వావ్: ట్విట్టర్ లో అరుదైన రికార్డు సాధించిన తారక్..!

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తాజాగా విడుదలైన RRR చిత్రంతో మరింత మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో నందమూరి అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఈ సినిమా మల్టీస్టారర్ కావడంతో ఈ విజయం ఎన్టీఆర్ ఒక్కడిదే కాదు అని చెప్పవచ్చు. అందుచేతనే తారక్ ఫాన్స్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సినిమా పరంగా క్రేజ్ […]

దీంతో మహేష్ – అల్లు అర్జున్ కి విభేదాలకు చెక్ పడినట్లేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు, అల్లు అర్జున్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇక ఇతర హీరోల అభిమానులు కూడా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే కానీ సినీ ఇండస్ట్రీ లో ఉండే అందరూ కూడా సమానమని నటీనటులు చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా మహేష్ బాబు ని పొగుడుతూ ట్వీట్ చేశారు […]

అయ్యయ్యో..ఎంత దారుణం..ప్రభాస్ చెల్లికే ఇలా జరిగిందేంటి ..!!

ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువుగా చేస్తున్న పని..ఆన్ లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడం. మనకి ఇంట్లో వంట చేసుకునే టైం లేనప్పుడు..ఉన్నా కానీ, బయట నుండి రుచిగా ఏదైన తినాలి అనిపించిన..లేక సడెన్ గా గెస్ట్ లు వచ్చిన..వెంటనే , అందరు మొబైల్ తీసి జోమాటో , స్వీగీ నుండి ఏదైన ఫుడ్ ఆర్డర్ పెట్టేసి..కాళ్ళు మీద కాళ్ళ వేసుకుని ఏంచక్క లాగించేస్తాం. అయితే, ఈ మధ్య కొన్ని ఫుడ్ డెలివరి కంపెనీస్ చాలా […]

అడవి శేష్ ‘ మేజర్ ‘ సినిమా గురించి ఈ 9 సీక్రెట్లు మీకు తెలుసా…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్ లో యువ హీరోగా తన సత్తా చాటుతున్న హీరోలలో అడవి శేష్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఈయన నటించే ప్రతి పాత్ర కూడా చాలా విభిన్నంగానే ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో బయోపిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం మేజర్. ఈ రోజున విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు […]

భర్త తో అనసూయ ఘాటు లిప్ లాక్..ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న పిక్స్..!!

యాంకర్ అనసూయ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్ధస్త్ షో యాంకర్ గా చేసి బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా అనసూయ యాక్టింగ్ స్టైల్ పక్కన పెడితే..ఆమె వేసే చిట్టి పొట్టి బట్టలు..ఎప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గానే ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇక అమ్మడు ఆ పొట్టి బట్టలో వేసే డ్యాన్స్ బాగా హైలెట్ అవుతుంది. అనసూయ అందాలు చూసి..స్టార్ డైరెక్టర్లు సైతం సినిమా లో అవకాశం ఇచ్చారు. దీంతో అమ్మడు అటు […]

నటి ప్రగతి ఆంటీ ఒక్క రోజు పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది నటి ప్రగతి ఆంటీ. నటీనటులకు అమ్మ పాత్రలో నటించడం ద్వారా ఈ నటి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ఎఫ్-3 చిత్రంతో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో ఈమె నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ప్రగతి సోషల్ మీడియాలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఈమె […]

నాని భార్య అన్ని సీక్రెట్స్ చెప్పేసింది… బాంబు పేల్చిన న‌జ్రియా…!

హీరోయిన్ నజ్రియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజా రాణి చిత్రం ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. మొదటిసారిగా తెలుగులో డైరెక్టుగా “అంటే సుందరానికి” వంటి సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. ఇక ఈమె అందంతో పాటు అభినయం ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉంటుంది. ఈమె కెరీర్ మొదలు పెట్టి పది సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఇంతవరకు డైరెక్టుగా ఒక తెలుగు సినిమాలో కూడా […]

చంద్రబోస్ భార్య సుచిత్ర బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?

ప్రముఖ టాలీవుడ్ పాటల రచయితగా పేరు పొందిన చంద్రబోస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఎన్నో హిట్ చిత్రాలకు పాటలు రాసి.. ఎంతో అద్భుతమైన పాటలు అందించారు. ఇక వరంగల్ కి చెందిన చంద్రబోస్ హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చదివింది ఇంజనీరింగ్ అయినా కూడా తనకు పాటల మీద ఎక్కువ ఆసక్తి ఉండడంతో అటు వైపు అడుగులు వేయడం జరిగింది. మొదటిసారిగా తన స్నేహితుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన తాజ్ మహల్ […]

కమల్ హాసన్ ” విక్ర‌మ్‌” మూవీ రివ్యూ ..హిట్టా ….ఫట్టా?

టైటిల్‌ : విక్రమ్ నటీనటులు : కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్‌ సినిమామాటోగ్రఫీ : గిరీష్ గంగాధరన్ ఎడిటింగ్ : ఫియోమిన్ రాజ్ నిర్మాతలు : కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ ర‌చన, దర్శకత్వం : లోకేష్ కనగరాజ్ విడుదల తేదీ : జూన్ 3, 2022 ఖైదీ, మాస్టర్ లాంటి యాక్షన్ చిత్రాలతో మాస్ ప్రేక్షకుల్ని ఓ రేంజ్ లో థ్రిల్ చేసిన దర్శకుడు లోకేష్ కనగారాజ్. […]