సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు . అయితే అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ప్రతి ఒక్కరు స్టార్ హీరోయిన్గా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారా ..? అంటే కాదని చెప్పాలి . కొందరు ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయిన స్టార్ చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు . ఆ లిస్టులోకే వస్తుంది ఇక్కడ […]