మ‌రోసారి ఆ యంగ్ హీరోకు ఒకే చెప్పిన ర‌ష్మిక‌..?!

ప్ర‌స్తుతం వ‌రుస‌ సినిమాల‌తో మంచి జోరు మీద ఉంది ర‌ష్మిక మంద‌న్నా. తెలుగులో అల్లు అర్జున్ స‌ర‌స‌న పుష్ప, శర్వానంద్ స‌ర‌స‌న ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో న‌టిస్తున్న ర‌ష్మిక‌.. బాలీవుడ్‌లో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లోనూ చేస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మ‌డు మ‌రో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. మాస్ట్రో సినిమా చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఆ త‌ర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం […]

నివేదా థామస్ కి ఒకే చెప్పిన NTR

ఎన్టీఆర్ నటిస్తోన్న ‘జనతా గ్యారేజ్’ సినిమా ముగింపు దశకి చేరుకుంది. దాంతో ఆయన తదుపరి చిత్రానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కల్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ చిత్రం పనులు జోరందుకున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకి కథను అందించిన వక్కంతం వంశీయే డైరక్టర్‌ కూడా. ఈ మూవీలో హీరోయిన్ క్యారక్టర్‌కు నటన పరంగా ప్రాధాన్యత ఉందట. దీంతో చిత్రబృందం కథానాయిక కోసం బాగానే కసరత్తు చేసి..నివేదా థామస్‌ దగ్గర ఆగిందట. ‘జెంటిల్ మన్’ సినిమాలో నివేదా […]