ఆగ‌స్టు మొత్తం ప్ర‌పంచానికి ఇండియానే రారాజు..తెలుసా?

ఈ ఆగ‌స్టు నెల మొత్తం ప్ర‌పంచానికి ఇండియానే రారాజు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఐక్యరాజ్యసమితి మొత్తం మీద అత్యంత శక్తివంతమైన విభాగం భద్రతా మండలి. ఈ విభాగంలోని శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాలు నెలకు ఒక దేశం చొప్పున ఈ మండలికి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తాయి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. అయితే స‌భ్య‌దేశంగా కొన‌సాగుతున్న ఇండియాల‌కు ఇప్పుడు ఆ మండ‌లి అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ మేరకు అధ్యక్ష బాధ్యతలను […]

భార‌త్ ఘ‌న‌త‌.. ఐరాస కీల‌క క‌మిటీల్లో స‌భ్య‌త్వం..!

భార‌తదేశానికి అంత‌ర్జాతీయ స్థాయిలో ఖ్యాతి మ‌రింత‌గా పెరిగింది. అరుదైన అవ‌కాశాన్ని, గుర్తింపును పొందింది. ఐక్య‌రాజ్య స‌మితి (యూఎన్) లోని మూడు ముఖ్యమైన కమిటీల్లో సభ్యత్వాన్ని సాధించింది. ఆర్థిక, సామాజిక కమిటీల్లో సభ్యునిగా చేరిన భారత్‌.. మూడేండ్లుగా మహిళా సాధికారత కోసం లింగ సమానత్వం, మహిళల సాధికారత కోసం యూఎన్ ఎంటిటీ ఫర్ ఈక్వాలిటీలో భారత్ సభ్యత్వం పొందింది. ఈ సభ్యత్వం పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ప్రపంచ ఆహార కార్యక్రమంలో భారతదేశాన్ని ఇప్పటికే […]