టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరటం సినిమాతో రకుల్ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయింది. తర్వాత రకుల్ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపుతెచ్చుకుంది. తెలుగు సినీ పరిశ్రమంలో అగ్ర హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ ముద్దుగుమ్మకు తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో […]
Tag: tollywood
ఒక్క మాటతో వాళ్ల నోర్లు మూయించిన శంకర్..అద్దిరిపోలా..!
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఒక సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. రామ్ చరణ్ – శంకర్ కాంబోలో సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో వార్తలుచక్కెర్లు కొడుతున్నాయి. దీనికి కారణం శంకర్‌కు ప్రొడ్యూసర్ దిల్ […]
మహేష్, ప్రభాస్‌ను మించిపోయిన విజయ్ దేవరకొండ క్రేజ్… !
సినిమా పరిశ్రమలో హీరోలకి హీరోలకి మధ్య పోటీ ఉండటం సహజం. ఇదే క్రమంలో హీరోల సినిమాలు ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి? ఎక్కడెక్కడ రిలీజ్ అవుతున్నాయి? అనేది కూడా ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. టాలీవుడ్ పరిశ్రమకు వచ్చేసరికి ఇక్కడ అగ్ర హీరోలుగా కోనసుగుతున్న పవన్ కళ్యాణ్- ప్రభాస్- ఎన్టీఆర్- రామ్ చరణ్- మహేష్ బాబు- అల్లు అర్జున్ వంటి హీరోల అందరి సినిమాలు విషయంలో ఇలాంటి చర్చలు అభిమానుల్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఏ అగ్ర హీరో […]
మన స్టార్ హీరోలు ఇష్టంగా తినే ఆహారం ఇదే.. వారి బ్యూటీ సీక్రెట్ ఇదేనా?
సాధారణ మానవులు తినే తిండికి, గ్లామర్ ప్రపంచానికి చెందిన మనుషులు తినే తిండికి కాస్త వ్యత్యాసం ఉంటుంది. మనం ఆకలేస్తే దొరికింది తినేస్తూ ఉంటాము. వారు అలా కాదు.. తినే తిండి విషయంలో అనేక నియమాలు పాటిస్తూ వుంటారు. లేకపోతే వారి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కోట్లు గడిచినా కూడా వారు కడుపు నిండా తినలేరు. తింటే లావు అయిపోతారు. అందుకే తమకు యిష్టమైన ఫుడ్స్ ఊరిస్తున్నా కూడా వారు కడుపు కట్టుకుని ఉంటారు. […]
‘ జల్సా ‘ రీ రిలీజ్‌కు నో రెస్పాన్స్… పవన్ ఫ్యాన్స్‌కు మతి చెడుతోందిగా…!
టాలీవుడ్ లో హీరోల కెరియర్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేసే ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మారిన కాలంతో కొత్త టెక్నాలజీతో లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు ఆ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలకు ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్‌లో సూపర్ హిట్ అయిన పోకిరిని మళ్లీ రిలీజ్ చేసి స్పెషల్ షోలు వేస్తే […]
టాలీవుడ్‌కు షాకిచ్చేలా ‘ లైగర్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్… విజయ్ కెరీర్ టాప్..!
విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు జోడిగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కింది. లైగర్ రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విజయ్ దేవరకొండ కెరియర్ లోనే భారీ స్థాయిలో జరిగింది.. మొత్తం 90 కోట్ల […]
NTR, రామ్ చరణ్ సరసన నిఖిల్.. మేటర్ ప్యాన్ ఇండియా కథ ఇదే!
నేడు తెలుగు సినిమా నేషనల్ లెవల్లో వెలిగిపోతుంది అంటే అంతా రాజమౌళి పుణ్యమే అని చెప్పుకోవాలి. బాహుబలి అనే సినిమా లేకపోతే తెలుగు సినిమా పేరు ప్రపంచానికి తెలిసేది కాదేమో. అంతకు ముందు ఒకరిద్దరు దక్షిణాది దర్శకులు ఇలాంటి ప్రయత్నం చేసినప్పటికీ ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయిన దర్శకుడు ఒక్క ‘రాజమౌళి’ అనే చెప్పుకోవాలి. బాహుబలితో ప్రభాస్‌ను ప్యాన్ ఇండియా స్టార్‌గా చేసిన జక్కన్న.. ఈ యేడాది RRR మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ప్యాన్ […]
డబ్బుల కోసమే ఒప్పుకున్న అంటున్న ఇలియానా.. విషయం అదేనా?
హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తనతో పాటు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఎంతోమంది పేడ్ అవుట్ అయిపోయి.. తట్టాబుట్టా సర్దుకుంటే, ఇల్లు బేబీ మాత్రం ఇంకా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటూనే వుంది. ఇటీవల హారర్ జానర్ కి సంబంధించిన సినిమాలకి సైన్ చేస్తోంది. ఈ క్రమంలో ఆ మధ్య ఓ హారర్ హిందీ సినిమా విషయంలో ఆమెకి ఎదురైన అనుభవాల రీత్యా కొన్ని […]
డబ్బు కోసం ఇలియానా నీచమైన పని.. దానికి కూడా ఓప్పేసుకుందా..!
గోవా బ్యూటీ అందాల భామ ఇలియానా గురించి అందరికి తెలిసిందే. తెలుగులో దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఇలియానా తక్కువ సమయంలోనే తెలుగులో అగ్ర హీరోయిన్‌గా కొనసాగింది. తరవాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో బాలీవుడ్ లో కి వెళ్ళింది అక్కడ కూడా స్టార్ హీరోలతో నటించింది. ఇక తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ ఫీడ్ అవుట్ అయిపోయి… పెళ్లి కూడా చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిపోయారు. అయితే ఇలియానా […]