రష్మిక ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. చాలా రోజుల తర్వాత దానికి సైన్!!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల కాలంలో ఒక్క తెలుగు సినిమాకి కూడా సైన్ చేయలేదు. ఎప్పుడో పుష్ప సినిమాలో సంతకం చేసి గతేడాది డిసెంబర్లో అలరించింది. ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల కోసం ఒక్కటంటే ఒక్క సినిమాకి కూడా సంతకం చేయలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లిపోయి అక్కడ పాటలు చేయడం, సినిమాల్లో నటించడం చేస్తూ కాలం గడిపింది. దీపిక, ఆలియా లాగా మంచి హీరోయిన్ అవ్వాలనుకుంది కానీ అది కుదరలేదేమో. నిజానికి టాలీవుడ్ […]

కాజల్‌కి రెండో ఇన్నింగ్స్‌లో ఊహించని షాక్.. ఇలాగైతే చందమామ కెరీర్ అటకెక్కుడే..!

కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్ద కాలం నుండి స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఈ అమ్మడు దాదాపు అన్ని ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటించింది. అయితే ఈమధ్య కాలంలో పెళ్లి, పిల్లల కారణంగా ఇండస్ట్రీకి కాస్త దూరం అయింది. ఇక ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె నటించిన మొదటి చిత్రం తమిళ హారర్ కామెడీ ఘోస్టీ. అయితే ఈ సినిమా […]

కీర్తి మనసు బంగారం.. ఆ టెక్నీషియళ్లకు కళ్ళు చెదిరే గిఫ్ట్స్ ఇచ్చింది!!

నేచరల్ స్టార్ నాని నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక దసరా సినిమాలో నేచరల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ‘నేను లోకల్’ సినిమా తరువాత నాని, కీర్తి సురేష్ కాంబినేషన్ లో రానున్న రెండవ సినిమా దసరా. ఈ సినిమా […]

బెడ్‌పై వెల్లికిలా పడుకుని కుర్రాళ్ల ఒంటిలో హీట్ పెంచుతున్న శ్రియ!

టాలీవుడ్ బ్యూటీ క్వీన్ శ్రియా శరణ్ తన అందంతో అభిమానులకు పిచ్చెక్కిస్తుంది. సోషల్ మీడియాలో తన అందమైన, సెక్సీ ఫోటోలు చూసి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్. తాజాగా శ్రియ తన అందాలను చూపిస్తూ బెడ్‌పై వెల్లికిలా పడుకుని దిగిన ఫోటోకు సోషల్ మీడియాలో ఒకరు కొంటెగా కామెంట్ చేశారు. ‘నీకు సినిమా అవకాశం కావాలి, అంతేగా’ అంటూ సెటైర్ వేశాడు. ఇంకొకరేమో ‘బాయ్స్, నన్ను వదలండి’ అంటూ వల్గర్ మెసేజ్‌ని షేర్ చేశాడు. ఈ అమ్మడు […]

హతవిధీ.. సినిమా స్టోరీ కూడా అర్థం చేసుకోలేని స్టార్ హీరోయిన్..

హీరో నాని నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ ప్రమోషన్ల కోసం భారతదేశంలోని పలు నగరాలను పర్యటిస్తూ బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా సినిమా లో నేచరల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అయితే తాజాగా కీర్తి సురేష్ కి సంబంధించిన […]

సినిమాలపై సన్సేషనల్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్ హీరోయిన్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

చాలా మంది నటీనటులు తమ మొదటి సినిమాతోనే ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. అలా ఇండస్ట్రీకి దూరం అయిన వాళ్లలో హీరోయిన్ భానుశ్రీ మెహ్రా కూడా ఒకరు. 2010లో గుణశేఖర్ దర్శకత్వం వహించిన వరుడు సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి నటించిన భానుశ్రీ మెహ్ర తన కెరీర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. వరుడు సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోయిన్ ముఖం చూపించకుండా సర్‌ప్రైజ్ చేయాలనుకున్నారు. దాని వల్ల హీరోయిన్ పై, సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. […]

సాయి పల్లవికి చుక్కలు చూపించిన ఆ సినిమా.. రెండేళ్ల పాటు తట్టుకోలేక..!!

ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సాయి పల్లవి. మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఆ తరువాత స్టార్ హీరోల కోసం కూడా సాయి పల్లవికి అవకాశాలు వచ్చాయి. కానీ తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలని సినిమాకి గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేది ఈ నేచరల్ బ్యూటీ. మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచే మనసు, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం చిత్రాలతో హిట్స్ అందుకున్న సాయి పల్లవి […]

అడల్ట్ స్టార్స్‌ కంటే దిగజారిన శ్రియా.. ఏకంగా పైట జార్చేసిందిగా..

నటి శ్రియా శరణ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ ముగిసే సమయానికి వచ్చిన కూడా ఈ అమ్మడు అందాల ఆరబోత కార్యక్రమం మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఉల్లిపాయ లాంటి చీరకట్టులో అందాలు ఆరబోసి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. పలుచటి చీరలో ఆమె నడుము అందాలను చూపిస్తూ మతేకిస్తుంది. డీప్ నెక్ బ్లౌజ్ వేసుకున్న ఈ భామ ఎద అందాలు కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వడం లేదు. పైటకొంగు తీసేసి మరి ఆమె అందాలు అరబోస్తుంది. […]

అలాంటి బిజినెస్ మొదలుపెట్టిన అల్లరి నరేష్ హీరోయిన్.. అవకాశాలు రాకే ఈ పని??

రిచా పనయ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె మొదట అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘యముడికి మొగుడు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. చందమామ కథలు (2014) సినిమాలో ముస్లిం అమ్మాయి హసీనా పాత్రలో రిచా బాగా నటించి ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు సరైన అవకాశాలు రాలేదు. ఈడు గోల్డ్ ఎహే, రక్షక భటుడు లాంటి సినిమాలలో నటించినప్పటికీ సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అవకాశాలు లేకపోవడంతో […]