టాలీవుడ్, కోలీవుడ్ లల్లో తన దైన స్టైల్ లో సినిమాలు చేసి..తన అంద చందాలతో కుర్రాళ్ళకు నిద్ర పట్టనీకుండా చేసిన హీరోయిన్ మీనా. ఇప్పుడంటే అమ్మడు పెద్ద గా సినిమాల పై కాన్ సెన్ట్రేషన్ చేయట్లేదు కానీ, ఆ రోజుల్లో మీనా తో సినిమా అంటే స్టార్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూయించేవారు. అంత క్రేజ్ ఉండేది మీనాకి. మన టాలీవుడ్ లో కూడా..చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున, వెంకటేష్..ఇలా అందరి స్టార్ హీరోల సినిమాల్లో నటించి […]
Tag: top stories
మీనా భర్త చనిపోవడానికి కారణం అదేనా..సంచలనంగా మారిన క్లోజ్ ఫ్రెండ్ మాటలు..?
సినీ ఇండస్ట్రీ శోకశంద్రంలో మునిగిపోయింది. గత కొన్ని రోజులుగా వరుస విషాద వార్తలు వింటూ వస్తున్న సినీ ప్రముఖులకు ..మీనా భర్త మరణ వార్త విని గుండె పగిలిన్నట్లైంది. టాలీవుడ్, కోలీవుడ్ లల్లో తన దైన స్టైల్ లో నటించి మంచి మంచి సినిమాలు చేసి ఇండస్ట్రీకి ఎంటర్ అయిన అతి కొద్ది టైంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మీనా ఇప్పుడు మోయలేని బాధను మోస్తుంది. సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో […]
బిల్ గేట్స్ తో మహేష్ బాబు …అందుకేనా …?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు..చాలా సైలెంట్ హీరో. ఇలాంటి హీరోలు ఇండస్ట్రీలో ఉండటం చాలా అరుదు. ఎటువంటి గొడవలకు పోకుండా..తన పని తాను చూసుకుంటూ..కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేయకుండా ఉండే ఈ హీరో ఫ్యామిలీకి ఎంత విలువ ఇస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా షూటింగ్ లల్లో ఎంత బిజీ గా ఉన్నా ఖచ్చితంగా ఫ్యామిలీతో టైం గడుపుతారు. సమయం దొరికినప్పుడల్లా..ఫ్యామిలీతో టూర్లకు వెళ్తుంటారు. ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న..ఈ హీరో..త్వరలోనే […]
థియేటర్ గోడకూలి చనిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరంటే..!
కె.వి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ ఫిలిం పాతాళ భైరవి కమర్షియల్‌గా సూపర్ హిట్టయింది. ఈ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్, విలన్ ఎస్వీ రంగారావు తన కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోలేదు. కానీ ఈ మూవీలో హీరోయిన్‌గా నటించిన కె.మాలతి కెరీర్ మాత్రం అందుకు భిన్నంగా సాగింది. మాలతి 1926లో ఏలూరులో జన్మించింది. సుమంగళి, భక్త పోతన మూవీలతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత గాయనిగా కూడా పేరు తెచ్చుకుంది. పాతాళభైరవి సినిమాలో ఇందుమతి పాత్రను […]
“నువ్వు నాకు నచ్చావ్” పింకీగా ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..!
2001లో వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ నువ్వు నాకు నచ్చావు ఒక క్లాసిక్ సినిమాలా మిగిలిపోయింది. ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగులు ప్రేక్షకులను ఇప్పటికీ నవ్విస్తూనే ఉంటాయి. ఈ సినిమాలో కనిపించిన ప్రతి క్యారెక్టర్‌కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. వాటిలో పింకీ క్యారెక్టర్ ఒకటి. ఈ సినిమాలో పింకీకి స్క్రీన్ టైమ్ ఎక్కువగానే ఉంటుంది. ఒక సీన్‌లో కొందరు కుర్రాళ్లు ఏడిపిస్తుంటే.. కోపంతో తలదించుకుని గోళ్లు […]
దేవి నాగవల్లిపై గెటప్ శ్రీను అదిరిపోయే సెటైర్స్… సోషల్ మీడియాలో షేకింగ్..!
గత నెలలో ప్రముఖ న్యూస్ టీవీ యాంకర్ దేవి నాగవల్లి, హీరో విశ్వక్ సేన్ మధ్య మాటల తూటాలు పేలిన విషయం తెలిసిందే. ఓ టీవీ ఛానల్ స్టూడియోలోకి వచ్చిన విశ్వక్ సేన్‌ను గెటవుట్ అంటూ దేవి నాగవల్లి ఫైర్ అయింది. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్ సేన్ ఓ ప్రాంక్ వీడియో చేస్తే.. దానిపై ఈ ఛానల్ దేవితో ఓ డిబేట్ పెట్టించింది. ఆ డిబేట్‌కి విశ్వక్ సేన్ రావడంతో వారిద్దరి […]
‘ పక్కా కమర్షియల్ ‘ సెన్సార్ టాక్… రన్ టైం.. బొమ్మ ఎలా ఉందంటే..!
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే గోపీచంద్ రేంజ్‌కు తగిన హిట్ పడి చాలా యేళ్లు అయ్యింది. సిటీమార్‌కు టాక్ బాగున్నా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా అనుకున్న రేంజ్‌కు చేరుకోలేదు. ఇక ఐదారేళ్ల నుంచి ఊరిస్తూ వచ్చిన అరడుగులు బుల్లెట్ డిజాస్టర్ అయ్యింది. ఈ క్రమంలోనే గోపీచంద్ తాజాగా నటించిన సినిమా పక్కా కమర్షియల్. గోపీచంద్ .. యంగ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కింది. ఇటు రాశీఖన్నా […]
బ్లాక్ బస్టర్ డైరెక్షన్ లో మరో ఐటెం సాంగ్ కు సమంత గ్రీన్ సిగ్నల్..హీరో ఎవరంటే..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరో ఐటెం సాంగ్ చేయనుందా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. మనకు తెలిసిందే..సమంత స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పటికి..పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా ,,రష్మిక హీరోయిన్ గా నటించిన చిత్రంలో సమంత ఫస్ట్ టైం ఐటెం నెంబర్ ఓకే చేసి సంచలనంగా మారింది. పుష్ప సినిమా విజయానికి సమంత అందాలు ప్లస్ అయ్యాయని ఆ టైంలో అంతా అనుకున్నారు. సినిమా […]
ఆ నాటి తప్పుకు ఈనాడు రిజల్ట్…కోర్టు మెట్లు ఎక్కిన మంచు మోహన్ బాబు అండ్ సన్స్…?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు కు ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇప్పుడంటే క్రేజ్ తగ్గిపోయింది కానీ..ఆ రోజుల్లో అన్నగారితో కలిసి సినిమాల్లో నటించే రోజుల్లో మోహన్ బాబు అంటే జనాలకు అదో పిచ్చి. విపరీతమైన క్రేజ్ ఉండేది. తెర పై ఆయన గంభీరంగా డైలాగ్స్ చెప్పుతుంటే గూస్ బంప్స్ వచ్చేవి. అప్పట్లో ఆయన నటించే సినిమాలు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. అందుకే ఆయనకు కలెక్షన్ కింగ్ అంటూ బిరుదు ఇచ్చారు. అయితే, మొహన్ బాబు […]