మరి కొద్ది గంటల్లో కల్కి సినిమా రిలీజ్ .. అద్దిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన నాగ్ అశ్విన్..!

కల్కి ..ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎలా వెయిట్ చేస్తున్నారో మనకు బాగా తెలిసిందే. కొందరైతే సినిమా కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ వెయిట్ చేస్తున్నారు . బాహుబలి సినిమా తర్వాత అలాంటి ఒక క్రేజీ హిట్ అందుకోబోతున్నాడు ప్రభాస్ ఈ కల్కి సినిమా ద్వారా అంటూ ఇప్పటికే టాక్ బాగా వినిపిస్తుంది . మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ 600 […]

నా కూతుర్ని ఏడిపించిన మీకు ఈ తల్లి శాపం కచ్చితంగా తగులుతుంది.. వాళ్లపై ఫైర్ అయినా రేణు దేశాయ్..?!

పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ నెటిజ‌న్లు మధ్య గత కొంతకాలంగా ఓ చిన్న యుద్ధమే చేస్తున్న సంగతి తెలిసిందే. కొందరు నెటిజన్‌లు అదే పనిగా రేణు దేశాయ్.. ఆమె పిల్లలు ఆఖీరా నందన్, ఆధ్యాలను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు చేస్తూ పలు ట్రోల్స్ చేస్తే ఇబ్బంది పెడుతున్నారు. వాటిపై ఎప్పటికప్పుడు రేణు దేశాయ్ స్పందిస్తు స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తున్నా.. ఈ ట్రోల్స్, మీమ్స్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇటీవల డిప్యూటీ సీఎం […]

మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన కల్కి.. ఒక్క థియేటర్లో ఏకంగా అన్ని షోలా.. ఇది కదా ప్రభాస్ క్రేజ్..?!

ప్రభాస్ హీరోగా తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ కల్కి 2898 ఏడి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా మరో రేర్ రికార్డును బ్రేక్ చేసిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కల్కి పూర్తయి ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. […]

వేణు స్వామి ఖాతాలో మరో స్టార్ హీరోయిన్ ..ఇంటికి పిలిపించుకొని మరి ప్రత్యేక పూజలు ..ఎవరో గుర్తుపట్టారా..?

వేణు స్వామి .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో ఒక పాన్ ఇండియా హీరోకి ఎలాంటి క్రేజీ పాపులారిటీ ఉంటుందో అంతకు డబల్ స్థాయిలో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలలో తనదైన స్టైల్ లో ఈ పేరు మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడు . ఇప్పుడంటే వేణు స్వామి పై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది కానీ మొదట్లో మాత్రం వేణు స్వామి ను ఓ రేంజ్ లో పొగిడేసారు జనాలు […]

ప్రభాస్, బన్నీ , తారక్ పేరుకే పాన్ ఇండియన్ హీరోలు.. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ పని చేయలేదు..?!

ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న ఎంత పెద్ద నటీనటులైనా కూడా కచ్చితంగా వారికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ ఏదో సందర్భంలో బయటపడుతుంది. అలాగే మన టాలీవుడ్ లోనూ చాలా మంది స్టార్ హీరోస్ ఏదో ఒక విషయంలో ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అలా అల్లు అర్జున్, తారక్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు కూడా కొన్ని వీక్నెస్ లు ఉన్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. పేరుకే […]

వాట్ ‘ కల్కి ‘ లో ప్రభాస్ తల్లిగా నటించింది ఆ యంగ్ హీరోయిన్ ఆ.. అసలు ఊహించలేరు..?!

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ. పాన్‌ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే మరి కొద్ది గంటల్లో సినిమా ధియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ గా మారుతుంది. తాజాగా కల్కి […]

తలకిందులుగా తపస్సు చేసిన ఆ భాషలో “కల్కి” సినిమాని హిట్ చేయడం ఆ దేవుడి తరం కూడా కాదా..? ఎందుకంటే..?

కల్కి .. సినిమా గురించి ఎంత పాజిటివ్ గా కామెంట్స్ వినిపిస్తున్నాయో.. అంతే నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కల్కి సినిమాపై పలువురు బడా స్టార్స్ కూడా హై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడం ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి . ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు ప్రభాస్. దీపికా పదుకొనే – దిశ పటానికి హీరోయిన్లుగా నటించారు . […]

రష్మిక కి కొత్త తలనొప్పులు స్టార్ట్.. ఈ నేషనల్ క్రష్ టైం దగ్గరపడ్డిందా..?

పండ్లున్న ..చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న సామెత మనం వింటూనే ఉంటాం . అది నిజమే ఎవరైతే టాప్ పొజిషన్లో ఉంటారో .. వాళ్ళ పైన రూమర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు ఆ రూమర్స్ మంచి చేస్తాయి ..మరికొన్నిసార్లు ఆ రూమర్స్ బ్యాడ్ చేస్తాయి . ప్రెసెంట్ రష్మిక మందన్నా పై వచ్చే రూమర్స్ ఆమెకు తీవ్ర తలనొప్పులు క్రియేట్ చేస్తున్నాయి . దానికి కారణం ఆమె క్రేజ్.. రష్మిక క్రేజ్ […]

అయ్యయ్యో పాపం..కీర్తి సురేష్ ని లాలి పాప్ లా చికేసి వదిలేశారా..?

కీర్తి సురేష్ టాలీవుడ్ మహానటి .. ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీని తన గ్రిప్ లో పెట్టుకోవడానికి బాగా ట్రై చేస్తుంది. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పై హ్యూజ్ ఫ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది . మరికొందరు అయ్యయ్యో పాపం అంటూ జాలి పడుతున్నారు . దానికి కారణం కల్కి సినిమా . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ […]