తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మైథాలజికల్ యాక్షన్ మూవీ ఆది పురుష్.. ఈ సినిమా ట్రైలర్ ఈనెల తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ గురించి అధికారికంగా ఈరోజు ప్రకటించారు. ముఖ్యంగా ట్రైలర్ తేదీని ప్రకటిస్తూ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేయడం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.. ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్ ఆకాశం వైపు విల్లును ఎక్కుపెట్టిన రాఘవుడిగా చాలా అద్భుతంగా […]