ఆదిపురుష్ సినిమా నుంచి అదిరే అప్‌డేట్‌.. ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్!

డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా నుంచి ఇంతవరకు ఫస్ట్ లుక్ విడుదల చేయకపోవడంతో ప్రభాస్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు తీపి కబురు అందిస్తూ ఆదిపురుష ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ డేట్ బయటికి వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ ఓం రౌత్ […]

ఎన్టీఆర్ అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్… హీరో- విలన్ రెండు ఎన్టీఆరే… ప్రశాంత్ నీలా మజాకా…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్‌ ఇండియా రేంజ్ లో తన ఇమేజ్‌ను దక్కించుకున్నాడు. ఇక తన తర్వాత సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ‘కే జి ఎఫ్’ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి ఇమేజ్ దక్కించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమ‌లో లో నటించబోతున్నాడు […]

ఆ న‌టుడితో ఓపెన్‌గా రెచ్చిపోయిన సురేఖ‌వాణి… నెటిజ‌న్లు ఆడేసుకుంటున్నారుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆమె ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి స్థానాన్ని దక్కించుకుంది. ఆమె అటు తల్లి క్యారెక్టర్ లోను… భార్య క్యారెక్టర్ల‌లో న‌టిస్తూ… చూడ‌డానికి పదహారేళ్ల అమ్మాయిలా కనిపిస్తుంటుంది. ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్నా… సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది. సురేఖ వాణి కూతురు సుప్రీత‌తో కలిసి చేసే ర‌చ్చ‌ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. […]

చిరంజీవి దెబ్బ‌కు భ‌య‌ప‌డ్డ మంచు విష్ణు… ఏం చేశాడో తెలుసా…!

మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య డైరెక్షన్లో తెరకెక్కించిన సినిమా `జిన్నా`. ఇక కోనా వెంకట్ కథను అందిస్తూ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో విష్ణుకు జంటగా పాయల్ రాజ్ పుత్ – సన్నిలియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రీజర్ సాంగ్స్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానట్లు సినిమా మేకర్స్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక […]

అభిమానులకు పిచ్చెక్కించే అప్డేట్..బాలయ్యతో మరో క్రేజీ డైరెక్టర్.. కథ ఇదే..!

సీనియర్ హీరోలలో బాలకృష్ణ టాలీవుడ్ లో మంచి సక్సెస్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా షూటింగ్లో బిజీగాఉన్నాడు. ఈ సినిమాను డిసెంబర్‌లో లేదా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి తో తన 108 సినిమా షూటింగ్లో బిజీ అవ్వ‌నున్న‌డు.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. […]

NTR అభిమానులకు తిక్క రేగితే ఇంతే..టాప్ ట్రెండింగ్ లో తారక్ ఫ్యాన్స్ న్యూ డిమాండ్ ..!?

సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకి ఒక్కో రకమైన ఫ్యాన్స్ ఉంటారు. ప్రతి హీరోని అభిమానించే అభిమానులు తమ అభిమాన హీరోని ఏమన్నా అంటే చూసి తట్టుకోలేరు. మరీ ముఖ్యంగా స్టార్ హీరో ప్లేసులో ఉన్న నందమూరి హీరో ఎన్టీఆర్ ని ఏమన్నా అంటే నందమూరి అభిమానులకు కోపం వచ్చేస్తుంది. అలాంటిది మరి అంత పెద్ద స్థాయి ..అంత మంచి మనసు ఉన్న తారక్ ని కొందరు కావాలని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ విమర్శిస్తుంటే నందమూరి అభిమానులు […]

హీరోయిన్ కామ్నా జెట్మ‌లానీని ప్రేమ పేరుతో మోసం చేసిన టాలీవుడ్ స్టార్ హీరో త‌మ్ముడు…!

సినిమా ఇండ‌స్ట్రీలో అవ‌స‌రం తీరేవ‌ర‌కూ ఎంతో ప్రేమ‌గా ఉండి ఆ త‌ర‌వాత దూరం పెట్టేవాళ్లు చాలా మంది ఉంటారు. ఒక్క‌సారి అవ‌కాశాలు త‌గ్గాయంటే పట్టించునేవాళ్లు కూడా ఉండ‌రు. అంతే కాకుండా అవ‌కాశాల పేరుతో వాడుకునేవారు… ప్రేమ పేరుతో మోసం చేసేవాళ్లు కూడా బోలేడు మంది ఉంటారు. ఇవ‌న్నీ క‌ల్పించుకుని చెప్పేవి కాదు. సావిత్రి, సిల్క్ స్మిత లాంటి వాళ్లు సైతం సినిమా ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అయిన‌ప్ప‌టికీ న‌మ్మిన‌వాళ్ల చేతిలోనే దారుణంగా మోస‌పోయారు. ఇదిలా ఉంటే గోపిచంద్ హీరోయిన్ […]

హీరోయిన్ సాయి పల్లవి సంచలన నిర్ణయం.. సినిమాలను ఆపేసి ఏం చేస్తుందో తెలుసా..?

సాయి పల్లవి తెలుగు, మలయాళ సినిమా ఇండస్ట్రీలో తన డాన్స్, అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్. సాయి పల్లవి చాలా చిన్నవయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2014లో మలయాళ సినిమా `ప్రేమమ్` లో హీరోయిన్‌గా నటించి అందరి దగ్గర మంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఆ తర్వాత 2017 లో శేఖర్ కమ్ముల‌ డైరెక్షన్లో వచ్చిన `ఫిదా` సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటించి అందరి మనసును ఫీదా చేసింది. […]

ద్యావుడా..ఒంటి పై జాకెట్ లేకుండా ..అరాచకం సృష్టిస్తున్న హాట్ యాంకర్..!?

తెలుగు బుల్లితెరతలో ఎందరో యాంకర్లు ఉన్నారు‌. వారిలో తొలి తరం వారిని మాత్రం ప్రేక్షకులు ఎన్నడూ మరిచిపోలేరు. అప్పట్లో ఉదయభాను, శిల్పా చక్రవర్తిలు ఉన్నారు. వారిద్దరిలో ఉదయభాను ఇప్పటికీ కూడా కొన్ని షోల్లో కనిపిస్తూనే ఉంది. కానీ శిల్పా చక్రవర్తి మాత్రం పెళ్లి తర్వాత తన కెరీర్ కు బ్రేక్ వేసింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఈ త‌రం వాళ్ల‌కు […]