Tag Archives: upcoming movie

రామ్‌ను లైన్‌లో పెట్టిన `క్రాక్‌` డైరెక్ట‌ర్‌..త్వ‌ర‌లోనే..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా క్రాక్ చిత్రాన్ని తెర‌కెక్కించి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నాడు డైరెక్ట‌ర్‌ గోపీచంద్ మ‌లినేని. ప్ర‌స్తుతం ఈయ‌న త‌న త‌దుప‌రి చిత్రాన్ని నంద‌మూరి బాల‌కృష్ణ‌తో చేస్తున్నాడు. ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. గోపీచంద్ టాలీవుడ్ ఎన‌ర్జిటివ్ స్టార్ రామ్‌తో ఓ సినిమా చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట‌. ఈ మధ్యే రామ్ కోసం ఓ మాస్ మసాలా క‌థను రెడీ చేసి.. ఆయ‌న‌కు వినిపించాడ‌ట‌. అది

Read more

అఖిల్ కోసం చిరు డైరెక్ట‌ర్‌ను లైన్‌లో పెట్టిన‌ నాగ్‌?

నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ అఖిల్ అక్కినేని.. ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా మూడు సినిమాలు చేశాడు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ప్ర‌స్తుతం బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తునన్నాడు అఖిల్‌. ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇక ఈ చిత్రం విడుద‌ల‌కు ముందే..ఏజెంట్ అనే సినిమా మొదలు పెట్టాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం

Read more

వెంకీని లైన్‌లో పెట్టిన‌ మాట‌ల మాంత్రికుడు..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం ఏ సినిమాను ప‌ట్టాలెక్కించ‌లేదు. కానీ, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా తెర‌కెక్కుతున్న అయ్యప్పనుమ్ కోషియమ్ తెలుగు రీమేక్ చిత్రానికి స్ర్కీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. అలాగే ఇటీవ‌లె సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ సినిమాను ప్ర‌క‌టించాడు త్రివిక్ర‌మ్‌. ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర్కారు వారి పాట చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే త్రివిక్ర‌మ్ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. అయితే ఈలోపే త్రివిక్ర‌మ్ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సీనియ‌ర్

Read more

ప్రియా వారియర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్..ఎన‌ర్జిటిక్ స్టార్‌తో రొమాన్స్‌?

కను సైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మలయాళ భామ ప్రియాప్రకాశ్‌ వారియర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నితిన్ హీరోగా తెర‌కెక్కిన `చెక్‌` సినిమాతో ఇటీవ‌లె తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ప్రియా వారియ‌ర్‌.. త‌న రెండో సినిమాను జాంబిరెడ్డి హీరో తేజ సజ్జ తో కలిసి `ఇష్క్` చేసింది. ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌రించిన‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో

Read more

మ‌ళ్లీ సాయిప‌ల్ల‌వినే కావాలంటున్న యంగ్ హీరో..ఒప్పుకుంటుందా?

సాయిప‌ల్ల‌వి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.`ఫిదా` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సాయిప‌ల్ల‌వి..మొదటి సినిమాతోనే హిట్ కొట్టడమే కాకుండా అందరి దృష్టినీ తన వైపుకు సునాయాసంగా మళ్లించుకోగలిగింది. ఇక‌ కెరీర్ బిగినింగ్‌ నుంచి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న‌ ఈ బ్యూటీ.. ప్ర‌స్తుతం తెలుగులో సాయిపల్లవి రానాతో విరాటపర్వం, నాగచైతన్యతో లవ్‌స్టోరి, నానితో శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాల్లో నటిస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మ‌డుకు మ‌రో ఆఫ‌ర్ వ‌చ్చిందంట‌.

Read more