తెలుగు న్యూస్ ఛానెల్స్‌కు తిప్ప‌లే తిప్ప‌లు

అవును! ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. వివిధ తెలుగు టీవీ ఛానెళ్ల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ట‌!  ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయ‌ని స‌మాచారం. తెలుగు వాకిట వార్త‌ల స‌మాహారంతో సంద‌డి చేసే ఈ న్యూస్ ఛానెళ్ల‌లో ఓ నాలుగు త‌ప్ప మిగిలిన‌వి అన్నీ కూడా చాలా చాలా క‌ష్ట న‌ష్టాల్లో కూరుకుపోయాయ‌ని చెబుతున్నారు. ఇక‌, కొత్త‌గా ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న వాటి ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది.  దీనికి ప్ర‌ధాన కార‌ణం యాడ్ రెవెన్యూ లేక‌పోవ‌డ‌మే!  సాధార‌ణంగా ప్రింట్ […]

టీవీ-9 రేటు అన్ని కోట్లా!

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నాల‌కు వేదిక అయిన ర‌విప్ర‌కాశ్ నేతృత్వంలోని ప్ర‌ముఖ టీవీ చాన‌ల్ టీవీ-9. అయితే, దీనిని ఎప్ప‌టి నుంచో అమ్మేస్తార‌ని, రేటు కూడా కుదిరింద‌ని, చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ని, ముహూర్తం కూడా కుదిరింద‌ని, ఇలా అనేక వార్త‌లు గ‌తంలోనే వ‌చ్చాయి. అయితే, ఈ ప్ర‌తిపాద‌న ముందుకు జ‌ర‌గ‌లేదు. అయితే, ఇప్పుడు తాజాగా వ‌చ్చిన వార్త ప్ర‌కారం చూస్తే.. టీవీ-9 అమ్మ‌కం దాదాపు పూర్త‌యిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది. కేంద్రంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అండ్ కోకి మ‌ద్ద‌తు ప‌లుకుతున్న రిప‌బ్లిక్ […]

టీవీ 9 బ్రాండ్ వాల్యూ తెలిస్తే షాకే!

తెలుగు టెలివిజ‌న్ రంగంలో సంచ‌ల‌నం టీవీ9! అప్ప‌టివ‌ర‌కూ ఉన్న సంస్కృతికి భిన్నంగా నిరంతరం వార్త‌లు అందిస్తూ.. టీవీ గ‌తిని మార్చిన చాన‌ల్ ఇది! బ్రేకింగ్ న్యూస్‌ల‌తో అక్ర‌మార్కులను ప‌రుగులెత్తించిన చానెల్‌! తెలుగులోనే మొదలై.. ఇత‌ర భాష‌ల‌కు విస్త‌రించి ఇంతింతై వటుడింతై అన్న చందంగా మారిపోయింది. టీవీ9 యాజ‌మాన్యం మారబోతోంద‌ని, దీనికి అమ్మ‌కానికి పెట్టార‌న్న ఊహాగానాలు కొన్ని రోజుల నుంచి వినిపిస్తూ వ‌స్తున్నాయి. అయితే ఇవి వాస్త‌వేమని బిజినెస్ వ‌ర్గాలు స్ప‌ష్టంచేస్తున్నాయి. దీనిని చేజిక్కించుకునేందుకు నాలుగు బ‌డా కంపెనీలు […]

చంద్ర‌బాబు – ప‌వ‌న్ – టీవీ9 సీక్రెట్ ఎజెండా..?

ఏపీలో అధికార టీడీపీ, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన మ‌ధ్య ఏదైనా సీక్రెట్ ఎజెండా ఉందా ? ఈ ఎజెండాకు సంబంధించి ఇంట‌ర్న‌ల్‌గా ఏదైనా వ‌ర్క్ జ‌రుగుతోందా ? తాజాగా జ‌రుగుతోన్న ప‌రిణామాలు ఈ రెండు పార్టీల సీక్రెట్ ఎజెండాకు సంబంధించిన అనుమానాల‌ను బ‌ల‌ప‌రుస్తున్నాయా ? అంటే అవున‌నే ఆన్స‌ర్ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడు ప్రి రిలీజ్ ఈవెంట్‌కు టీవీ9 సీఈవో ర‌విప్ర‌కాశ్‌తో పాటు ఎన్టీవీ అధినేత తుమ్మ‌ల న‌రేంద్ర‌చౌద‌రి హాజ‌ర‌య్యారు. ఈ స‌భ‌లో ర‌విప్ర‌కాశ్ మాట్లాడుతూ […]

టీవీ 9 పై కన్నేశారా?

టీవీ 9 తెలుగు న్యూస్ చానెల్స్ లో ఒక రెవెల్యూషన్ తీసుకొచ్చిందని చెప్పాలి. న్యూస్ కోసమే ప్రత్యేకించి చానెల్స్ అప్పటికే ఉన్నప్పటికీ టీవీ 9 వచ్చినతరువాతే న్యూస్ చానెల్స్ కి క్రేజ్ పెరిగింది. దానికి కారణం టీవీ 9 న్యూస్ ని ప్రజెంట్ చేసే విధానమే. టీవీ 9 వచ్చిన తరువాత సామాన్య జనాలకి న్యూస్ పై ఇంటరెస్ట్ పెరిగిందని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్ కి సంభందించిన మెజారిటీ వాటాలను చేజిక్కించుకునేందుకు […]