స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాషతో సంబందం లేకుండా అన్ని ఇండస్ట్రీలోను సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ.. ఆడపా దడపా వెబ్ సిరీస్లలో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం రక్త బ్రహ్మండ్ ది బ్లడీ కింగ్డమ్ సిరీస్‌తో బిజీబిజీగా గడుపుతుంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. గతంలోలా ఎక్కువ ప్రాజెక్టులు చేయనని.. కానీ చేసే అతి తక్కువ ప్రాజెక్టులలో ఆయన మంచి నాణ్యత.. కచ్చితంగా […]
Tag: tollywood heroine
నేటి నుంచి ఆ లైఫ్ కు దూరంగా ఉంటా.. అనుష్క డెసిషన్ తో ఫ్యాన్స్ కు బిగ్ షాక్..!
టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్‌గా అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు దశాబ్దంన్నర కాలంపాటు ఇండస్ట్రీని షేక్ చేసి పడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఓ మీడియమ్ రేంజ్‌స్టార్ హీరో రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక అమ్మడు బాహుబలి తర్వాత సినిమాల్లో స్పీడును తగ్గించి ఏడాదికో, రెండు సంవత్సరాలకో ఓ మూవీతో పలకరిస్తుంది.ఈ క్రమంలోనే దాదాపు రెండేళ్ల క్రితం మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించింది. […]
ఘాటి ఫస్ట్ డే కలెక్షన్స్.. అనుష్క క్రేజ్ కు బిగ్ డ్యామేజ్..?
టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అనుష్క శెట్టి.. లేటెస్ట్ మూవీ ఘాటి. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత అమ్మడు నటించిన సినిమా ఇది. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు మెయిన్ లీడ్‌గా.. జగపతిబాబు, జాన్ విజయ్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలో మెరిశారు. ఇక రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా.. నిన్న రిలీజైన ఈ మూవీ ఆడియన్స్‌లో మిక్స్డ్ టాక్ సంపాదించుకునకన్నా.. కలెక్షన్ […]
హెడ్ లైట్స్ బాలేవంటూ దారుణంగా టోల్స్ చేశారు.. స్టార్ బ్యూటీ ఎమోషనల్..!
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. స్టార్స్‌గా మారినా.. ఎలాంటి వారైనా మొదట్లో రకరకాలుగా ట్రోల్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్నచిన్న నటీనటుల నుంచి.. స్టార్ హీరో, హీరోయిన్ల వరకు ప్రతి ఒక్కరు కెరీర్‌లో ట్రాలింగ్స్ ను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చిన వారే. ఇక హీరోయిన్ల కైతే ట్రోల్స్ అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగినా.. ఏదో ఒక బాడీ షేమింగ్ తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారిలో నేను కూడా ఓ […]
ఇకపై సమంత టాలీవుడ్లో కనిపించే ఛాన్సే లేదా..!
స్టార్ హీరోయిన్ సమంత.. సౌత్‌లో నెం 1గా రాణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాదిలోనే పలు వెబ్ సిరీస్ నటిస్తూ రాణిస్తున్న ఈ అమ్మడు.. దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయింది. అయితే మెల్లమెల్లగా సమంత టాలీవుడ్ ను వదిలించుకుంటున్నట్లే అనిపిస్తుంది. ఇకపై ఆమె టాలీవుడ్ సినిమాల్లో నటించడం కష్టమే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరిగా ఆమె విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమాలో మెరిసింది. తర్వాత మళ్లీ మరో సినిమాలో చేసింది […]
ఐశ్వర్య రాజేష్ బాలునటిగా మెరిసిన మూవీ అదేనా.. ఎంత స్పెషల్ అంటే..?
ప్రస్తుతం టాలీవుడ్‌లో తెగ మారుమోగిపోతున్న పేరు ఐశ్వర్య రాజేష్. తాజాగా సంక్రాంతికి రిలీజై భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో.. ఈ అమ్మడు భాగ్యం రోల్‌లో నటించి.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా భారీ సక్సెస్ అవడంతో ఐశ్వర్యకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ సినిమాలో అమ్మడి నటనకు ఫిదా అయినా లక్షలాది మంది అభిమానులు ఈమెకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ఆరటపడుతున్నారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య కు […]
మొదటి భర్త సూసైడ్.. రెండో పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్..!
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించిన తర్వాత.. హీరోయిన్గా అవకాశాలు కొట్టేసి సినిమాలో నటించిన ముద్దుగుమ్మలు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో పావని రెడ్డి కూడా ఒకటి. మొదటి తెలుగులో పలు సీరియల్స్ నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు.. తర్వాత కోలీవుడ్‌లో పలు సీరియల్స్ లో నటిస్తూనే.. సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఆగా తెలుగులో పావని రెడ్డి.. చారి 111, డ్రీమ్, గౌరవం సినిమాల్లో మెరిసింది. తాజాగా.. ఈ ముద్దుగుమ్మ రెండో వివాహానికి సిద్ధమైందంటూ వార్తలు […]
10 మంది పిల్లల్ని కనాలనుంది.. నాగార్జున హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్.. గుర్తు పట్టారా..?
ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి.. సక్సెస్ సాధించిన తర్వాత కూడా ఎంతో మంది ఏవో కరణాలతో హఠాతుగా మాయమౌతూ ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ సనా ఖాన్ ఒకటి. ఈ పేరు చెప్తే గుర్తుకు రాకపోవచ్చు కళ్యాణ్ రామ్ కత్తి మూవీ హీరోయిన్ అంటే టక్కున గుర్తుకొస్తుంది. ఈ ఇనిమాతో పాగు.. నాగార్జున గగనం, మంచు మనోజ్ మిస్టర్ నూకయ్య లాంటి తెలుగులో సినిమాలు నటించి ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత […]
మొదటిసారి పెళ్లి వార్తలపై రియాక్ట్ అయిన అనుష్క.. ఇక చాలు ఆపండంటూ..
టాలీవుడ్ సీనియర్ స్టార్ బ్యూటీ అనుష్కకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమాతో అమ్మడికి మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ఇక ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ స్టార్ హీరోయిన్‌గా పాపులారిటి సొంతం చేసుకుంది. తెలుగుతోపాటు తమిళ భాషలను పలు సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ […]