టాలీవుడ్ లో ఎంతమంది డాక్టర్లు ఉన్నారో తెలుసా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ప్రతి ఒక్కరికి తమ అభిమాన నటుల గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంటారు. అలా డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయిన నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ చదివి కూడా యాక్టర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన టాలీవుడ్ సీనియర్ నటులలో హాస్యనటుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్యంతో కూడిన విలన్ గా రాణించిన డాక్టర్ అల్లు రామలింగయ్య కూడా డాటర్.. ఈయన హోమియోపతి వైద్యం చేసేవారు. ఈయన పేరు మీద రాజమండ్రిలో డాక్టర్ అల్లు […]

మన హీరోలు ఎంత పెద్ద చదువులు చదివారో తెలిస్తే ..ఆశ్చర్య పోవాల్సిందే..!

సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని అందరికీ ఎంతో ఆత్రుతగా ఉంటుంది. వారికి సంబంధించిన‌ వ్యక్తిగత విషయాలు గురించి ఎటువంటి వార్త బయటకు వచ్చినా క్షణాల్లో ఆ వార్త వైరల్ గా మారిపోతుంది. అలాంటి సినిమా హీరోలు ఎంతవరకు చదువుకున్నారు వారు ఎక్కడ డిగ్రీ పొందారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు ఇక్కడ చూద్దాం. నందమూరి కళ్యాణ్ రామ్: కళ్యాణ్ తన గ్రాడ్యుయేషన్ ని బిట్స్ పిలాని నుండి పొందారు. తరువాత అమెరికా యూనివర్సిటీలో ఎం.బి.ఏ […]

తోడు కావాలి అంటున్న రేణు దేశాయ్..

రేణుదేశాయ్ మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది .తర్వాత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది ,2000 సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రూపొందిన బద్రి సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ సరసన నటించారు .ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది .ఆ తర్వాత కాలంలోనే వీరిద్దరూ సహజీవనం మొదలయ్యింది.అప్పట్లో ఆ వార్త పెద్ద దుమారమే లేపింది .రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో సహజీవనం మొదలైన తర్వాత సినిమాలో నటించడం ఆపేసారు […]

తల్లి కావాలంటే పెళ్లి అవసరం లేదంటున్న టబు..

టబు ఈ నటి గురించి ప్రతేకంగా చెప్పనకేర్లేదు ,తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి ఎన్నో సినిమాలు నటించి మంచి పేరు సంపాదించుకున్నారు .తెలుగు లోనే కాకుండా తమిళ్ ,హిందీ ,మలయాళం సినిమాలలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు .అయితే 50 సంవత్సరాలు పైబడిన ఇంకా పెళ్లి కానీ హీరోయిన్ లలో ఈమె ఒకరు .ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన టబు అప్పటిలో ఒక స్టార్ హీరో తో సంబంధం ఉన్నట్లు ప్రచారం జరిగింది .అయితే టబు […]

అవ‌మానాలు ఎదుర్కోలేక పార్టీ వీడనున్న కవిత!

ఈ హెడ్డింగ్ చూసిన వారు బీజేపీలోకి క‌విత ఏంటి ? అని కాస్త క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఉంటారు. క‌విత అంటే కేసీఆర్ కుమార్తె క‌విత కాదు…నిన్నటి త‌రం ప్ర‌ముఖ హీరోయిన్‌, ప్ర‌స్తుత టీడీపీ నాయ‌కురాలు అయిన క‌విత‌. టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న ప‌దేళ్ల‌పాటు ఆమె పార్టీ త‌ర‌పున వాయిస్ గ‌ట్టిగా వినిపించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి టీడీపీలోనే ఉన్న అతికొద్దిమందిలో క‌విత ఒక‌రు. టీడీపీ ఆందోళ‌న‌ల‌ను ఆమె ప్ర‌జ‌ల్లోకి బాగానే తీసుకెళ్లేవారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పార్టీ […]