?
తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోతో చేయాల్సిన కథను మరో హీరోతో చేయడం అనేది చాలా పరిపాటిగా జరుగుతుంది. ఇదే పంతాలో ఇప్పుడు డైరెక్టర్ వెంకీ కుడుముల అన్నతో చేయాల్సిన కథను తమ్ముడితో చేయడానికి రెడీ అవుతున్నాడు. వెంకి కుడుముల ఇప్పటి వరకు తీసిన సినిమాలు రెండే అయినా మంచి హిట్ కొట్టాడు ఆరెండింటితో. ఇక నాగశౌర్యతో తీసిన ఛలో మూవీ బంపర్ హిట్ కొట్టాడు ఆయన. ఆ తర్వాత నితిన్‌తో తీసిన భీష్మ సినిమా కూడా మంచి […]
ఆ మూవీ నుండి సైడైన రవితేజ..లైన్‌లోకి వచ్చిన మెగా హీరో?
క్రాక్ సినిమాతో మంచి ఫామ్‌లోకి వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం ఈయనతో సినిమాలు చేసేందుకు పలువురు దర్శకులు క్యూ కడుతున్నారు. ఆ లిస్ట్‌లో త్రినాథరావు నక్కిన ఒకరు. ఇటీవలె ఈయన రవితేజకు కథ చెప్పి.. ఓకే చెప్పించుకున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ తన 68వ సినిమాను చేస్తున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించాడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించబోతున్నాయి. అయితే తాజా […]
చిరు `లూసీఫర్`లో మెగా ప్రిన్స్ కీలక పాత్ర?!
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవలే మొదలైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఓ యంగ్ పొలిటీషియన్ పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో ఈ మధ్య విజయ్ దేవరకొండ నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చినప్పటికీ.. అవి రూమర్లే అని తేలిపోయాయి. అయితే తాజా […]
వైరల్ వీడియో: వరుణ్ తేజ్‌కు ఈ ట్యాలెంట్ కూడా ఉందా..?
ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని సినిమా చేస్తున్నాడు. అలాగే అనిల్ రావిపూడి ద్శకత్వంలో ఎఫ్ 3 చిత్రం చేస్తున్నారు. అయితే కరోనా సెకెండ్ వేవ్ దృష్ట్యా.. ఈ చిత్రాల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న వరుణ్.. తాజాగా తనలో ఉండే […]