పీవీ సింధుకి చిరు సత్కారం..అడ్డంగా దొరికిపోయిన రాధిక!

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించింది తెలుగు తేజం, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా పీవీ సింధును సన్మానించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ స‌న్మాన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నటి రాధిక తదితరులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ప‌లు ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అయితే పీవీ సింధుతో దిగిన ఫోటోను అంద‌రితోనూ పంచుకుంటూ రాధిక చేసిన ట్వీట్ వివాదానికి […]

బ్రేకింగ్: భారత్ ఖాతాలో మరో ఒలంపిక్ పతాకం…!

ప్రస్తుతం జరుగుతున్న ఒలంపిక్స్ లో భాగంగా భారత్ కు మరో పతకం లభించింది. రెస్లింగ్ విభాగంలో భాగంగా నేడు కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత రెజ్లర్ బజరంగ్ పునియా విజయం సాధించడంతో భారత్ ఖాతాలో ఆరవ పతకం నమోదయింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో 65 కేజీల విభాగంలో కజకిస్తాన్ రెజ్లర్ నియోజ్ బెకొవ్ పై బజరంగ్ ఏకంగా 8 – 0 తేడాతో విజయకేతనం ఎగరేశాడు. ఈ మ్యాచ్ లో బజరంగ్ తన […]

చరిత్ర సృష్టించిన హాకీ జట్టు..ఇండియా ఖాతాలో మ‌రో మెడ‌ల్‌!

టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఇండియాకు మ‌రో మెడ‌ల్ సాధించి.. చరిత్ర సృష్టించింది. ఇవాళ జరిగిన మ్యా‌చ్‌లో జర్మనీపై 5-4తో విజయం సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తాజా విష‌యంతో.. 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం అందుకున్న‌ట్టు అయింది. ఇక తొలి నుంచి హోరాహోరీగా జరిగిన ఈ పోరులో.. భారత డిఫెన్స్ ఆటగాళ్లు అద్భుత ఆట తీరుతో జర్మనీ ఆటగాళ్లను చిత్తు చేశారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో సమర్ […]

టోక్యో ఒలింపిక్స్: ఆర్చ‌రీలో దీపికా దూకుడు, సెమీస్‌కి బాక్స‌ర్ ల‌వ్లీనా..నిరాశ‌ప‌రిచిన షూట‌ర్లు!

టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా నేడు ఇప్పటి వరకు జరిగిన వివిధ క్రీడాంశాల్లో భారత్ ఫ‌లితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో ఇండియ‌న్ ఆర్చ‌ర్ దీపికా కుమారి దూకుడు ప్ర‌ద‌ర్శించింది. ఈ రోజు ఉద‌యం జ‌రిగిన ప్రిక్వార్ట‌ర్స్‌లో ర‌ష్యా ఆర్చ‌ర్ కేనియా పెరోవాపై 6-5 తేడాతో విజయం సాధించి క్వార్ట‌ర్‌ఫైన‌ల్లో అడుగుపెట్టింది. అలాగే ఒలింపిక్స్‌లో బాక్స‌ర్ లవ్లీనా ఇండియాకు మ‌రో ప‌త‌కం ఖాయం చేసింది. శుక్ర‌వారం జరిగిన క్వార్ట‌ర్‌ఫైన‌ల్లో చైనీస్ తైపీకి చెందిన చెన్ […]

టోక్యో ఒలింపిక్స్: పతక వేటలో పీవీ సింధు దూకుడు..!

భారత స్టార్ షెట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు ప‌త‌క వేట‌లో ఏ మాత్రం వెనుక‌డుగు వేయడం లేదు. గురువారం ఉదయం డెన్మార్క్‌కు చెందిన 12వ ర్యాంక్ క్రీడాకారిణి బ్లింక్ ఫెల్ట్‌పై 21-15, 21-13 తేడాతో సింధు విజయం సాధించింది. తొలి రెండు మ్యాచుల మాదిరిగానే ఈ మ్యాచ్‌లో కూడా సింధు ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం కనబర్చింది. నేటి మ్యాట్ మొత్తం న‌ల‌బై నిమిషాల కొన‌సాగ‌గా.. ప్రత్యర్థి ఫెల్ట్ ఏ దశలోనూ ఆమెను నిలువరించలేకపోయింది. ఇక నేటి […]