నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి తనదైన స్టయిల్‌లో గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ‘‘దొరికితే దవడ పగిలిపోద్ది’’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఈ స్టార్ హీరో. ఇంతకీ బాలయ్య ఈ రేంజ్‌లో మండిపడటం వెనుక అసలు కారణం ఏమిటి.. ఆయన ఈ వార్నింగ్ ఎవరికి ఇచ్చాడనే సందేహం అందరిలో నెలకొంది. అయితే ఈ వార్నింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో […]
Tag: unstoppable
`పుష్ప`రాజ్‌గా మారిన బాలయ్య..వీడియో చూస్తే విజిల్స్ వేయాల్సిందే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్‌గా వన్ మ్యాన్ షో చేశాడు. ముఖ్యంగా `తగ్గేదే లే..` అంటూ పుష్పరాజ్ చెప్పిన డైలాగ్ సినీ ప్రియులందరినీ విపరీతంగా ఆకట్టుకుంటారు. అయితే ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ పుష్పరాజ్ […]
విలన్‌గా బాలయ్య.. పాట నీది.. పాప నాది అంటోన్న బాలయ్య.. నిజంగా అన్‌స్టాపబుల్!
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల తరువాత ఈ సినిమా రిలీజ్ కావడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. అయితే ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమా ఊహించినదానికంటే ఎక్కువ విజయం అందుకోవడంతో బాలయ్యతో […]
బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్…!
ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే టాక్ షో చక్కటి రెస్పాన్స్ పొందుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్ ప్రజలను బాగా ఆకట్టుకుంది. మొదటి ఎపిసోడ్‌లో మోహన్ బాబు, రెండో ఎపిసోడ్‌లో నేచురల్ స్టార్ నాని సందడి చేశారు. మూడో ఎపిసోడ్‌లో ఎవరు విచ్చేయనున్నారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ మూడో ఎపిసోడ్ అప్పుడిప్పుడే రాదు అని తెలుస్తోంది. ఇప్పటికే మూడవ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల […]
బాలయ్య నెక్స్ట్ ఎపిసోడ్ కి వచ్చేది ఎవరో తెలుసా..?
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం అఖండ. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక తాజాగా ఈ సినిమా విడుదలకు కొద్దిగ గ్యాప్ ఉన్నందువల్ల, బాలకృష్ణ ఆహలో “unstoppable”అనే ఇంట్రెస్టింగ్ టాక్ షో ని చేస్తూ అందులో సూపర్ హిట్ విజయాన్ని సాధించాడు. మరి ఈ షో లో ఆల్రెడీ రెండు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లు ప్రసారమయ్యాయి. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.అదేమిటంటే బాలకృష్ణ తో కలసి టాలీవుడ్ యంగ్ […]
బాలయ్య `అన్ స్టాపబుల్`లో మూడో గెస్ట్ ఎవరో తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్రసారం అవుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ కూడా పూర్తి అవ్వడగా.. మొట్టమొదట కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణులు స్పెషల్‌గా గెస్ట్‌లుగా విచ్చేశారు. రెండో ఎపిసోడ్‌లో న్యాచురల్ స్టార్ నాని రాగా.. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ఈ నెల 12న ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది. ఇప్పటికే ఈ […]
బాలయ్య టాక్ షోలో సెకెండ్ గెస్ట్ ఎవరో తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `అన్ స్టాపబుల్`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్రసారం అవుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ కూడా పూర్తి అవ్వడగా.. మొట్టమొదట కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణులు స్పెషల్‌గా గెస్ట్‌లుగా విచ్చేశారు. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రసారమైన ఈ ఎపిసోడ్ దాదాపు అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే సెకెండ్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరు..? బాలయ్య ఎవరిని ఇంటర్వ్యూ […]
బాలయ్య నయా రికార్డ్..దుమ్ములేపిన `ఆన్ స్టాపబుల్` ప్రోమో!
నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `ఆన్ స్టాపబుల్`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో ఈ టాక్‌తో మొత్తం 12 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ షోలో ఫస్ట్ ఎపిసోడ్‌కి టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి, తనయుడు మంచు విష్ణు గెస్ట్‌లుగా విచ్చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను కొన్ని గంటల క్రితమే ఆహా టీమ్ విడుదల చేయగా.. ఇప్పుడా ప్రోమో యూట్యూబ్‌లో దుమ్ములేపేస్తూ దూసుకుపోతోంది. `నేను మీకు […]
బాలయ్య టాక్ షోలో సందడి చేయబోయే స్టార్లు వీళ్లే..?!
ఇప్పటి వరకు హీరోగానే అలరించిన నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా` వేదికగా హోస్ట్‌గా మారి `అన్ స్టాపబుల్` అనే టాక్ షోతో సందడి చేయబోతున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్ నవంబరు 4న దీపావళి సందర్భంగా ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు, ప్రోమోకు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. షో ఎప్పుడెప్పుడు స్టార్ అవుతుందా అని నందమూరి అభిమానులే కాకుండా ప్రేక్షకులు, సినీ తారలు సైతం ఈగర్‌గా […]