మహేష్ డైరెక్టర్ తో.. మూవీ చేయడానికి సిద్ధమైన అమీర్ ఖాన్..

గతంలో టాలీవుడ్ మూవీ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైంది. కానీ.. ఇప్పుడు తెలుగు సినిమా ఖ్యాతి పాన్ ఇండియా లెవెల్లో వ్యాపించిన సంగతి తెలిసిందే. బాహుబలి తో పాన్ ఇండియా లెవెల్ లో టాలీవుడ్ సినిమాలు మొదలయ్యాయి. తర్వాత చిన్న, పెద్ద హీరోలని తేడా లేకుండా.. ప్రతి ఒక్కరు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే బాహుబలి, పుష్ప, సాహో, ఆది పురుష్‌, కల్కీ, హనుమాన్, కార్తికేయ […]

రజనీకాంత్ తర్వాత అంత పాపులర్ సమంతనే.. త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లోని తన నటనతో సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా వైరల్ అవుతూనే ఉంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండ సురేఖ చేసిన సంచలన కామెంట్స్ తో సమంత హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయం పక్కన పెడితే సమంత చాలాకాలం తర్వాత తాజాగా జిగ్రా మూవీ ఫ్రీ […]

రజనీకాంత్ కు అమ్మగా, లవర్ గా , భార్య‌గా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

స్టార్ హీరో రజనీకాంత్.. సౌత్‌ సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసింది. కేవలం సౌత్ ఇండిస్ట్రీలోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకుని తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు మడత పెడుతున్న రజినీకాంత్.. ఏడుపాయల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికీ రజిని సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. ఫ్యాన్స్‌లోను లో పండగ వాతావరణం మొదలైపోతుంది. అంతేకాదు తమిళ్ ఇండస్ట్రీలో అయితే రజిని నుంచి ఓ సినిమా రిలీజ్ అవుతుంది […]

‘ గేమ్ ఛేంజర్ ‘ నుంచి ఫాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రెండు గుడ్ న్యూస్‌లు కూడా..

టాలీవుడ్ మేక పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. కియారా అద్వాని హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సంచలన‌ ప్రాజెక్టు కోసం.. అభిమానులంతా అవైటెడ్‌గా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్స్ ఇస్తున్న క్రమంలో.. దసరా కానుకగా సినిమా నుంచి టీజర్ రిలీజ్ అవుతుంది అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ టీజర్ […]

భారీ ధర‌కు అమ్ముడైన ‘ ది రాజాసాబ్ ‘ నైజం రైట్స్.. కొన్న‌ది ఎవ‌రంటే..?

పాన్ ఇండియ‌న్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్.. కల్కి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా ది రాజాసాబ్ పై ప్రేక్ష‌కుల‌లో ఆశ‌క్తి నెల‌కొంది. మారుతి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సరవేగంగా జరుపుకుంటుంది. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టీజే విశ్వప్రసాద్ పలు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హైప్ […]

బ్లాక్‌బస్టర్ కావలసిన బాలయ్య సినిమాను ఒక్క స్టేట్మెంట్‌తో ఫ్లాప్ చేసిన ప్రొడ్యూసర్.. ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీలో ఓ సినిమా తెరకెక్కుతుందంటే దాన్ని రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవరికి ముందు తెలియదు. సినిమా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనే దానిపై దాని రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఒకసారి పెద్దగా కంటెంట్ లేకపోయినా.. సినిమాలకు కూడా ఆడియన్స్ విపరీతంగా క్యూ కడతారు. కొన్ని సందర్భాల్లో ఎంత మంచి కంటెంట్ ఉన్న‌ సినిమాకైనా.. నెగటివ్ టాక్ తో సినిమా ఫ్లాప్ గా నిలుస్తుంది. అంతేకాదు సినిమా రిజ‌ల్ట్‌పై రిలీజ్‌కి ముందు దర్శక, నిర్మాతల, హీరోల స్టేట్మెంట్లు […]

చిరు రిజెక్ట్ చేసిన కథతో హిట్‌ కొట్టి స్టార్ హీరోగా మారిపోయిన టాలీవుడ్ విలన్.. ఎవరంటే..?

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్ తను వద్దకు వచ్చిన ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా రిజెక్ట్ చేసిన కథలలో చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు కూడా అందుకున్నాయి. అలా గతంలో మెగాస్టార్ తన వద్దకు వచ్చిన ఓ సినిమాను రిజెక్ట్ చేయడంతో.. ఆ అవకాశం మరొకరికి వెళ్లి అతను స్టార్ హీరోగా సక్సెస్ […]

ముఖేష్ అంబానీ టూ రాధికా మ‌ర్చెంట్‌.. ఎవ‌రి క్వాలిఫికేష‌న్ ఏంటంటే..?స

ఇండియాలోనే రీఛార్జ్ ఫ్యామిలీ ముకేష్‌ అంబానీ కుటుంబానికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లగ్జ‌రీ లైఫ్ లాడ్ చేస్తూ కోట్లల్లో సంపాదనను కూడా పెట్టుకుంటున్న ఈ ఫ్యామిలీకి సంబంధించి.. ఎవరెవరు ఏం చదువుకున్నారో.. వారి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకోవాలని ఆశ‌క్తి కచ్చితంగా నెటిజన్స్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే అంబానీ కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ క్వాలిఫికేషన్స్.. వైరల్ గా మారుతున్నాయి. అలా ఎవరెవరు ఎంత చదువుకున్నారో ఒకసారి చూద్దాం. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ చైర్మన్.. […]

యూఎస్ మార్కెట్‌లో చ‌ర‌ణ్ గేమ్‌ చేంజ‌ర్ టార్గెట్ ఫిక్స్‌.. ఎన్ని కోట్లు రావాలంటే..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న తాజా మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ కోసం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్‌లో అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాలను సెట్ చేసుకున్న ఈ సాలిడ్ కమర్షియల్ పొలిటికల్ డ్రామా మోస్ట్ అవైటెడ్ మూవీ గా ఆడియన్స్ ముందుకు […]