మహేష్ శంకర్ సినిమాకు నో చెప్పడానికి అసలు కారణం అదే?

తమిళ దర్శకుడు శంకర్ కు ఒకప్పుడు ఉన్నప్పుడు క్రేజ్ ఇప్పుడు లేదని చెప్పవచ్చు. గత కొన్నేళ్లలో దర్శకుడు శంకర్ వాహ తగ్గిన మాట వాస్తవమే. రోబో సినిమా తో ఆయన ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది. ఆ సమయంలో దర్శకుడు శంకర్ తో కలిసి పని చేయడానికి ఇండియాలోని సూపర్ స్టార్లు అందరూ కూడా ఆసక్తి చూపించారు. ఇలాంటి సందర్భంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు శంకర్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ అప్పటికే […]

జీవిత పై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల ఆఫీసర్ కు ఫిర్యాదు చేసిన పృథ్వీరాజ్?

మా ఎన్నికలలో మరొకసారి వివాదం చోటు చేసుకుంది. జీవిత రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని అంటూ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. జీవిత రాజశేఖర్ తనకు ఓటు వేస్తేనే లాభాలు ఉన్నాయి అంటూ కొందరిని మభ్య పెడుతుందని అందువల్ల ఆమెపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్నికల ఆఫీసర్ కు పృథ్వీ రాజ్ లేఖ రాశారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ మంచు విష్ణు ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న సంగతి […]

రానా నాయుడు వెబ్ సిరీస్ కూడా రీమేకే.. తెలుగులో రైటర్లే లేరా?

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తన సినీ కెరీర్ లో ఎక్కువశాతం రీమేక్ సినిమాల్లో నటించారు. ఇక ఆయన తాజాగా నటించిన నారప్ప,దృశ్యం 2, సినిమాలు కూడా రీమేక్ గా సినిమాలనే సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే వెంకటేష్ రానాతో కలిసి ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నారు. నెట్ ఫ్లిక్ సంస్థ ఈ సిరీస్ ను నిర్మించబోతోంది. దీనికి రానా నాయుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి […]

బేబమ్మ రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే కళ్లు తిరగాల్సిందే?

కృతి శెట్టి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఎంతో మంది ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంది. తన నటనతో కేవలం ప్రేక్షకులను మాత్రమే కాకుండా దర్శక నిర్మాతలను కూడా క్యూ కట్టేలా చేసింది. ఉప్పెన సినిమాతో కృతి శెట్టి స్టార్ మారిపోయింది అని చెప్పవచ్చు. కేవలం ఒక్క సినిమాతోనే ఈమె కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినీ అవకాశాలతో దూసుకుపోతుంది. ఇప్పుడు […]

కొత్త కారు కొన్న బోల్డ్ బ్యూటీ.. ఆ ఇద్దరితో ఓపెనింగ్?

బిగ్బాస్ బ్యూటీ అరియానా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. ఇటు బుల్లితెరపై అటు వెండి తెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఈమధ్య అరియానా హాట్ ఫోటో షూట్ లతో నిత్యం రెండో నిలుస్తోంది. అంతేకాకుండా రాంగోపాల్ వర్మ తో దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇదిలా […]

గాడ్ ఫాదర్ సినిమా కోసం రంగంలోకి దిగిన చిరు?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న చిరంజీవి దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తోంది.అయితే తాజాగా ఈ షూటింగ్ పోటీలో ప్రారంభమయ్యింది. ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ పేర్కొంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ కు మంచి […]

వరుడు కావలెను సినిమా నుంచి మరొక సాంగ్ రిలీజ్.. మామూలుగా లేదుగా?

టాలీవుడ్ హీరో  నాగశౌర్య, హీరోయిన్ రీతువర్మ జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్లు టీజర్ లతోపాటు విడుదల అయినా పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి వస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ కాగా, తాజాగా ఈ సినిమా నుంచి మూడవ పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్. ‘మనసులోని చిలికిపోయే.. మైమరుపులా […]

ప్రమాదం తర్వాత ఫస్ట్‌టైం స్పందించిన సాయి తేజ్.. ఫేస్ బుక్ లో ఏం అన్నారంటే?

హీరో సాయి ధరమ్ తేజ్ కు ఇటీవల బైక్ యాక్సిడెంట్ ఆయన విషయం అందరికి తెలిసిందే. ఇక బైక్ యాక్సిడెంట్ అయిన తరువాత వెంటనే అతని అపోలో హాస్పటల్ కు తరలించారు. ఇక ఆ తర్వాత సాయి ధర్మ తేజ్ పరిస్థితి విషమంగా ఉంది అంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఇటు అతని అభిమానులు అలాగే ఆయన కుటుంబ సభ్యులు దేవుడిని ప్రార్థిస్తూ నే ఉన్నారు. ఇక తాజాగా […]

మీలో ఎవరు కోటీశ్వరులు షోలో ఎన్టీఆర్ భజన?

ఎవరు మీలో కోటీశ్వరుడు ఈ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఇంతకుముందు ప్రసారమైన మంచి ప్రశంసలు అందుకున్న ఈ షో ఈసారి సానుకూల ప్రశంసలు పొందలేదు. ఎందుకంటే ఇందులో అడిగే ప్రశ్నలు చాలా సిల్లీ గా కనిపిస్తున్నాయి అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తుండటంతో ఈ షో నీ ఎంతో మంది ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ షోలో పాల్గొనే వారిని అలాగే ప్రేక్షకులను తన తెలివితో అలరించటానికి ప్రయత్నిస్తున్నాడు జూనియర్ […]