‘ కూలీ ‘లో నాగార్జున విలన్ కాదట.. అంతకు మించిన ట్విస్ట్ ఇదే.. !

టాలీవుడ్ కింగ్ నాగార్జున.. ఏఎన్ఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వైవిధ్య కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసిన బాల‌య్య‌.. యంగ్‌ డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తూ.. సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికీ వయసుతో సంబంధం లేకుండా మన్మధుడిలా మెరిసిపోతున్న నాగ్‌.. ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు.. కథల కోసం ఆరాటపడుతుంటారు. కథ ఏమాత్రం నచ్చినా ప్రాజెక్ట్ కు వెంటనే సైన్ చేస్తాడు. ఈ క్రమంలో ఎప్పటి వరకు చేయని […]

ఆ సినిమా విషయంలో కృష్ణ – కృష్ణవంశీ గొడవకు కారణం అదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, మల్టీ టాస్క్‌ల‌తో తన సత్తా చాటుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. 325కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఈయన.. తన కొడుకు మహేష్ బాబును తన నట వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మొదటి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన మహేష్.. తర్వాత స్టార్ హీరోగా సక్సెస్ అందుకుని తండ్రికి తగ్గ తనయుడుగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. […]

సౌత్ ఇండస్ట్రీలో దర్శకులుగా సత్తా చాటుతున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్ళే..

సినీ ఇండస్ట్రీలో నటులుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్‌ అందుకున్న తరువాత ఇతర రంగాల్లో రాణించాలని ఆసక్తితో ప్రొడ్యూసర్లుగా, దర్శకులుగా మారిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు ఎంతో మంది స్టార్ హీరోలు దర్శకులుగా మారి తమ సత్తా చాటుతున్నారు. అలా సౌత్ ఇండస్ట్రీలో దర్శకులుగా మరి సక్సెస్ అందుకున్న స్టార్ హీరోల లిస్ట్ ఒకసారి చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ : మొదటి […]

సీనియర్ ఎన్టీఆర్ కారు ముందు పెద్దపులి ఎదురయిందా… షాకింగ్ రియాక్ష‌న్‌..?

నందమూరి నాటిసార్వభౌమ ఎన్టీఆర్ పేరు చెప్పగానే తెలుగు నాట పులకరించిపోతుంది. ఇప్పటికే ఎంతో మంది హృదయాల్లో ఆరాధ్య దైవంగా ముద్ర వేసుకున్న ఎన్టీఆర్.. ఎన్నో సినిమాల్లో తన అద్భుత న‌ట‌న‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక‌ సీనియర్ ఎన్టీఆర్, సావిత్రి జంటగా దేవత సినిమాలో నటించి మెప్పించారు. కాగా ఈ సినిమా షూటింగ్ టైంలోజ‌రిగిన ఓ షాకింగ్ ఇన్సిడెంట్ తాజాగా రివిల్ అయింది. ఈ సినిమాలో కన్నుల మిసమిసలు.. సాంగ్ షూట్ కోసం మూవీ టీమ్ […]

దయచేసి ఆ ఫోటోలను షేర్ చేయవ‌ద్దు.. బిగ్ స‌ర్‌ఫ్రైజ్ అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ ట్విస్ట్‌..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట చిన్న.. చిన్న.. క్యారెక్టర్ లో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దేవరకొండ.. తర్వాత‌ సినిమాల్లో హీరోగా అవకాశాన్ని దక్కించుకుని స్టార్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వ‌చ్చిన‌ అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత విజయ్‌కు ఊహించిన రేంజ్‌లో ఒక సక్సెస్ కూడా అందలేదు. […]

SSMB 29లో ఆ స్టార్ హీరో.. జక్కన్న మైండ్‌బ్లోయింగ్ ప్లాన్ ఇది..?

తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు ప్రపంచమంతా తలెత్తుకుని చూసేలా.. గర్వపడే రేంజ్ లో టాలీవుడ్ ను నిలబెట్టాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో టాలీవుడ్‌కు స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసిన జక్కన్న.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో పాన్ వరల్డ్ రేంజ్‌లో తెలుగు సినిమా సత్తా చాటేందుకు సిద్ధ‌మౌతున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ట్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకోనున్నాడు. ఇక ఇప్పటికే రాజమౌళి తాను తీసిన‌ ప్రతి సినిమాతో […]

భార్య‌, భ‌ర్త‌ల మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి… ఇది తెలియ‌క‌పోతే ప్ర‌మాద‌మే..?

పెళ్లి అనే బంధాన్ని భారతీయులు చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. వేదమంత్రాలు సాక్షిగా, సాంస్కృతి సంప్రదాయాలు అనుసరిస్తూ ఇరు కుటుంబాల సమక్షంలో వధూ.. వరులు ఇద్దరు ఒకటవుతారు. అయితే రాను రాను ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ కావడంతో.. సాంప్రదాయాలు చాలావరకు తగ్గిపోతున్నాయి. ప్రేమ పెళ్లిళ్లు ఒకందుకు మంచిదే కానీ.. వివాహాల విషయంలో సాంప్రదాయాలు పాటించడం తక్కువయింది. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్యన ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురౌతున్నాయి. ఏజ్ యాప్ ఎంత ఉండాలని విషయాన్ని కూడా చాలామంది […]

తారక్ రిజెక్ట్ చేసిన కథలతో స్టార్లు అయిన టాలీవుడ్ హీరోలు వీళ్లే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడుగా.. మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సినిమాల్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ఈయన.. తాతకు తగ్గ మనవడిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న తారక్.. తన కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో కథలను రిజెక్ట్ చేశాడు. ఇక కథను విన్న జడ్జిమెంట్ సరిగ్గా చేయలేని సందిగ్ధతతో కథలను వదిలేసిన సందర్భాలు కూడా […]

కొడుకు కెరీర్ కోసం సూపర్ స్టార్ కృష్ణ కోర్టు మెట్లు ఎక్కారా.. కానీ చివరకు..?

టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ అంతా తమ వారసులను ఇండస్ట్రీలోకి తీసుకురావడం అనేది సాధారణంగా జరుగుతుంది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, రమేష్ బాబు, రామ్ చరణ్ అలా నటవార‌సులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిలో స్టార్ హీరోలుగా కొందరు సెటిలైతే మరికొందరికి ఫేడ‌వుట్ అయ్యిపోయారు. అలా గ‌తంలో సూపర్‌స్టార్ కృష్ణ తన పెద్ద కొడుకు రమేష్‌బాబుని హీరోగా స‌క్స‌స్ చేసేందుకు చాలా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో […]