మిల్కీ బ్యూటీ తమన్నాకి ఎన్నిసార్లు లవ్ బ్రేక్ అప్ అయిందో తెలుసా ….?

మిల్కీ బ్యూటీ తమన్నా సీనియర్ హీరోయిన్ అనే ముద్ర వేసుకొన్నప్పుడికి ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నది .మూడు పదుల వయసు దాటిపోతున్న చెరగని అభినయనంతో మిల్కీ మిల్కీ అందాలతో ఎంతో మందిని మాత్రముగ్దుల్ని చేస్తూనే ఉన్నది .ఇప్పటికి యువ హీరోయిన్ ,హీరోలకు పోటీ ఇస్తూ అవకాశాలు పొందుతుంది .సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులని మేపిస్తుంది .అంతే కాదండోయ్ సీనియర్ హీరోలకు ,జూనియర్ హీరోలకు పర్ఫెక్ట్ జోడి అనిపించుకొంటుంది ఈ మిల్కీ బ్యూటీ .మరికొన్ని రోజులలో […]

వసూళ్ల సునామీ.. క్రాస్ రోడ్స్ లో రికార్డు కొట్టిన సినిమాలు ఇవే?

సాధారణంగా యువ హీరోల సినిమాలలో కథ బాగుంటే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తూ మంచి హిట్టు అందిస్తూ వుంటారు. అలాంటిది స్టార్ హీరోగా కొనసాగుతున్న వారు సాలిడ్ కథ తో ప్రేక్షకుల ముందుకు వస్తే ఇక బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం ఖాయం. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి. అయితే ఇటీవలి కాలంలో సీనియర్ స్టార్ హీరోలతో పోల్చిచూస్తే జూనియర్ స్టార్ హీరోల సినిమాలు భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. ఇక సీనియర్ హీరోల సినిమాలు హిట్ కొట్టిన […]

తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ హీరోలు.. అసలు భయం అనేదే లేదా

? కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయ్. అయితే ఇలా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి తీవ్రంగా ఇబ్బందుల్లో కూరుకు పోయిన రంగం ఏదైనా ఉంది అంటే అది చిత్ర పరిశ్రమ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా సినీ పరిశ్రమలో ఎప్పుడూ వరుస షూటింగ్ లు, బాక్సాఫీస్ వద్ద సినిమాల విడుదల ఆ సందడి ఒక వేరేలా ఉండే.ది కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరోనా […]

త్రిబుల్ ఆర్ సినిమా లో.. నాకు ఆ హీరో పాత్ర ఎక్కువగా ఇష్టం?

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా కు సంబంధించిన చర్చ ఎక్కడ చూసినా వినిపిస్తోంది. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని కొందరు.. ఈ సినిమాలో ఇద్దరు హీరోల పాత్రలు ఎలా ఉండబోతాయో అని మరికొందరు.. ఇలా ప్రేక్షకులందరూ త్రిబుల్ ఆర్ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. జనవరి 7వ తేదీన విడుదల కావలసిన ఈ సినిమాని మార్చిలో విడుదల చేయబోతున్నట్లు త్రిబుల్ ఆర్ చిత్రబృందం ప్రకటించింది. త్రిబుల్ ఆర్ సినిమా లో రామ్ చరణ్ […]

స్టార్ హీరో రేంజ్ లో.. నటుడు నరేష్ లగ్జరీ క్యారీ వ్యాన్?

సినిమా షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ దొరికిందంటే చాలు సినీ సెలబ్రిటీలు అందరూ కూడా తమ తమ క్యారీ వ్యాన్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. లేదా ఇక సినిమా షూటింగ్ కి ముందు మేకప్ వేసుకోవడానికి కూడా క్యారీ వాన్ ఉపయోగిస్తూ ఉంటారు.. అందుకే తాము ఉపయోగించే క్యారీ వ్యాన్ ప్రత్యేకంగా సౌకర్యవంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు […]

ఆ రోజు షూటింగ్ లో చనిపోయేదాన్ని.. నిజం బయట పెట్టిన గులాబీ హీరోయిన్

?   గులాబీ హీరోయిన్ మహేశ్వరి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అమ్మాయి కాపురం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది మహేశ్వరి. మొదటి సినిమా ఈమెకు అనుకున్నంత గుర్తింపు మాత్రం తెచ్చి పెట్టలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన గులాబీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలిగా మారిపోయింది మహేశ్వరి. ఇక ఆ […]

టాలీవుడ్ లో.. తండ్రి కొడుకులతో నటించిన హీరోయిన్లు వీళ్ళే?

సాదారణంగా చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లు ఏ హీరో తో నటించిన పర్ఫెక్ట్ జోడి అని పిలుచుకుంటూ ఉంటారు. ఇలా ఇప్పటి వరకూ ఎంతో మంది హీరోయిన్లు ఒకవైపు సీనియర్ హీరో గా కొనసాగుతున్న తండ్రితో మరోవైపు జూనియర్ హీరోగా కొనసాగుతున్న కొడుకు తో కూడా సినిమాలు చేసి హిట్ అందుకున్న హీరోయిన్లు ఉన్నారు. అలాంటి హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం. శ్రీదేవి : సినీ ఇండస్ట్రీలో అతిలోకసుందరి గా పేరు సంపాదించుకున్న శ్రీదేవి తోనే ఇలా […]

ఆ కోరిక తీరకుండానే కాలం చేసిన స్టార్ హీరోయిన్..!!

సినీ ఇండస్ట్రీలోకి చాలామంది ఎన్నో రకాల ఆలోచనలతో, కోరికలతో అడుగు పెడుతూ ఉంటారు.అలా తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఎంతటి సాహసమైన చేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఒక్కొక్కసారి తమ కోరికలు నెరవేర్చుకునే సమయంలోని అనుకోకుండా స్వర్గస్తులు అవుతూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ సౌందర్య కూడా ఒకరు.. కన్నడ ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యి . ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందింది. అందాల నటి గా, అపురూప సౌందర్యవతి గా […]

శ్యామ్ సింగరాయ్..మూవీ లో ఇంత మంచి సీన్ ని డిలీట్ చేయడానికి గల కారణం..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సినీ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్న హీరోలలో నేచురల్ స్టార్ నాని కూడా ఒకరు. కానీ ప్రస్తుతం వరుస సినిమా ప్లాపులతో సతమతం అవుతుంటే..తాజాగా నటించిన చిత్రం శ్యాము సింగరాయ్.. ఈ సినిమాతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు నాని.. ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన తెలుగుతోపాటు.. ఇతర భాషలలో సైతం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ డైరెక్టర్ […]