శ్రీహరి అకాల మరణం.. ఆ పాత్ర కోసం జగపతిబాబు దగ్గరికి వెళ్తే ఏమన్నారో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో రియల్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు శ్రీహరి. ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ ఇప్పటికీ ఆయన జ్ఞాపకాల్లోనే అభిమానులు ఉన్నారు అని చెప్పాలి. ఇప్పటికీ ఏదైనా సినిమా చూస్తే ఈ పాత్రలో శ్రీహరి గారు నటిస్తే ఎంత బాగుండేదో అని అనుకుంటూ ఉంటారు ఎంతోమంది అభిమానులు. అంతలా తన నటనతో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు ఆయన. శ్రీహరి అకాల మరణం తర్వాత ఆయనకు రావాల్సిన ఎన్నో పాత్రలు అటు జగపతి […]

వదిలేయాలనుకున్న కానీ వదల్లేదు అంటూ సమంత లేటెస్ట్ పోస్ట్ వైరల్ !

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్గా ఉండే టాలీవుడ్ హీరోయిన్స్ లో మొదటివరసలో ఎవరంటే సమంతానే .ఎప్పుడు కొత్త ఫోటీస్ ,వీడియోస్ ,మోటివేషన్ కొటేషన్స్ షేర్ చేసే సమంత నిత్యం అభిమానులతో మరియు నెటిజెన్లతో టచ్ లో ఉంటారు .తాజాగా సమంత సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది .ఇంతకీ ఆ పోస్ట్ ఏమిటంటే నేను వందసార్లు పడిపోయాను కానీ లేచి నిలబడ్డాను .వదిలేయాలని ఆలోచన వచ్చిన వదిలిపెట్టలేదు అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది సమంత […]

కండలు తిరిగిన దేహంతో కళ్యాణ్ దేవ్.. మీరు చూశారా?

ఇటీవలి కాలంలో ఎంతో మంది హీరోలు సినిమాలు అవసరమైతే సిక్స్ ప్యాక్ లు చేస్తూ కండలు పెంచుతు ఉండటం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో అందరికీ షాక్ ఇచ్చారు. స్టార్ హీరోలకు ఎక్కడ నేను తక్కువ కాదు అనుకున్నాడో ఏమో ఇక ఇప్పుడు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా కండల వీరుడిగా మారిపోయాడు. మొన్నటి వరకు క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకర్షించిన కళ్యాణ్ దేవ్ ఇప్పుడు ఒక […]

వరుణ్ సందేశ్ కెరీర్ లో.. హిట్ సినిమాలు ఎన్నో తెలుసా?

వరుణ్ సందేశ్.. ఒకప్పుడు యూత్ అందరినీ తన వైపు తిప్పుకోవడం లో సక్సెస్ అయిన హీరో. యూత్ ని టార్గెట్ గా చేసుకుంటూ ఎన్నో సినిమాలు చేసి అందర్నీ మెస్మరైజ్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు వరుణ్ సందేశ్. హ్యాపీ డేస్ అనే సినిమాతో టాలీవుడ్ హీరోగా పరిచయమైన వరుణ్ సందేశ్ ఆ తర్వాత కొత్త బంగారు లోకం అనే సినిమాతో యూత్ లో ఎంతగానో క్రేజ్ సంపాదించుకున్నాడు. బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. […]

ఫ్లాప్ అవుతుందని తెలిసికూడా.. మహేష్ చేసిన రెండు సినిమాలు ఏంటో తెలుసా?

హీరోలు దర్శకులు నిర్మాతలు ఇలా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కావలసింది కేవలం హిట్ సినిమాలు మాత్రమే. ప్రతి సినిమా హిట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ తోనే తెరకెక్కిస్తు ఉంటారు. ఇక ఆ తర్వాత హిట్టవడం ఫ్లాప్ అవడం అనేది ప్రేక్షకులు చేతిలో ఉంటుంది. కానీ ఫ్లాప్ అవుతుందని ముందే తెలిస్తే ఎవరైనా సినిమా చేయడానికి ముందుకు వస్తారా.. ఇక ఫ్లాప్ అవుతుంది అనుకుంటే ఆ సినిమా జోలికి వెళ్లడానికి కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం […]

వర్రీ అయిపోతున్న నిఖిల్.. అయ్యో ఎంత కష్టమొచ్చింది?

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నిఖిల్ గుర్తున్నాడు కదా.. అదేనండి మా అయ్య పొద్దుటూరు ఎమ్మెల్యే అంటూ తెలంగాణ యాసలో మాట్లాడి తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు.. హా.. గుర్తుకు వచ్చింది కదా అతనే. ఇక హ్యాపీ డేస్ తర్వాత ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నాడు. ఆ తర్వాత కాలంలో మంచి విజయాలను కూడా అందుకున్నాడు. ఇక మంచి క్రేజ్ ఉన్న యువ హీరోగా మారిపోయాడు. కానీ ఇప్పుడు […]

టాలీవుడ్లో ‘వంద’కు జై కొడుతున్న స్టార్ హీరోలు ..కారణం తెలుసా ?

వందకు ఉన్న విలువ మిగతా పదాలలో దేనికి ఉండదు .సంస్కృతంలో శతమా అన్న ,తెలుగులో నూరు అన్న అదే వందనే . సినిమా రంగంలో కూడా వందకు ఉన్న విలువ దేనికి లేదని చెప్పొచ్చు .ఒకోప్పడు వందరోజులు ఆడిన సినిమా అంటే హిట్ సినిమాగా లెక్కేసేవారు .ఆ తరువాతగా వంద సెంటర్లో శత దినోత్సవం అనగానే మరింత సూపర్ హిట్ అనే వారు .మరి ఇప్పుడు వంద కోట్లు కలెక్ట్ చేస్తే ఆ సినిమాను సూపర్ డూపర్ […]

ఆహా కి షాక్ ఇచ్చిన బాలయ్య .కారణం..?

బాలకృష్ణ ఆహా లో హోస్ట్ గా వ్యవరిస్తున్న అన్ స్టాపబుల్ షో గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ టాక్ షో వల్ల.. బాలకృష్ణ తెలుగు బుల్లితెర ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు. ఇక అంతే కాకుండా ఈ షో రికార్డ్ ల మీద రికార్డ్ లు సృష్టిస్తోంది..ఇప్పటివరకు సీజన్ వన్ కి మోహన్ బాబు, రవితేజ, నాని , బ్రహ్మానందం , మహేష్ బాబు వంటి వారు హాజరయ్యి సందడి చేసిన విషయం తెలిసింది అంతే […]

టాలీవుడ్ లో మరో విషాదం.. ఆమె చనిపోయింది?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో దశాబ్దాల పాటు నటుడిగా హీరోగా విలన్గా సేవలందించారు గొల్లపూడి మారుతీరావు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా గొప్ప రచయితగా కూడా బహుముఖ ప్రజ్ఞను చాటారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది నటులకు గొల్లపూడి పూర్తి ఆదర్శంగా నిలిచారు అనే చెప్పాలి.. అయితే 2019 డిసెంబర్ 12వ తేదీని గొల్లపూడి మారుతీ రావు అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు […]