తెలంగాణ లో ఎమర్జెన్సీ ప్రకటించిన మంత్రి

తెలంగాణ నీటిపారుద‌ల శాఖలో స‌డెన్‌గా ఎమ‌ర్జెన్సీ విధించారు. కేసీఆర్ మంత్రి వ‌ర్గంలో ఫైర్ బ్రాండ్ మినిస్ట‌ర్‌గా పేరొందిన మంత్రి హ‌రీష్ రావు త‌న శాఖ‌లో ఉన్న‌ట్టుండి ఎమ‌ర్జెన్సీ విధించారు. ముఖ్యంగా ఈ శాఖ‌లోని ఇంజనీరింగ్ అధికారుల‌కు ఆయ‌న సెల‌వులు ర‌ద్దు చేశారు. అంద‌రూ ఆఫీసుల‌కు త‌క్ష‌ణ‌మే రావాల‌ని హుకుం జారీ చేశారు. అవ‌స‌ర‌మైతే.. 24 గంట‌లూ విధులు నిర్వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. అన్ని సాంకేతిక సాధ‌నాల‌నూ వినియోగించుకోవాల‌ని కూడా పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న హ‌రీష్‌రావు […]

తెలంగాణలో మహిళలు సేఫ్ …

ఇండియాలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఏఏ నగరాలు అత్యంత భద్రతను అందిస్తున్నాయన్న విషయంమై అమెరికా సంస్థ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియాలో ఉద్యోగినులకు అత్యంత భద్రతను అందిస్తున్న ప్రాంతంగా సిక్కిం నిలువగా, అత్యంత ప్రమాదకర ప్రాంతంగా ఢిల్లీ నిలిచింది. మహిళలకు పనిగంటలు, మహిళల పట్ల జరుగుతున్న నేరాలు, లైంగిక వేధింపులు, మొత్తం ఉద్యోగుల్లో మహిళల శాతం, వారికి లభించే ప్రోత్సాహకాలు, మహిళా ఔత్సాహికులు నడుపుతున్న […]

టీఆర్ఎస్‌కు కొత్త శ‌త్రువు అదేనా!

తెలంగాణ బీజేపీ నేత‌ల్లో జోష్ కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోందా? అధికార టీఆర్ ఎస్ స‌హా సీఎం కేసీఆర్‌పై క‌మ‌ల దళం రెచ్చిపోతోందా? అమిత్ షా ప‌ర్య‌ట‌న వీరిలో కొత్త ర‌క్తం నింపిందా? ఇక‌, భ‌విష్య‌త్తులో తెలంగాణ‌లో క‌మ‌లం భారీ ఎత్తున గుబాళిస్తుందా? అంటే ఇప్ప‌టిక‌ప్పుడున్న ప‌రిణామాలు ఔన‌నే అనిపిస్తున్నాయి. రెండు రోజుల కింద‌ట వ‌రంగ‌ల్‌లో భారీ ఎత్తున నిర్వ‌హించిన బీజేపీ స‌భ‌లో క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా.. అటు కేసీఆర్ ఇటు టీఆర్ ఎస్‌ల‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. […]

కేసీఆర్ రియ‌ల్ మాయ‌లో ప‌డ్డారా

రియ‌ల్ ఎస్టేట్ మాయ అంతా ఇంతా కాదు. ఒక్క‌సారి హిట్ట‌య్యామా.. వెన‌క్కి తిరిగి చూసుకోన‌క్క‌ర్లేదు. అంతేకాదు, ఎక్క‌డైనా రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ ప‌డిందంటే అక్క‌డ డెవ‌ల‌ప్‌మెంట్ జ‌రుగుతున్న‌ట్టుగా ప‌బ్లిక్ టాక్‌! ఇప్పుడు ఈ విష‌యంపై దృష్టి పెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది వాస్త‌వం. అధికారులతో ఇప్పుడు ఎక్క‌డ మీటింగ్ పెట్టినా.. రియ‌ల్ ఎస్టేట్ గురంచే కేసీఆర్ ఆరా తీస్తున్నార‌ని తెలుస్తోంది. దీనికి ఒక కార‌ణం ఉంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం మొత్తం రాష్ట్రంలోని […]

కెసిఆర్ కి సవాల్ విసిరిన డీకే అరుణ

తెలంగాణ లో తెరాస గవర్నమెంట్ జిల్లాల విభజన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందని పేర్కొంటూ శనివారం ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులు నిరాహార దీక్షను పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ చేపట్టారు. ఈ ధీక్షలో కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరారు. తాను రేపు సాయంత్రం వరకు దీక్షలోనే ఉంటానని, జిల్లాల విభజనపై బహిరంగ చర్చకు రావాలని సవాల్లో డిమాండ్ చేశారు. ఈ […]