టాలీవుడ్లో సినీ అభిమానులతో మాస్ రాజా అని పిలుసుకుంటున్న రవితేజ తనకంటూ నటనలో ప్రత్యకమైన స్థానం ఏర్పాటు చేసుకొన్నాడు .అతను సినీ కేరీర్లో బ్లాక్ బస్టర్స్ మరియు ఘోరమైన ప్లాప్ కూడా ఉన్నాయి.ప్లాప్ స్టోరీ సినిమాలను రవితేజ ఎలా ఒప్పుకున్నాడో అర్థం కాదు. అన్ని సినిమాల ఫలితాలనూ ముందుగా అంచనా వేయడం కష్టం, కొన్నిసార్లు మంచి సినిమాలకు కూడా రిజల్ట్ తేడా కొట్టేస్తుంటుంది. కానీ కొన్ని సినిమాల ఫలితం ఏంటో ఫిలిం మేకింగ్ లో తెలిసిపోతుంటుంది. ఆలా […]
Tag: tollywood
2022 : తెలుగు సినిమా పై తమిళ హీరో దండయాత్ర
హీరోలతో సంబంధం లేకుండా సినిమా బాగుంటే చాలు ఆదరిస్తూ మంచి విజయాన్ని అందిస్తూ వుంటారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఎంతో మంది తమిళ హీరోలు తమ సినిమాల్ని తెలుగులో కూడా డబ్ చేస్తూ ఉంటారు.. అయితే ఇటీవలి కాలంలో ఎంతోమంది తెలుగు హీరోలు పాన్ ఇండియా స్టార్ లుగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నారు. దీంతో ఒకప్పటిలా వేగంగా సినిమాలను చేయడం లేదు. ఇలాంటి నేపథ్యంలో అటు టాలీవుడ్ ప్రేక్షకుల నిరీక్షణ క్యాష్ చేసుకునేందుకు తమిళ […]
కండలు పెంచి ఓకే.. కానీ బడ్జెట్ పెంచితే ఎలా.. అఖిల్ కోసం అంతనా?
సాధారణంగా స్టార్ కిడ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు తక్కువ సమయంలోనే స్టార్ లుగా మారి పోతూ ఉంటారు. కానీభారీ బ్యాక్ గ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ కు మాత్రం ఇప్పటికీ సరైన స్టార్ డమ్ రాలేదనే చెప్పాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకో అనుకున్నంతా స్టార్ డమ్ మాత్రం సంపాదించ లేక పోతున్నాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇటీవలే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో ఒక మోస్తరు హిట్ సాధించాడు […]
ఆ సింగరే కావాలంటూ మహేష్ బాబు ఏకంగా పైరవీ కూడా చేశాడట
తెలుగు ప్రేక్షకుల మదిని పులకరింప చేస్తున్నాడు. ఇంతలా చెబుతున్నానంటే ఆ సింగర్ ఎవరో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మారిన సిద్దు శ్రీరామ్. స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఈ సింగర్ డేట్స్ కోసం ప్రస్తుతం దర్శక నిర్మాతలు ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా.. లిరిక్స్ ఎలా ఉన్నా అతను ఆ పాట పాడాడు అంటే హిట్ అవ్వడం ఖాయం. యూట్యూబ్ […]
దేశంలో కొత్త రికార్డు క్రియేటివ్ చేసిన మహేష్ బాబు
టాలీవుడ్ లో ఒక 10 ఇయర్స్ వరకు స్టార్ హీరోల సినిమాలు చేసిన వసూళ్లు మరియు యాభై .వంద రోజులు ఎన్ని థియేటర్లు రెండు వందల రోజులు ఎన్ని థియేటర్లో ఆడింది అనే రికార్డులను లెక్క వేసుకునే వారు.అభిమానులు ,ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో మాత్రం ప్రతి ఒక్కటి రికార్డుగా చెప్పుకుంటున్నారు.ఈమద్య కాలంలో సోషల్ మీడియా రికార్డుల గురించి ప్రముఖంగా సినీ అభిమానులు మధ్య చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలోటాలీవుడ్ హీరోల్లో ఏ హీరోకు ఎక్కువ మంది […]
బాలయ్య నెక్స్ట్ మూవీ డైలాగ్ వచ్చేసింది ..మళ్లీ ఫ్యాన్స్ కి పండగే !
టాలీవుడ్ లో ఉన్న హీరోలో పోలిస్తే బాలకృష్ణ కు ప్రత్యేక స్థానం .హిట్ ,ప్లాఫ్ తో సంబంధం లేకుకుండా సినిమాలు చేస్తూ ఫాన్స్ ఎంటర్టైన్ చేస్తుంటారు .నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ చిత్రం “అఖండ” రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్తో దూసుకుపోతుందో అందరికీ తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీనుతో తీసిన ఈ భారీ సినిమా ఇప్పటికీ కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుంది . ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య మరో మాస్ […]
సినిమా టికెట్ ధరలపై చెప్పకనే చెప్పేసిన జగన్
ఏపీలో సినిమా ధరల తగ్గింపు, టికెట్లను ప్రభుత్వమే విక్రయించడం.. సౌకర్యాలు లేని థియేటర్లను సీజ్ చేయడం .. లాంటివి కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. అధికారులు సినిమా థియేటర్లను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని సీజ్ చేశారు. ఇక వీటికితోడు తక్కువ ధరకు టికెట్లు విక్రయిస్తే థియేటర్ నిర్వహణ కూడా కష్టమవుతుందని కొందరు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎవ్వరూ నేరుగా ఖండించడం లేదు. సినిమా పెద్దలైతే మంచి రోజులొస్తాయి.. సీఎం నిర్ణయం […]
ఖిలాడీ 3ర్డ్ సింగిల్ : కిర్రాక్ స్టెప్ లతో పిచ్చెక్కిస్తున్న మాస్ మహా రాజ్..!
క్రాక్ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజ రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను ఏ స్టూడియోస్, ఎల్ ఎల్ పీ పతాకంపై కోనేరు సత్యనారాయణ, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే […]
వంద కోట్లా.. నాకా.. రెమ్యునరేషన్ పై రామ్ చరణ్ క్లారిటీ..షాక్ లో ఫ్యాన్స్..!
రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయి హీరోలుగా మారనున్నారు రామ్ చరణ్, ఎన్టీఆర్. ఈ సినిమా ద్వారా వచ్చే ఇమేజ్ కు అనుగుణంగా తమ తదుపరి సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండే విధంగా ఈ హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ ఇప్పటికే ఇండియాలోనే దిగ్గజ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శంకర్ తో ఒక సినిమాను స్టార్ట్ చేశాడు. అలాగే యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో […]