రీ రిలీజ్.. ” ఖలేజా ” క్రేజ్ కు ఇదే సాక్ష్యం.. టికెట్ బుకింగ్స్ లో మహేష్ మాస్ బ్యాటింగ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపొందిన ఖలేజా సినిమా త్వరలోనే రీ రిలీజ్ కు సిద్ధంఅవుతుంది. మే 30న హైదరాబాద్‌లో గ్రాండ్ లెవెల్లో రీ రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. ఇప్పటికే షోస్ హౌస్‌ఫుల్‌ పడిపోయాయి. తర్వాత రోజు మే 31 కి కూడా ఫుల్ గా బుక్ అయిపోయాయి. మే 23న ఫ్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. గంటకు 14 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేష్. రీ రిలీజ్‌కు […]

వెంకటేషే కాదు మరో స్టార్ హీరో కూడా.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా.. మాటల మాంత్రికుడుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాసరావు డైరెక్షన్‌లో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సినిమాకు కమిట్ అయ్యాడంటూ కొద్ది రోజులుగా న్యూస్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 20 ఏళ్ల తర్వాత మరోసారి క్రేజీ కాంబో సెట్ అవుతుందని.. ఈ సినిమాలో కామెడీ వేరే లెవెల్ లో ఉండబోతుందంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ […]

టాలీవుడ్‌లో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌కు సైన్ చేసిన సాయి పల్లవి.. హీరో ఎవరో అస్సలు గెస్ చేయలేరు..!

స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి పాన్‌ ఇండియా లెవెల్‌లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నేచురల్ న‌ట‌న‌తో పాటు.. అందం, అభినయం, ట్రెడిషనల్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. వ్యక్తిగతంగాను అందరిని ఆకట్టుకుంటుంది. సినిమాలు ఎంచుకునే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది. ఇక తనకు కంటెంట్ నచ్చకపోతే.. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ అయినా కరీకండిగా నో […]

చరణ్ మూవీ చూసి తన సినిమాలో సీన్ మార్చేసిన మహేష్.. కట్ చేస్తే రిజల్ట్ ఇదే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ ఎస్ఎస్ఎంబి 29 షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా రూపొందుతుంది. ఇక మహేష్ బాబు సినీ కెరీర్‌లో ఆయన ఎక్కువగా పని చేసిన డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక‌రు. వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా, గుంటూరు కారం సినిమాలు తెరకెక్కి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక ఖలేజా సినిమా.. భారీ అంచనాల నడుమ గ్రాండ్ లెవెల్‌లో రిలీజై […]

త్రివిక్రమ్, పూరి సినిమాలతో స్టార్ లుగా.. తర్వాత వాళ్లకే హ్యాండ్ ఇచ్చిన హీరోలు వీళ్లే..!

సినీ ఇండస్ట్రీలో సార్ హీరో, హీరోయిన్లుగా.. డైరెక్టర్లుగా సక్సెస్ ఉన్న వాళ్ళకు మాత్రమే నెక్స్ట్ సినిమాల్లో మంచి అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అయితే కొంతమంది దర్శకులు మాత్రం.. సూపర్ సక్సెస్‌లు సాధిస్తూ మంచి ఫామ్ లో ఉన్న క్రమంలో కూడా.. ఫ్లాప్ హీరోలను ఎంచుకొని వాళ్లకు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందించి.. వీళ‌ను స్టార్ హీరోలుగా నిలబెడుతూ ఉంటారు. కానీ.. ఆ దర్శకులు డౌన్ పాలైన సమయంలో హీరోలు మాత్రం వాళ్లకి హ్యాండ్ ఇచ్చేసి తమ సినిమాలతో […]

త్రివిక్ర‌మ్ మోసం చేశాడంటూ ప్రేమ సెన్షేష‌న‌ల్ కామెంట్స్‌…!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ కన్నడ బ్యూటీ ప్రేమ ఇప్పటికి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఎక్కువగా డివోషనల్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. సొంత భాష కన్నడలో కెరీర్ ప్రారంభించి.. శివరాజ్ కుమార్, విష్ణువర్ధన్, ఉపేంద్ర, రమేష్ అరవింద్ లాంటి పలువురు స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగులో ధర్మ చక్రం మూవీతో ఆడియన్స్‌ను పలకరించింది. ఇక ఈ మూవీ తర్వాత ఆమె నటించిన కోరుకున్న ప్రియుడు, మా ఆవిడ కలెక్టర్, దేవి, దీర్ఘ […]

ప్రభాస్ – త్రివిక్రమ్ కాంబో మూవీ కోసం ప్రొడ్యూసర్ మాస్టర్ స్కెచ్.. స్టోరీ తెలిస్తే మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సినిమాకి ఐకానిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వరుస పాన్ ఇండియా సినిమాలను నటిస్తూ టాలీవుడ్ సినిమాలు.. ఇండియన్ సినిమాలుగా ప్రజెంట్ చేస్తున్న ప్రభాస్.. చివరిగా సలార్, కల్కి లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. ఇక వాటి వాల్యూ దాదాపు పదివేల కోట్లని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇండియన్ స్టార్‌గా […]

బ‌న్నీ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా..!

టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో పాన్‌ ఇండియా లెవెల్‌లో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ కొట్టి.. తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచాడు. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంటర్నేషనల్ లెవెల్ ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా నటించబోతున్నాడంటూ టాక్‌ నడుస్తుంది. అయితే మరోపక్క కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా ఉండనుంద‌ని వార్తలు వినిపించాయి. కాగా దీనిపై అఫీషియల్ గా ప్రకటన […]

బన్నీ సినిమాకు బడ్జెట్ ప్రాబ్లం.. ఆ రేంజ్ ఇన్వెస్ట్మెంట్ సాధ్యమేనా..?

అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన పుష్ప సిరీస్‌ల‌తో సాలిడ్ సక్సెస్ అందుకొని.. ప్రస్తుతం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా.. బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈ క్రమంలోనే బ‌న్ని నెక్స్ట్ న‌టించే సినిమా బడ్జెట్ లెక్కల పై.. అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక టాలీవుడ్ మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మైథలాజికల్ టచ్ మూవీలో బన్నీ నటించనున్న‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం డైలాగు […]