ఇండస్ట్రీ కి సవాల్ విసురుతున్న ఛాందినీ చౌదరీ!!

 తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు ఆదరణ తక్కువే అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ‘కుందనపు బొమ్మ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఛాందినీ చౌదరీ సెన్సేషనల్‌ వ్యాఖ్యలు చేస్తోంది. రావడం రావడంతోనే ఈ ముద్దుగుమ్మ చాలా కాన్పిడెంట్‌గా మాటలు తూటాల్లా పేలుస్తోంది. అన్ని రకాల టాలెంట్‌ ఉన్న తెలుగమ్మాయిల్ని ఆదరించి చూడండి ఇండస్ట్రీ ఏ రకంగా దశ తిరుగుతుందో అంటూ సవాల్‌ చేస్తోంది. రాఘవేంద్రరావు సమర్పణలో ముళ్లపూడి వరా దర్శకత్వంలో రూపొందిన ‘కుందనపు బొమ్మ’ సినిమా ఈ రోజు […]

రవితేజ కి ఏమైంది!!

ఒకప్పుడు రవితేజా అంటే యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యాన్ ల ఉండేవాడు. తన తోటి స్టార్ హీరోల్లో అందరికంటే వేగంగా పని చేసే రవితేజా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుని శరవేగంగా సినిమాలు చేస్తూ పోయాడు. కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు ఆ వేగమే రవితేజా ని సరైన ఆలోచన లేకుండా ఏదొఇపడితే ఆ కథని ఎంచుకునేలా చేసింది. వేగం పెరిగి.. క్వాలిటీ తగ్గిపోవడంతో ఓ దశలో వరుసగా సినిమాలు దెబ్బ […]