హీరో సుమన్ ఈ పేరు కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో స్టార్ హీరోలు అయిన చిరంజీవి బాలకృష్ణ లకే ముచ్చెమటలు పట్టించారు. తరంగిణి సినిమా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సుమన్.ఇక 20వ శతాబ్దం సినిమాతో యాక్షన్ హీరోగా మారిపోయాడు. ఇక ఆ తరువాత సితార, మొండి మొగుడు, బావ బావమరిది,లాంటి సినిమాలు లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఈయన కెరీర్ బాగా ఉన్న సమయంలో సుమన్ ను బ్లూ ఫిలిమ్స్ కేసులో […]
Tag: tollywood
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో లావాదేవీలపై ఈడీ దృష్టి..?
నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి ) దృష్టిసారించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరుగున పడ్డ ఈ కేసులో ఈడీ అకస్మాత్తుగా దూకుడు పెంచేసింది. తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో జరిపిన లావాదేవీలపై ఈ దృష్టి సాధించింది. ప్రస్తుతం విదేశాలకు నిధులను ఎలా వ్యవహరించాలనే దానిపై విచారణ చేపట్టింది. అలాగే గతంలో డ్రగ్స్ కేసులో పలువురు విదేశీయులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు వారు ఇచ్చిన వివరాల […]
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విషయంలో గందరగోళం.. మళ్లీ అదే సమస్య?
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్ తో రూపొందనున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు ఎక్కువ అవడంతో ప్రేక్షకులు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే […]
12 ఏళ్ళు కష్టపడ్డా.. సందీప్ కిషన్ భావోద్వేగం!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నిర్మాతగా వ్యవహరించిన చిత్రం వివాహ భోజనంబు సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కమెడియన్ సత్య హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సందీప్ కిషన్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి సమయంలో పెళ్లి చేసుకున్న ఒక పిసినారి ఒక ఇంట్లో అతని బంధువులు 16 మంది లాక్ డౌన్ వల్ల ఉండిపోవాల్సి వచ్చినప్పుడు ఆ 16 మందిని పోషించడానికి ఆఫీస్ ఉన్నారు యువకుడు ఎటువంటి పనులు […]
వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న..అలనాటి అందాల నటుడు మనవడు?
సినీ ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీని తీసుకున్నా కూడా అన్నీ ఇండస్ట్రీలలో వారసత్వమే కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ వారసుల హవా నడుస్తోంది. ఒకప్పటి అన్న తెలుగు సంపాదించినా పాపులారిటీ తో ఆ తరువాత వారి వారసత్వంగా కొనసాగిస్తూ వారి వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. వారసులు కొంచెం పెద్దవారు అవ్వగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలామంది వారి తండ్రులు అలాగే తాతలు సంపాదించిన ఇమేజ్ ను ఇన్వెస్ట్ చేసి […]
హరిహర వీరమల్లు సినిమా నుంచి మరో సరికొత్త అప్డేట్ రానుందా?
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పీరియాడికల్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను ఎ ఎం రత్నం సమర్పణలో పాన్ ఇండియా రేంజ్ లో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అంతేకాకుండా దర్శకుడు క్రిష్ […]
పొట్టి నిక్కరు లో అందాలను ఆరబోసిన సదా.. కుర్రాళ్ళు తట్టుకోగలరా?
హీరోయిన్ సదా ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు వరుస అవకాశాలతో ఒక వెలుగు వెలిగిన నటి ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉంది. తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన జయం సినిమాతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత కొన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షో కి జడ్జి గా కూడా వ్యవహరించింది. అలాగే హీరో విక్రమ్, సదా కాంబినేషన్లో వచ్చిన అపరిచితుడు సినిమా […]
లంబోర్ఘిని కారుతో ఎన్టీఆర్, శ్రీకాంత్.. వైరల్ అవుతున్న ఫొటో?
టాలీవుడ్ స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ కు లగ్జరీ కార్లు అంటే ఇష్టం అనే విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా ఎన్టీఆర్ మార్కెట్లో ఏ ఒక కొత్త కారు వచ్చినా కూడా దానిని కోట్లు ఖర్చు చేసి మరీ అయినా కొంటాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కు 20 కార్లు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ కొన్న కార్లకు 9999 వచ్చేలా ఫ్యాన్సీ నెంబర్లు వచ్చేలా వాటిపై కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. అయితే ఇటీవలే […]
నిర్మాతకు పవన్ కళ్యాణ్ ఘాటు వార్నింగ్.. ఏం జరిగిందంటే?
పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ సినిమా తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతినిండా వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు. దర్శకుడు క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కొషియమ్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ సినిమాకు భీమ్లా నాయక్ […]