ఓకే తెలుగు సినిమాల్లో త్రిష – జ్యోతిక.. ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే అదుర్స్ కాంబో..!

సౌత్ స్టార్‌బ్యూటీ త్రిష, జ్యోతికలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకరిని మించి ఒకరు త‌మ‌ నటనతో ఆడియన్స్‌ను మెప్పిస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మలు ఇద్దరు.. ఇండస్ట్రీలో ఎవ‌రికి వారు తమకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దక్కించుకున్నారు. ఇక నాలుగు పదుల వయసులోనూ ఇప్పటికీ తమ గ్లామర్ లుక్స్ తో ఆడియన్స్ను ఆకట్టుకుంటున్న ఈ ఇద్దరు హీరోయిన్స్.. తమ సెకండ్ ఇన్నింగ్స్‌తో జట్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఫస్ట్ నుంచి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు […]

” థగ్ లైఫ్ ” మూవీ రివ్యూ.. కమల్ వన్ మ్యాన్ షో..!

లోకనాయకుడు కమల్ హాసన్ తాజా మూవీ థ‌గ్ లైఫ్. ఆయన కెరీర్‌లో 234వ ప్రాజెక్టుగా వ‌చ్చిన ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించాడు. దాదాపు 38 ఏళ్ల గ్యాప్ తర్వాత వీళ్ళ కాండోలో రూపొందిన సినిమా కావడం.. సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ ఆడియన్స్‌ను మెప్పించడంతో రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ఇక‌ ఈ సినిమాలో తమిళ్ స్టార్ శింబు, త్రిష కీలకపాత్రలో మెరిశారు. ఏఆర్ రెహమాన్ […]

గతంలో రొమాన్స్ చేసిన హీరోకు తల్లి పాత్రలో త్రిష.. ఏ మూవీ అంటే.. ?

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న ముద్దుగుమ్మల లిస్ట్‌లో త్రిష కృష్ణన్‌ పేరు క‌చ్చితంగా వినిపిస్తుంది. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన్న త్రిష.. కెరీర్ స్టార్టింగ్‌లో ఎంత అందంగా ఉండేదో.. అంతకు మించిన అందం, గ్లామర్ ట్రీట్‌తో ఇప్పుడు కుర్రకారును కట్టిపడేస్తుంది. అప్పట్లో ఎలా అయితే స్టార్ హీరోల సినిమాల్లో వరస అవకాశాల‌ను దక్కించుకుని సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుందో.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో రాణిస్తుంది. అల్లు అర్జున్, […]

ఆ హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ చేయనని తెగేసి చెప్పిన విజయ్ సేతుపతి.. ఇంతకీ ఆమె ఎవరంటే..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నటీనటులంతా సక్సెస్ఫుల్ స్టార్ సెలబ్రిటీలుగా ఎదగడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఎంత కష్టతరమైన పాత్రలోనైనా, ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ లో అయినా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పాత్ర కోసం అవసరమైతే హీరోలు లేడీ గెటప్ లు వేసిన సందర్భాలు, హీరోయిన్లు హాఫ్ న్యూడ్ గా కనిపించిన సందర్భాలు, గుండ్లు కొట్టించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక.. రొమాంటిక్ సన్నివేశాల గురించి చెప్పాల్సిన పనిలేదు. కానీ.. అందరు హీరో, హీరోయిన్స్ ఇలానే ఉన్నారా.. అంటే […]

ప్రభాస్ ఏకంగా ఇంత మందితో ఎఫైర్లు నడిపాడా.. ఆ లిస్ట్ ఇదే..!

పాన్ ఇండియన్ రెబల్ స్టార్‌గా ప్రభాస్ తిరుగులేని క్రేజ్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న ప్రభాస్.. చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ప్రభాస్ తో సినిమాల్లో నటించాలని.. ఆయనతో సినిమాలు తీయాలని దర్శక, నిర్మాతలతో సహా.. ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్స్ ఆరాటపడుతున్నారు. ఇలాంటి క్రమంలో.. ప్రభాస్‌కు సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా.. నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. అంతే కాదు.. ప్రభాస్‌కు సంబంధించిన ఏదో ఒక […]

ఇండియా టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్ ఇదే.. రష్మిక, నయన్ కు బిగ్ షాక్.. నెంబర్ 1గా ఆ స్టార్ బ్యూటీ..!

ప్రముఖ రేటింగ్ మీడియా ఓర్మాక్స్.. ప్రతినెల ఇండియాలోని మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల జాబితాను రిలీజ్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల ఫిబ్రవరి లిస్ట్ తాజాగా రివీల్‌ చేసింది. అయితే ఈ లిస్ట్ చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. దాదాపు రెండేళ్ళుగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న‌ సమంత పేరు ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల లిస్ట్‌లో మొదట ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన చర్చ, ఆమె స్ట్రగుల్స్ […]

నాగార్జున 100వ సినిమా హీరోయిన్ ఫిక్స్.. ఆ మెగా బ్యూటీని పట్టేసారుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీనుంచి సీనియర్స్ స్టార్‌ హీరోగా నాగార్జున రాణిస్తున్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఏడుపదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్ లుక్‌, |ఫిట్‌నెస్‌తో కుర్రకారును ఆకట్టుకుంటున్న నాగార్జున.. విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని.. తిరుగులేని క్రేజ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఉన్న హీరోలకు కూడా లేని టాలెంట్ నాగార్జునకు సొంతం. అదే రొమాంటిక్ యాంగిల్. ఈ క్రమంలోనే తన సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ తో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకొని […]

పదేళ్ల తర్వాత ఆ హీరోయిన్‌ను వాడుతున్న బాలయ్య.. అప్పుడు ఫ్లాప్.. ఇప్పుడైనా హిట్ వస్తుందా..?

ప్రస్తుతం నందమూరి నట‌సింహం బాలకృష్ణ వరుస స‌క్స‌స్‌ల‌తో మంచి ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. తాజాగా వచ్చిన డాకు మహారాజ్‌తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు బాల‌య్య‌. ఇప్పటికీ సినిమా సక్సెస్ఫుల్గా థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఇక ప్రస్తుతం బాలయ్య తన బ్లాక్ బాస్టర్ అఖండకు కంటిన్యూషన్‌గా అఖండ 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహా కుంభమేళాలో ఇటీవల ఈ సినిమా షూట్ మొదలైంది. ఇప్పుడు ఏపీలో సముద్ర షూటింగ్ కోసం లొకేషన్‌లో వేటలో ఉన్నారు టీం. త్వరలో బాలయ్య […]

త్రిష‌కు ఖ‌రీదైన ఫ్లాట్ రాసిచ్చిన ఆ టాప్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌..?

సౌత్ స్టార్‌ హీరోయిన్ త్రిషకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస‌ సినిమాలో నటిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చిన మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి.. ఇప్పుడు యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతుంది. టాలీవుడ్ లో ఎంత మంది స్టార్ హీరోయిన్లు అడుగుపెట్టిన అమ్మడి క్రేజ్ […]