టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాహసోపేత సినిమాల్లో నటించడంలో నెంబర్ వన్ హీరోగా ఉండే కృష్ణ అనుకున్నది తడవుగా అది ఎలాంటి వారినైనా ఢీకొట్టడానికి సిద్ధమవుతాడు. రాజకుమారి దొరికిన దొరకకపోయినా.. డింభకుడు సాహసం చేయడమే అన్నట్లుగా ఆయన ఎన్నో సినిమాల్లో నటించాడు. ఈ క్రమంలో కృష్ణ హీరోగా, విజయనార్మల డైరెక్షన్లో 1974లో వచ్చిన దేవదాసు ప్రహసనం తెలియని తెలుగు వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. భారతదేశంలో శరత్ రాసిన ఈ […]
Tag: tollywood
రాముడు, కృష్ణుడు, కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలో నటించిన ఎన్టీఆర్.. హనుమంతుడి పాత్రలో ఎందుకు నటించలేదంటే..?
టాలీవుడ్ ఆడియన్స్ లో కృష్ణుడు పేరు చెప్పగానే నటులలో ముందు గుర్తుకు వచ్చే పేరు నందమూరి నటసార్వభౌమ తారక రామారావు. పౌరాణిక పాత్రల్లో తనదైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్.. ఇలాంటి పాత్రలు నటించడంలో కొట్టిన పిండి. డైలాగులు, హావభావాలు పలికించడంలోనూ ఆయనకు తిరిగే ఉండదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పౌరాణిక సినిమాలకు ఓ నిఘంటువుగా ఎన్టీఆర్ ఉండేవారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు, రావణుడు, కర్ణుడు ఇలా ఎన్నో పాత్రలో ఒదిగిపోయిన ఈయన.. కృష్ణడిగా అత్యధిక […]
ఆ సినిమా కోసం రజనీకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రీదేవి .. ఆ మూవీ ఏంటంటే..?
దివంగత స్టార్‌బ్యూటీ.. అతిలోకసుందరి శ్రీదేవికి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. భారతదేశంలోనే తొలి మహిళా సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈమె హీరోయిన్గా నటిస్తున్న కాలంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న భారతీయ నటిగా మొదటి వరుసలో ఉండేది. అలనాటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ఇలా టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన […]
సీనియర్ ఎన్టీఆర్ తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. సినిమాల కంటే కాంట్రవర్సీ లతో పాపులర్..!
పైన కనిపిస్తున్న ఈ ఫోటోలు సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. సినిమాల కంటే ఎక్కువగా కాంట్రవర్సీలతో పాపులర్ అయిన ఈ కుర్రాడు కూడా నందమూరి వారసుడే. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే అప్పుడెప్పుడో 21 ఏళ్ల కిందట సినిమా చేయగా.. మళ్లీ ఇటీవల కాలంలో మరో సినిమాకు తాను హీరోగా నటించాడు. కాగా ఈ సినిమా ఒక్క రూపాయి కూడా కలెక్షన్లను రాబట్టలేక డీలా పడింది. దీంతో నటుడిగా […]
వామ్మో.. ఇదెక్కడి అరాచకంరా స్వామి.. ఫ్యాంట్ లేకుండా దర్శనమిచ్చిన దేవరకొండ బ్యూటీ..!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమా ఆఫర్లను అందుకుంటు నటిస్తున్న విజయ్ దేవరకొండ.. మొదట పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి తో విజయ్ […]
ఆ విషయంలో రేణు దేశాయ్‌ను ఫాలో అవుతున్న నమ్రత శిరోద్కర్.. ఫ్యాన్స్ కు బిగ్ షాక్..!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ లిస్టులో మహేష్ బాబు, నమ్రత జంట పేరు మొదటి వరుసలో వినిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. గతంలో బాలీవుడ్ వరస క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన నమ్రత.. తెలుగులో మహేష్ బాబుతో వంశీ సినిమాలో కలిసి నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా.. వీరిద్దరి మధ్యన మంచి సానిహిత్యం ఏర్పడింది. ఈ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారడంతో రహస్యంగా ఐదేళ్ల ప్రేమాయణం నడిపారు. తరువాత కుటుంబ […]
ఆయన నన్ను పిలిచి మరి బండ బూతులు తిట్టాడు.. పేరు రివిల్ చేస్తూ ప్రభాస్ షాకింగ్ కామెంట్స్.. !
ఈశ్వర్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు ప్రభాస్. అయితే ప్రభాస్‌కు మొట్టమొదటి బ్రేక్ ఇవేన్ ఇచ్చిన సినిమా మాత్రం వర్షం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన కలెక్షన్లను కొల్లగొట్టి ఫిలం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ప్రభాస్‌ను నిలబెట్టింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఛత్రపతితో.. ప్రభాస్ మరోసారి బ్లాస్టింగ్ సక్సెస్ అందుకున్నాడు. తర్వాత చేసిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు కూడా […]
బాలకృష్ణకు మాత్రమే సాధ్యమైన ఆ అరుదైన రికార్డ్.. ఏంటో తెలుసా..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణకు తెలుగు ఆడియన్స్ లో ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం హ్యాట్రిక్ హీట్లతో టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న ఎన్టీఆర్.. తన 109వ సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్బికే 109 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఊరమాస్ అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట మేకర్స్. కాగా దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమాకు కొల్లి బాబి […]
ఆయన అలా కొట్టడంతో మూడు రోజులు ఫుల్ ఫీవర్.. ఎన్టీఆర్ పై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!
ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు అడుగుపెట్టి రాణిస్తున్నా.. ఇప్పటికీ కొంతమంది దివంగత నటుల పేర్లు అందరి మనసులో గుర్తుండిపోతాయి. అలాంటి వాళ్ళలో నందమూరి తారకరామారావు మొదటి వరుసలో ఉంటారు. ఆయన పేరు తరచూ ఇండస్ట్రీలో వైరల్ అవుతూనే ఉంటుంది. భౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా.. ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ చాలామంది కళ్ళముందే మెదులుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే దివంగత హీరో తారక రామారావు నటన గురించి.. ఆయన నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం […]