బాలయ్య .. ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడినా అది సెన్సేషన్ గానే మారుతుంది . సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాలయ్య ఏ విధంగా ట్రోలింగ్కి గురయ్యాడో కూడా మనం చూసాం. మరీ ముఖ్యంగా విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన అంజలీతో ప్రవర్తించిన తీరు అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . అఫ్ కోర్స్ అదంతా సరదాగానే జరిగినప్పటికీ పలువురు మాత్రం వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్ చేశారు . ఓ […]
Tag: tollywood
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అమలాపాల్.. పేరు భలే ట్రెండీగా ఉందే..?!
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. తర్వాత ఊహించిన రేంజ్ లో ఆఫర్స్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఈ క్రమంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన అమలాపాల్ ఏవో మనస్పర్ధలతో మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. తర్వాత కొంత కాలానికే టూరిజం, అతిథి రంగాలను నిపుణుడిగా మంచి పేరు సంపాదించుకున్న […]
పుష్ప 2 కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ముహూర్తం ఎప్పుడంటే..?!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో పాపులారిటీ దక్కించుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ సినిమాకు సీక్వల్ గా పుష్ప 2 ది రూల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ తో పాటు.. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప పుష్పరాజ్ టైటిల్ సాంగ్, అలాగే సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి కపుల్ సాంగ్.. రెండు రిలీజై నెటింట రికార్డులు […]
అబ్బబ్బా.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి.. ఫైనల్లీ ఒక తెలుగు సినిమాని ఓకే చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. హీరో ఎవరో తెలుసా..?
ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ రకుల్ అభిమానులకు ఫుల్ జోష్ని ఇస్తుంది . అసలు ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలను పట్టించుకోవడమే మానేసింది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు సినిమాల ముఖం కూడా చూడడం లేదు . పైగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ పాత్రలో నటిస్తూ వచ్చింది. రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంది . ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. భర్తతో హనీమూన్ కూడా బాగా ఎంజాయ్ చేసింది. […]
‘మిస్టర్ బచ్చన్’ షో రీల్ స్పెషల్ గ్లింప్స్ చూశారా.. ఒక్కొక్కడికి రవితేజ పోయించేలాగే ఉన్నాడే (వీడియో)..!
రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో మాస్ మహారాజా రవితేజ నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతుంది . ఎంతో ఎంతో స్పెషల్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటున్నా సరే ఆ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ప్రేక్షక ఆదరణ పొందడం లేదు . ఫ్యాన్స్ కి నచ్చుతున్న కానీ మిగతా జనాలకు నచ్చలేక పోతుంది . దీంతో సినిమా డిజాస్టర్ టాక్ దక్కించుకుంటూ వస్తుంది . […]
ఆ కారణం వల్లే చిరు, రజినీ సినిమా అవకాశాలు మిస్సయ్యా.. ఉపేంద్ర..!!
టాలీవుడ్ నటుడు దర్శకుడు ఉపేంద్రకు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిశ్రమ అవసరం లేదు. మొదటి పలు సినిమాల్లో హీరోగా.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఉపేంద్ర.. ఏ, ఉపేంద్ర, ఓం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినిమాలను తెరకెక్కించి ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ గా నిలిచాడు. తను తెరకెక్కించే సినిమాలను రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా రూపొందించి పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఉపేంద్ర హీరోగా నటించిన ఏ మూవీ.. తెలుగులో జూన్ 21న […]
కని విని ఎరుగని సంచలనం సృష్టించబోతున్న కల్కి టీం..ఇక గూస్ బంప్స్ మోతే..!
ఎస్ కల్కి టీం సంచలనం సృష్టించబోతుందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇష్టంగా తీసుకుని నటించిన సినిమా కల్కి . ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎక్కడ ఏ కాన్సెప్ట్ లో తెరకెక్కని సరికొత్త కథతో మన ముందుకు రాబోతున్నాడు ప్రభాస్. మహానటి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్వీన్ ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డాడు . అశ్విని దత్ ఏకంగా 600 […]
ఓరి ఓరి.. ఈ కన్నప్ప ఫైటర్ గర్ల్ ఆమెనా..? అస్సలు గుర్తుపట్టలేకపోతున్నామే..!
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కన్నప్ప . ఈ సినిమా కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో అందరికీ తెలిసిందే . పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ అందరూ కూడా నటిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తూ ఉండడం అభిమానులకి సైతం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . ప్రభాస్ ఈ సినిమాలో ఒక పాత్రలో కనిపించి మెప్పించబోతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని లుక్స్ కూడా […]
ఆ పని తప్ప.. డబ్బు కోసం ఏదైనా చేస్తా.. నటి హేమ షాకింగ్ కామెంట్స్ వైరల్..?!
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ పేరు గత కొంతకాలంగా నెటింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ కావడంతో.. ఆమె చర్చ నీయాంసంగా మారింది. తను మొదట రేవ్ పార్టికి వెళ్లలేదని హైదరాబాదులోనే ఉన్నానంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినా.. పోలీసులు విచారణ ఆధారంగా ఆమె అరెస్టు అయింది. ఇక ఈ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నిర్ధారించారు. ఇక ఇటీవల హేమ […]