Sr. NTR… పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో పురాణ పాత్రలకు పెట్టింది పేరు. తన అద్భుత నటనతో దేవుళ్ళు అంటే ఇలాగే వుంటారా అని జనాలకు ఆ మహానటుడుని చూసాకే అర్ధం అయ్యింది. అలాంటి మహానటుడికి ఓ విషయంలో కాస్త వ్యతిరేకత ఉండేది. పురాణ కథల పట్ల ఇంత సాధికారత కలిగిన ఎన్టీఆర్ కొన్ని పౌరాణిక పాత్రల్లో కనిపించి, ఎడమ చేతితో దీవించడం అనేది అప్పట్లో చాలామందికి మింగుడు పడలేదు. పైగా ఈ మార్పు 1977 నుంచి […]
Tag: top stories
హీరోయిన్ అప్సర అందాలతో టెంప్ట్ అయిన వర్మ ఇంత షాకింగ్ పనిచేశాడా…!
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి యెంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. గతంలో సక్సెస్ సినిమాలు తీసి, ప్రస్తుతం ప్లాప్స్ సినిమాలు తీసిన వర్మ అంటే యూత్ లో యమా క్రేజ్. బాలీవుడ్ లో వరుస సినిమాలు తీసి, ఏమయ్యిందో గాని సడెన్ గా టాలీవుడ్లో వచ్చి పడ్డారు. అయితే ఈ మనలో మెచ్చుకోదగ్గ ఓ విషయం ఏమంటే, ఎన్ని ప్లాప్స్ ఇచ్చినా వర్మతో సినిమాలు చేయడానికి ఓ బ్యాచ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఇకపోతే అమ్మాయిలలో […]
కొరటాల – ఎన్టీఆర్ ఫ్యీజులు ఎగిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్ ఇదే..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తోన్న పాన్ ఇండియా సినిమా గురించి ఏ అప్‌డేట్ వచ్చినా ఇంట్రస్టింగ్‌గానే ఉంది. త్రిబుల్ ఆర్‌తో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్‌లో తిరుగులేని బ్లాక్‌బస్టర్ కొట్టినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకో శాటిస్‌పై కాలేదు. ఎప్పుడో నాలుగున్నరేళ్ల క్రితం వచ్చిన అరవింద సమేత వీరరాఘవ హిట్ అయినా సోలోగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటకీ మర్చిపోలేని సినిమా అయితే కాలేదు. కట్ చేస్తే కరోనా మూడు […]
పవిత్ర లోకేష్‌తో నరేష్ నాలుగో పెళ్లికి అదే అడ్డంకిగా మారిందా..?
టాలీవుడ్ యాక్టర్ నరేష్ బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి కామెడీ సినిమాలతో హీరోగా మారి ఎంతగానో మెప్పించాడు. జంబలకడిపంబ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. కాస్త వయసు పైబడ్డాక హీరోలకి తండ్రిగా, బాబాయ్ గా ఇంకా అనేక క్యారెక్టర్లలో నటిస్తూ ఇప్పటికీ మెప్పిస్తూనే ఉన్నాడు. అయితే తాజాగా నరేష్ పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, నరేష్ సీనియర్ యాక్ట్రెస్ పవిత్ర లోకేష్‌ను నాలుగో పెళ్లి చేసుకుంటున్నాడని టాక్ నడుస్తోంది. […]
సింగర్ సునీత కూతురు ఇంత అందంగా ఉంటుందా.. వైరల్ అవుతున్న ఫొటోలు..!
సింగర్ సునీత గురించి తెలియని తెలుగు ప్రేక్షకులంటూ ఎవరూ ఉండరు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అని తన మధురమైన గాత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసింది సునీత. అప్పుడెప్పుడో వచ్చిన గులాబి సినిమా నుంచి ఈ మధ్యన వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా వరకు ఆమె తన గానామృతంతో ప్రతి ఒక్కరి మనసులను పులకరింపజేసింది. మళ్లీ మళ్లీ వినాలనిపించే ఆమె గాత్రం, అంతకుమించిన అందం ఆమెను ప్రత్యేకంగా నిలుపుతుందని అనడంలో సందేహం లేదు. ఆమె […]
ఎన్టీఆర్ అభిమానులకు ఎదురుచూపులేనా.. అసలు విషయం ఏమిటంటే..?
ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా RRR చిత్రం తో పాన్ ఇండియా సినిమా ల వల్ల పేరు పొందడమే కాకుండా అభిమానులను సైతం మెప్పించిన ఘనత ఈయనకే దక్కింది.. దీంతో ఎన్టీఆర్ నటించబోయే తన తదుపరి చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం అదిగో ఇదిగో అంటూ వాయిదాపడుతూ వస్తోంది. అరవింద సమేత తర్వాత […]
ఆ హీరోకి సహకరించని ప్రముఖ హీరోయిన్.. కారణం.?
ప్రస్తుతం ఆ హీరో వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీద ఉన్నాడు. ఇక ప్రేమ కథా చిత్రాలతో మంచి హిట్లు అందుకుంటున్న ఇతడు ఇంతలోనే ఒక డిఫరెంట్ జోనర్ ను టచ్ చేసి ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు. అయితే సింగిల్ సినిమానే ఫెయిల్యూర్ అయినప్పటికీ తన కెరియర్ మీద ప్రభావం అయితే ఎక్కువగా చూపుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. అందుకే ఆ హీరో మళ్ళీ తిరిగి తన పాత ట్రాక్ లోకి వచ్చి అదే […]
సడన్‌గా ప్లాన్ మార్చిన కొరటాల శివ.. ఎన్టీఆర్ 30 మూవీని అలా తీస్తాడట..!
మిర్చి, శ్రీమంతుడు అనే సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలు తీసి తెలుగులో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. మొన్నీమధ్య తెరకెక్కిన ఆచార్య సినిమాలో కూడా ఒక మెసేజ్ అందించాడు. అయితే ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నీ హిట్స్ గా నిలిచాయి కానీ ఆచార్య బోల్తా కొట్టింది. ఈ సినిమా ఊహించని రీతిలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో కొరటాల శివ తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తారక్‌తో […]
ట్రెండ్ సెట్ చేస్తున్న నటసింహం.. ఇప్పుడు ఎక్కడ చూసినా బాలయ్య జపమే..!
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారత దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించింది. భారతదేశం వెలుపల కొన్ని దేశాల్లో కూడా బాలయ్య తన సత్తా చాటాడు. అయితే ఇప్పుడు ఈ అఖండ సినిమా ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్ చేస్తోంది. ఈ అద్భుతమైన సినిమా తర్వాత ఎక్కడ చూసినా బాలయ్య జపమే వినిపిస్తోంది. సోషల్ మీడియా తీసుకున్నా లేక బయట చూసుకున్నా […]