సినిమా ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేయాలి అన్న ఆ రికార్డ్స్ బద్దలు కొట్టాలి అన్న స్టార్ల కే సాధ్యమవుతుంది . అలాంటి రికార్డ్స్ ను టైర్ 2 హీరోలు బద్దలు కొట్టలేరు . అయితే ఇప్పుడు ప్రభాస్ సాధించిన ఒక అరుదైన రికార్డ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1428 కోట్లతో బాక్సాఫీస్ వద్ద ఊచ కోత కోసేసి క్రేజీ రికార్డ్ అందుకున్న తొలి ఇండియన్ హీరోగా సంచలన […]
Tag: tollywood
అతిథిలో మహేష్ మరదలుగా నటించిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. ఇంతలా మారిపోయింది ఏంటి..?!
టాలీవుడ్‌లో క్లాసిక్ డైరెక్టర్‌గా సురేందర్ రెడ్డికి తెలుగు ఆడియన్స్‌లో పరిచయం అవసరం లేదు. రవితేజ ‘కిక్‌స సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్‌లకు కాసుల వర్షం కురిపించాడు. ఇక మహేశ్ బాబుతో అతిథి సినిమాను తెరకెక్కించగా అది ఊహించిన సక్సస్ అందుకోలేక పోయింది. అయినా ఇప్పటికి ఈ సినిమాలో కొన్ని పాత్రలు మాత్రం ఆడియెన్స్‌కు ఎప్పటికీ గుర్తుంటాయి. అలాంటి పాత్రల్లో హీరోయిన్ చెల్లెలు పాత్ర కూడా ఒకటి. ఇంతకి ఆ […]
నాగ్ అశ్వీన్ కంటే ముందే కల్కి లాంటి సినిమాను తెరకెక్కించాలి అనుకున్న ..ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. నాగ్ అశ్వీన్ కంటే ముందే ఒక డైరెక్టర్ కల్కి లాంటి కాన్సెప్ట్ తెరకెక్కించాలి అనుకున్నాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . ఆ డైరెక్టర్ మరెవరో కాదు గుణశేఖర్ . తెలుగు ఇండస్ట్రీలో గుణశేఖర్ కి ఎలాంటి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఎన్నో ఎన్నో మంచి సినిమాలను […]
ఓరి మీ దుంపల్ తెగ.. “కల్కి” సినిమా పై ఇలాంటి నిందలా..? ఫ్యాన్స్ డీప్ హర్ట్..!
ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకి బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి . కొద్ది గంటలే కేవలం కొద్ది గంటలు ..అంటే కొద్ది గంటలే .. మిగిలి ఉంది .. అయితే కల్కి సినిమా రిలీజ్ కి ముందే సోషల్ మీడియాలో కల్కి సినిమాపై భారీగా నెగిటివ్ ప్రచారం జరుగుతుంది . కావాలనే కొందరు ఆకతాయిలు ఈ విధంగా ప్రభాస్ నటించిన కల్కి సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు . ఇప్పటివరకు సినిమాకి సంబంధించిన షోనే పడలేదు. […]
సినీ ఇండస్ట్రీలోనే సరికొత్త చరిత్ర సృష్టించిన ప్రభాస్.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా “కల్కి” సెన్సేషనల్ రికార్డ్..!
ప్రభాస్ రికార్డుల వేట.. అప్పుడే మొదలైపోయింది . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా కల్కి . కేవలం మరికొద్ది గంటలే మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే సినిమాకి సంబంధించి ఏ ఇంట్లో చూసినా కూడా ప్రభాస్ నటించిన కల్కి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు . కొంతమంది స్కూల్ కి డుమ్మా కొట్టి మరికొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు సిక్ లీవ్స్ పెట్టి మరి […]
“కల్కి” సినిమాలో ప్రభాస్ భైరవ క్యారెక్టర్ తర్వాత ..అందరికీ నచ్చే పాత్ర అదే.. అందుకే నాగీ అంత ఇంట్రెస్ట్ చూయిస్తున్నాడా..?
నాగ్ అశ్వీన్ సినిమా ఇండస్ట్రీలో సైలెంట్ గా స్టార్ గా మారిపోయిన డైరెక్టర్ . నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన సినిమాలు చాలా చాలా తక్కువ . అయితే తెరకెక్కించిన ప్రతి సినిమాను తనదైన స్టైల్ లో హిట్ గామలుచుకున్నాడు ..హిట్ ట్రాక్ ఎక్కేలా చేశాడు ..డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లతో ఆయన తన సినిమాలను తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటివరకు సినీ చరిత్రలో ఎవ్వరూ చేయని బిగ్ సాహసం చేశాడు నాగ్ అశ్వీన్. కల్కి అంటూ ఒక సపరేట్ […]
చరణ్ ‘ గేమ్ చేంజర్ ‘ కు లైన్ క్లియర్.. రిలీజ్ డేట్ కు ముహూర్తం ఫిక్స్..?!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ గేమ్ చూంజర్. తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తున్న మొదటి సినిమా కావడం.. అలాగే ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ సోలోగా నటిస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాను ఎప్పటినుంచో షూటింగ్ పూర్తి చేయకుండా స్లోగా చేస్తున్న […]
వాట్.. అనుష్కకు అలాంటి ఫీలింగ్ వస్తే సెట్ లో అందరి ముందే ఆ పని చేస్తుందా..?!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సూపర్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ బాహుబలి సిరీస్ లలో హీరోయిన్ గా రాణించి పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ ను దక్కించుకుంది. అయితే ఈ సినిమా తర్వాత అమ్మడు చాలాకాలం వెండి తెరకు దూరమైంది. ఇక గతేడాది నవీన్ పోలిశెట్టితో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా కమర్షియల్ గా […]
జక్కన్న దంపతులకు అరుదైన గౌరవం.. అలాంటి ఘనతను సాధించిన మొట్టమొదటి జంట వీళ్ళే..?!
తెలుగు ఇండస్ట్రీలో దర్శక దిగ్గజం రాజమౌళికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన ప్రతి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకునే రాజమౌళి.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లిన వ్యక్తిగా ఘనత సాధించాడు. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి సినిమాలు ప్రపంచ నలుమూలల పేరును గడించిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచానికి చాటాడు రాజమౌళి. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డులు కూడా దక్కించుకుంది. ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి భారతీయ […]