రాజకీయాల్లో సమయం, సందర్భం చాలా కీలకం. ఒక సమయంలో చేయాల్సిన పనులు వేరే సమయంలో చేసినా.. ఒక సందర్భంలో మట్లాడాల్సిన మాట.. వేరే సందర్భంలో మాట్లాడినా.. వాటి ఫలితం వేరేలా ఉంటుంది. ప్రస్తుతం ఏపీలోనూ ఇలాంటి సంఘనలు జరుగుతున్నాయి. యాదృశ్చికంగా జరుతోందో లేక వ్యూహం ప్రకారం జరుగుతోందో తెలీదు గాని ప్రతిపక్ష నేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య రన్నింగ్ రేస్ ఒక రేంజ్‌లో జరుగుతోంది. ప్రత్యేక హోదా, ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలో, ఇప్పుడు […]
Tag: tollywood actor pawankalyan
సినిమా ఫలితం మరోలా … కాటమరాయుడు షాక్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్ హిట్ మూవీ వీరమ్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా పవన్ అభిమానులను సంతృప్తి పరచినా సగటు తెలుగు సినిమా అభిమానినని మాత్రం అస్సలు మెప్పించలేకపోయింది. వసూళ్లు కూడా బాగా డ్రాప్ అయ్యాయి. ఇక ఈ సినిమా బడ్జెట్ గురించి షాకింగ్ వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కాటమరాయుడు బడ్జెట్ టోటల్ రూ.30 కోట్లకు లోపే అని తెలుస్తోంది. చాలా చీఫ్ […]
పద్మవ్యూహంలో పవన్ …. ఇదంతా వ్యూహాత్మకమే
వ్యూహరచనలో ఏపీ సీఎం చంద్రబాబును మించిన నేత మరెవరూ లేరంటే అతిశయోక్తి కాదేమో! పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేలా ప్రణాళికలు వేయడంలో దిట్ట! వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించు కోవాలనే ఆశయంలో అడుగులేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నేత జగన్‌కు చెక్ చెప్పేలా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు పవన్ ఒంటరిగా రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో.. పవన్ చుట్టూ ఒక వ్యూహాత్మక వలను పన్నుతున్నారు. ఇక పవన్ ఎటువైపు వెళ్లకుండా రక్షణాత్మక కంచె […]
కాటమరాయుడిపై `సర్దార్` బాధితుల పోరు
ప్రజాక్షేత్రంలోని సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాడుతుంటే.. ఇప్పుడు పవన్ పైనే యుద్ధం చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమవుతున్నారు. పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించి అటు కేంద్రంపై, ఇటు సమస్యలపై పోరాడుతున్న జనసేనాని గురించి.. ఇప్పుడు అదే రీతిలో పోరుకు సన్నద్ధమవుతున్నారు. భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి తమ పోరాటాన్ని ప్రారంభించబోతున్నారు. పవన్ సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్లకు పండగే.. మరి అలాంటి వారు ఎందుకు ఇలా అని ఆశ్చర్యపోకండి. ఇదంతా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా […]
పవన్ కు చెక్ చెప్పేలా జగన్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికరమైన పోరు నడుస్తోంది. ఈసారి ఎలాగైనా ప్రజల మనసు గెలుచుకుని అధికారాన్ని సొంతం చేసుకోవాలని ఒకరు దృఢ నిశ్చయంతో ఉంటే.. మరొకరు తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి భావి నాయకుడిగా ఎదగాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ వ్యూహాలతో మునిగితేలుతూ.. బలాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా గుంటూరులో పవన్ పర్యటిస్తుండటంతో.. అంతకు ముందుగానే జగన్ అక్కడ పర్యటిస్తుండటంతో మరోసారి ఆసక్తికర […]
2019 కోసం పవన్ కొత్త ప్లాన్..! చూస్తే షాకవ్వాల్సిందే..!
పాలిటిక్స్ అన్నాక అన్ని వర్గాల సహకారం, మద్దతు లేకపోతే రాణించడం విజయం సాధించడం అనేవి కష్టమే! అది ఎన్‌టీఆర్ అయినా.. చంద్రబాబు అయినా.. ఇప్పుడు పవన్ అయినా సరే! పాలిటిక్స్‌లో ఎందరి అభిమానం, మద్దతు లభించిందనేదే కీలకం. ఇప్పుడు పవన్ అదే దిశగా అందరినీ ఆకర్షిస్తూ.. ముందుకు సాగుతున్నాడట. నిన్న మొన్నటి వరకుతన అన్న సీనియర్ రాజకీయ నేతగా ఎదిగిన చిరంజీవితో పవన్ విభేధిస్తున్నాడనే టాక్ ఉంది. చిరును లెక్క చేయడని, పవన్ తన పంతాన్నే నెగ్గించుకునే […]
పవన్ కే షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్
స్టార్ హీరోతో రొమాన్స్ చేసే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. అలాంటిది ఏకంగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో ఛాన్స్ అంటే ఆ హీరోయిన్ ఆనందం మామూలుగా ఉండదు. అలాంటిది ఓ స్టార్ హీరోయిన్ మాత్రం పవన్ పక్కన ఆన్‌స్క్రీన్ రొమాన్స్ ఛాన్స్‌ను వదులుకుంది. టాలీవుడ్‌లో ఇప్పుడు లక్కీ గర్ల్ ఎవరంటే రకుల్‌ప్రీత్‌సింగ్ పేరే వినిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోలందరితోను నటించి వరుస హిట్లు కొడుతోన్న రకుల్ ఇప్పుడు వరుసగా మహేష్‌బాబు పక్కన మురుగదాస్ సినిమాలో, […]