వరుస రైల్వే ప్రమాదాలకు కారణాలేమిటీ…?

ఘోర ప్రమాదాలు జరుగుతున్నా రైల్వేశాఖ గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు కనిపించడంలేదు. దీంతో అమాయక ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంతో మరోసారి రైల్వే అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రైళ్లు ఢీకొనడంతో కంటకాపల్లి రైల్వేస్టేషన్ రక్తసిక్తమైంది. బాధితుల ఆహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అలమండ స్టేషన్ కి కూతవేటు దూరంలో రైలు ఆగింది. అంతలోనే ఒక్కసారిగా గుండె పేలిపోయినంత పనైంది. హాహాకారాలు, అరుపులు, […]

కూలిన మెట్రో ఫ్లైఓవర్‌.. ఎక్కడంటే..?

మెక్సికోలో మెట్రో రైలుకి ప్రమాదానికి గురి అయింది.సోమవారం రోజున మెట్రో ఫ్లైఓవర్‌ నుండి రోజులానే ఫాస్ట్ గా వెళుతున్న రైలు ఫైఓవర్‌ హఠాత్తుగా కూలిపోంది. దీంతో రోడ్డు పై అటుగా వెళ్తున్న కొన్ని కార్ల పై మెట్రో రైలు పడిపోయింది. ఈ ఘటనలో 13 మంది చనిపోగా,70 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. సహాయక సిబ్బంది వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన పై మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్బామ్ స్పందిస్తూ, మెట్రో […]