ఈ పై ఫోటోలో కనిపిస్తున్న విలన్‌ను గుర్తుపట్టే ఉంటారు. తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో ప్రతి నాయకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ నటుడు పేరు హరీష్ ఉత్తమన్. ఇక ఎన్నో సినిమాల్లో విలన్‌గా కనిపించిన హరీష్ బ్యాక్గ్రౌండ్ కానీ.. ఫ్యామిలీ గురించి గానీ చాలామందికి తెలిసి ఉండదు. అయితే ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య కూడా ఓ పాపులర్ బ్యూటీనే. 2010లో తమిళ్‌లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన హరీష్.. తర్వాత సౌత్ […]
Tag: tollywood villain
టాలీవుడ్ లో వెడ్డింగ్ బెల్స్.. టీచర్ తో పెళ్లి పీటలెక్కబోతున్న స్టైలిష్ విలన్!
టాలీవుడ్ లో వరుసగా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు పెళ్లిపీటలెక్కేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో టాలీవుడ్ స్టైలిష్ విలన్ కబీర్ దుహన్ సింగ్ కూడా చేరబోతున్నాడు. ఇతగాడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గోపీచంద్ `జిల్` మూవీ ద్వారా విలన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కబీర్.. కిక్ 2, స్పీడున్నోడు, డిక్టేటర్, సర్దార్ గబ్బర్ సింగ్, సుప్రీం ఇలా అనేక చిత్రాల్లో నటించాడు. పవర్ ఫుల్ యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ […]
వాచ్‌మెన్‌గా పని చేసిన షియాజీ షిండే..ఎందుకో తెలిస్తే కన్నీలాగవు!
షియాజీ షిండే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మరాఠీ నటుడు అయిన ఈయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన `ఠాగూర్` సినిమాతో విలన్‌గా టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. ఆ తర్వాతి కాలంలో మోస్ట్ వాంటెడ్ విలన్‌గా గుర్తింపు పొందిన షియాజీ షిండే.. మరాఠి, తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించాడు. అయితే ప్రస్తుతం స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్న షియాజీ షిండే.. ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించాడు. కొన్నాళ్లు వాచ్‌మెన్‌గా […]