మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)కు రేపు ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, యువ హీరో మంచు విష్ణు అధ్యక్ష పదవి పోటీలో నిలిచారు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులతో కలిసి నాగబాబు పలు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఇటీవల ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు డైరెక్ట్ గా నా మద్దతు ప్రకాష్ రాజ్ […]
Tag: tollywood
సాయి తేజ్ కి మరో రెండు సర్జరీలు ..!
నెల రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా సాయి తేజ్ త్వరలోనే డిశ్చార్జి అవుతారని వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సాయి దసరా పండుగ తర్వాతే సాయి తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వినాయక చవితి రోజున ఓ షాప్ ఓపెనింగ్ కు వెళ్లిన సాయి తేజ్ […]
బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని పలకరించిన కొండపొలం టీమ్?
బిగ్ బాస్ రియాల్టీ షో రోజు రోజుకి రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఐదవ వారం కూడా ముగింపుకు వచ్చింది.ఇప్పటికే నలుగురు నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన విషయం అందరికి తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఈసారి అత్యధికంగా 9 మంది నామినేషన్స్‌లో ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అన్న ఆసక్తి నెలకొంది. ఇక బుల్లితెర ప్రేక్షకులకు డబుల్ డోస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు కొండపొలం సినిమా టీమ్ బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌ను పలకరించింది. […]
బాలయ్యకు గాయం ..నందమూరి అభిమానుల్లో కలవరం!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఒక చేతికి కట్టు కట్టుకుని కనిపించడం అభిమానులను కలవరపరుస్తోంది. ఆయనకు ఏమైంది..అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం బాలకృష్ణ ఆహా యాప్ కోసం హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ క్రిష్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి అఫీషియల్ గా ప్రకటన అయితే రాలేదు. కానీ ఆహా […]
చిరంజీవి లైనప్ లో అసలు విషయం ఇదే..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య తో పాటు గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మిగిలిన రెండు సినిమాలు రీమేక్ లే. అందులో ఒకటి మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ ఆధారంగా గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కిస్తుండగా.. దీనికి తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాను మెహర్ […]
ప్రత్యర్థినే తొలి ఇంటర్వ్యూ చేయనున్న బాలయ్య..ఆ హీరో ఎవరంటే..!
నందమూరి బాలకృష్ణ తొలిసారి ఒక ఓటీటీలో హోస్టుగా అవతారం ఎత్తనున్న సంగతి తెలిసిందే. టాక్ షో లో హోస్ట్ గా చేయాలని ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా బాలయ్య ను సంప్రదించగా అందుకే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాక్ షో ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో సాగుతుందని సమాచారం. ఆహాలో అతి త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాలో […]
`మా` ఎన్నికల్లో గెలుపు వారిదే..తేల్చేసిన తాజా సర్వే..?!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల సమయం దగ్గర పడింది. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న మా ఎన్నికల్లో ఓవైపు మంచు విష్ణు ప్యానెల్, మరోవైపు ప్రకాష్ రాజ్ స్యానెల్ హోరా హోరీగా పోటీ పడుతున్నారు. ఓట్లు రాబట్టుకోవడానికి ఇరువైపుల వారు హద్దుల్ని దాటి ప్రచారాలు చేశారు. దాంతో ఈ `మా` వార్‌లో […]
ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి.. హీరోయిన్ ఎవరంటే?
పూజా హెగ్డే ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమా తో పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస ఆఫర్లతో ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం చేతి నిండా వరుస అవకాశాలతో ఫుల్ బిజీ గా ఉంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు హరిశ శంకర్ ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. […]
ఉదయభాను తెరపై కనిపించకపోవడానికి అసలు కారణం అదేనా?
తెలుగు ప్రేక్షకులకు యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటిగా,అలాగే బుల్లితెరపై యాంకర్ గా ఈమె అందరికీ సుపరిచితమే. తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అలాగే సమాజ పరిస్థితులపై, నిజ జీవిత అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై తన స్పందన తెలియజేస్తూ ఉంటుంది. బుల్లితెరపై ఒకప్పుడు స్టార్ యాంకర్ గా ఒక వెలుగు వెలిగిన ఈమెకు తన […]