టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్యన కెరీర్ ప్రారంభంలో ఎలాంటి బాండింగ్ ఉండేదో.. వీరిద్దరి మధ్య ఎలాంటి ఆప్యాయతలు ఉండేవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాను, రాను సినిమాల పరంగా వీరిద్దరి మధ్యన కోల్డ్ వార్ మొదలైందని.. సినిమాల విషయంలో మొదలైన ఈ వార్ పర్సనల్ విషయాలలోనూ పోటీపడేంతగా పెరిగిపోయిందని.. వార్తలు గతంలో ఎన్నోసార్లు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ […]
Tag: tollywood
చిరు నటించిన ఈ సినిమాకు ఏకంగా 27 మంది రైటర్స్ పని చేశారా.. రిజల్ట్ చూస్తే దండం పెడతారు..?
ప్రస్తుతం ఇండస్ట్రీలో దర్శకులు తమ ఆలోచన తీర్పు తగ్గట్టుగా.. కథలని తామే రాసుకుంటూ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కానీ.. గతంలో దర్శకుల చుట్టూ ఆస్థాన రచయితలు ఉండేవారు. వాళ్ళు అందించిన కథలను ఎంచుకుంటూ దర్శకులు సినిమాను తెరకెక్కించేవారు. ఆయా దర్శకులు ఇమేజ్ బట్టి.. వాళ్ళ కథలను సిద్ధం చేసేవారు రచయితలు. అలా ఒక సినిమాకు ఒక రచయిత. లేదంటే ఇద్దరు రచయితలు మాత్రం పని చేసేవారు. అలాంటిది ఒకే ఒక సినిమా కోసం ఏకంగా 27 మంది రైటర్స్ […]
సొంత మరదళ్ళనే పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..!
సాధారణంగా ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది వ్యక్తులు ఇండస్ట్రీలో నటించే నటీమణులను, లేదా అంతకంటే ఎక్కువగా పాపులారిటీ దక్కించుకున్న సెలబ్రిటీలను వివాహం చేసుకోంటూ ఉంటారు. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఏదిగినా తమ సొంత మరదళ్ళనే వివాహం చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు. అలా టాలీవుడ్ లో సొంత మరదళని వివాహం చేసుకొని పిల్లల్ని కన్నా హీరోలు ఎవరో ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ : నందమూరి నటసార్వభౌమ […]
మహేష్ సితారను ఇలా తయారు చేస్తే ఎలా… గౌతమ్ పరిస్థితి.. ఫ్యాన్స్‌లో కొత్త డౌట్స్..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన ఎప్పుడు రిజర్వ్డ్‌గా ఉంటాడు. బయట పార్టీలు, పబ్లు, ఫ్రెండ్స్ లాంటి వాటికి దూరంగా ఉంటూ కేవలం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కాస్త ఖాళీ దొరికిన ఫ్యామిలీతో వెకేషన్ లకు, ట్రిపులకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇద్దరు పిల్లల కెరీర్ విషయంలో పక్క ప్లానింగ్ తో మహేష్ ఉన్నట్లు తెలుస్తుంది. మహేష్ తనయుడు గౌతమ్ ప్రస్తుతం ఫారెన్ లో […]
ఈ విడాకుల గోల చరణ్‌కు ముందే తెలుసా.. అందుకే అలాంటి షాకింగ్ కామెంట్స్ ..!
సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ప్రేమలు, పెళ్లి, బ్రేకప్‌ల వార్తలు తెగ వినిపిస్తున్నాయి. తమ కో స్టార్‌లతో ప్రేమలో పడడం.. కొన్నాళ్లకే వివాహం చేసుకోవడం, పెళ్లయిన కొన్ని రోజులకే విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. పేరుకు ప్రేమించి వివాహం చేసుకున్న.. ముచ్చటకు మూడేళ్లు కూడా కలిసి ఉండకుండా డివోర్స్ తీసేసుకుంటున్నారు. అంతేకాదు చిన్న చిన్న గొడవలతో పాతికేళ్లు కలిసి సంసారం చేసి పిల్లలు ఉన్న జంటలు కూడా చిట్టుకున విడిపోతున్నాయి. అలా ఇప్పటికే మన టాలీవుడ్ లో ఇటీవల […]
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. షూటింగ్ పెండింగ్.. డైరెక్టర్ సూసైడ్..!
కన్నడ ఇండస్ట్రీకి ఇటీవల కాలంలో బుల్లితెర, వెండితెరల నుంచి ఒకదాని తర్వాత ఒకటి భారీ షాక్‌లు తగులుతున్నాయి. వరుస మరణాలు, వివాదాలు, విడాకుల వార్తలు.. ఇలా రోజు ఏదో ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఇక ప్రస్తుతం కన్నడ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి మరోసారి ఓ సీరియల్ డైరెక్టర్ ఆత్మహత్య బిగ్ షాక్ మిగిల్చింది. కలర్స్ కన్నడ ఛానల్ లో ప్రసారమవుతున్న కరీమణి సీరియల్ డైరెక్టర్ వినోద్ ధోండాలే ఆత్మహత్య చేసుకున్నారు. నాగరిబావిలో తన నివాసం […]
‘ రాజాసాబ్ ‘ కోసం ప్రభాస్ మాస్టర్ ప్లాన్.. అలా చేస్తే సంక్రాంతికి బ్లాక్ బస్టర్ పక్కా.. !
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమా ఆఫర్లను అందుకని బిజీ లైనప్‌తో దూసుకుపోతున్న ప్రభాస్.. ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఇటీవల నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ లుగా నిలవడం.. అలాగే రాజాసాబ్ పక్క కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కడంతో.. ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమా కోసం […]
చరణ్‌ను కాదని బన్నీకి హిట్ స్టోరీ ఇచ్చేసిన చిరు… అలా ఎందుకు చేశాడబ్బా..?
మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా మేగా పవర్ స్టార్ రాంచరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రతి సినిమాతో ఒక్క మెట్టు ఎదుగుతూ ప్రస్తుతం పాన్ ఇండియ స్టార్ హీరోగా గ్లోబల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు చరణ్. ఇక మెగా హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్ కూడా అదే రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. మొదటి నుంచి చరణ్‌ను చిరంజీవి ఎలా ఎంకరేజ్ చేసేవారో.. బన్నీని కూడా అదే విధంగా ఎంక్రేజ్‌చేశారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా ప్రస్తుతం […]
సింగపూర్ లో సందడి చేసిన ఏపీ డిప్యూటీ సీఎం.. భార్య గ్రాడ్యుయేషన్ ఈవెంట్ కు హాజరైన పవన్ కళ్యాణ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నాలెజనోవా టాలీవుడ్‌లో తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే మొదట్లో బయట జనానికి కనిపించని అన్నాలెజనోవా .. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టిన తర్వాత బయట ప్రపంచానికి కనిపిస్తూ కాస్త సందడి చేస్తుంది. పవన్ గెలుపు సంబరాలు, ప్రమాణస్వీకారంలో అన్నాలెజనోవా పాల్గొని వార్తల్లో హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం […]