అ…ఆ సినిమాతో రూ. 50 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నితిన్. అ…ఆ సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు తన అప్ కమింగ్ ప్రాజెక్టు లైతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా నితిన్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ. 40 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో తన మార్కెట్ పరిధిని మరింత విస్తృతం చేసుకోనున్నాడు నితిన్. ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్టు […]
Tag: tollywood
రాంచరణ్‌కు అఖిల్‌కు గొడవెందుకు..?
టాలీవుడ్‌లో రెండు టాప్ ఫ్యామిలీ హీరోలు అయిన నవమన్మథుడు అఖిల్, మెగా పవర్‌స్టార్ రాంచరణ్ మధ్య గొడవ జరుగుతుందా ? అంటే టాలీవుడ్‌లో జరుగుతోన్న తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య రియల్ లైఫ్‌లో గొడవ అంటే అది పెద్ద సెన్షేషనల్ న్యూసే అవుతుంది. ఈ పాటికి మీడియాలో ఈ వార్త హోరెత్తిపోయేది. అయితే ఈ ఇద్దరు నట వారసుల మధ్య జరుగుతోంది రియల్ లైఫ్ వార్ కాదు..రీల్ లైఫ్ వార్. వీరిద్దరి సినిమాలు […]
కౌంటర్ల వర్మకే అకున్ అదిరిపోయే కౌంటర్
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏ విషయంలో అయినా, ఎవ్వరిని వదలకుండా కౌంటర్లు ఇవ్వడంలో దిట్ట. నాగబాబు, సన్నీలియోన్, ప్రధానమంత్రి మోడీ ఇలా చెప్పుకుంటూ పోతే వర్మ ఎవ్వరిని వదలడు. తాజాగా టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న డ్రగ్స్ ఇష్యూలో సిట్ అధికారులు పలువురు ప్రముఖులను విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక వర్మ శిష్యుడు అయిన పూరీ జగన్నాథ్ గ్యాంగ్‌ను సిట్ అధికారులు ప్రధానంగా టార్గెట్ చేయడంతో వర్మ కాస్త నొచ్చుకుని ఉన్నట్లున్నాడు. పూరీ, సుబ్బరాజును విచారించినట్టుగా 12 […]
డ్రగ్స్ లిస్టులో స్టార్ హీరో కూతురు, స్టార్ కమెడియన్
టాలీవుడ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోన్న డ్రగ్స్ ఇష్యూలో రోజుకో కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి. శుక్రవారం క్యారెక్టర్ ఆర్టిస్టును సిట్ అధికారులు విచారించినప్పుడు చాలా నిజాలు బయటకు వచ్చినట్టు వెల్లడైంది. సుబ్బరాజు డ్రగ్స్‌తో లింకున్న పలువురు ప్రముఖుల పేర్లు చెప్పినట్టు తెలుస్తోంది. ఓ స్టార్ హీరో కూతురుతో పాటు స్టార్ కమెడియన్ సహా మరో పది మంది వరకు సినీ ప్రముఖుల పేర్లను చెప్పినట్లు విశ్వనీయంగా తెలిసింది. డ్రగ్స్ పంపిణీకి అడ్డాలుగా ఉన్న అనేక పబ్‌లు, వాటికి సంబంధించిన […]
హైదరాబాద్ నుంచి విశాఖకు టాలీవుడ్..!
డ్రగ్స్ రాకెట్ టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఇందుకు తగ్గట్టే తెలంగాణ ప్రభుత్వం కూడా మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో ఉన్న ఎవ్వరినీ విడిచిపోట్టబోమని సీఎం కేసీఆర్ స్పష్టంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో కలకలం మొదలైంది. కేసీఆర్ ప్రభుత్వం.. టార్గెట్ చేసిందని సినీ ఇండస్ట్రీలోని కొంతమంది ఆవేదన చెందుతున్నారట. ఇదే తరుణంలో ఏపీలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న సినీ పరిశ్రమ వైపు వీరి దృష్టిప డిందని సమాచారం. ముఖ్యంగా ప్రకృతి అందాలు, ప్రశాంత వాతావరణానికి చిరునామాగా ఉన్న విశాఖకు తరలిపోతే […]
సునీల్ బ్యాక్ టు పెవిలియన్?
కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే సునీల్‌కు ఎక్కడా లేని స్టార్‌డమ్ వచ్చేసింది. సునీల్ కమెడియన్‌గా ఆరేడేళ్లపాటు టాలీవుడ్‌ను ఏలేశాడు. అస్సలు సునీల్ కాల్షీట్లు ఖాళీ ఉండేవి కావు. సునీల్ కాల్షీట్ల కోసం స్టార్ హీరోలే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత సునీల్ అందాల రాముడు సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో మంచి హిట్లే కొట్టాడు. రాజమౌళి డైరెక్షన్‌లో మర్యాద రామన్న లాంటి హిట్ తర్వాత సునీలల్ కెరీర్ పీక్స్‌కు […]
టాలీవుడ్ డ్రగ్గిస్టులెవరో తెలిసిపోయింది…
గత నాలుగైదు రోజులుగా టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చేశాయి. డ్రగ్స్ కేసులో పట్టుబడిన కెల్విన్‌ను విచారిస్తున్న సమయంలో అనేక కొత్త కోణాలు వెలుగు చూశాయి. కెల్విన్ కాల్‌డేటా, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా విచారణ జరిపిన అధికారులు.. అతడితో సంబంధమున్న అందరికీ నోటీసులు పంపారు. ఇప్పటి వరకు 19 మందికి నోటీసులు పంపగా అందులో 12 మంది ప్రముఖుల పేర్లు బయటికొచ్చాయి. ఇక ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు అందుకున్న వారి […]
డ్రగ్స్ దందాలో ఉన్న టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే
టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న డ్రగ్స్ దందాపై సిట్ చకచకా కదులుతోంది. ఈ డ్రగ్స్ ఉదంతంలో పలువురు స్టార్ హీరోయిన్లు, హీరోలు, దర్శక, నిర్మాతలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఈ కేసును విచారించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం టాలీవుడ్‌లో పలువురికి నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. ఇక నోటీసులు అందుకున్న వారు ఆరు రోజుల్లోగా ఎప్పుడైనా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారట. ఇక వీరి పేర్లు బయట పెట్టేందుకు దర్యాప్తు అధికారులు […]
హాలీవుడ్ సినిమాలో తెలుగు హీరో శ్రీ రాజ్
భద్రమ్ బీ కేర్ ఫుల్ బ్రదరూ అనే చిత్రంలో హీరోగా నటించిన యంగ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీ రాజ్ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. హాలీవుడ్ స్క్రీన్ పై తన టాలెంట్ చూపించే బంపర్ ఆఫర్ సంపాదించగలిగాడు. స్టార్ డైరెక్టర్ మారుతి టీం వర్క్స్ భద్రమ్ బీ కేర్ ఫుల్ బ్రదరూ అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో శ్రీ రాజ్ కు చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత తన నటన మరింత […]