ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన పెద్ద చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన `తునివు(తెలుగులో తెగింపు)` ఒకటి. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంజు వారియర్ హీరోయిన్‌గా నటించింది. బ్యాంకు మోసాలు, ఆ ట్రాపులో పడి కష్టార్జితాన్ని పోగొట్టుకుని ఏడ్చే మధ్యతరగతి వాళ్ల జీవితాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 11న […]
Tag: thunivu
విజయ్ ను ఓడించిన అజిత్.. తెలుగులోనూ తొలి రోజు అదరగొట్టేసిన `తెగింపు`!
తమిళనాట నిన్న ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడిన సంగతి తెలిసిందే. అందుకు విజయ్ దళపతి `వరిసు(తెలుగులో వారసుడు)` ఒకటి కాగా.. అజిత్ కుమార్ `తునివు(తెలుగులో తెగింపు)` సినిమా మరొకటి. వరసు సినిమాకు వంశీ పడిపల్లి దర్శకత్వం వహించగా.. రష్మిక హీరోయిన్ గా నటించింది. తునివు చిత్రాన్ని హెచ్. వినోద్ డైరెక్ట్ చేయగా.. మంజు వారియర్ హీరోయిన్ గా చేసింది. అయితే అజిత్ సినిమా తమిళంలో పాటు తెలుగులోనే విడుదల అయింది. కానీ, విజయ్ […]
సంక్రాంతి హీరోలకు బిగ్ షాక్ ఇచ్చిన అజిత్.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు!
ఈ సంక్రాంతి బరిలో నాలుగు స్టార్ హీరోలు తలపడబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 12న నటసింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి`, విజయ్ దళపతి నటించిన `వారసుడు` చిత్రాలు విడుదల కాబోతున్నాయి. జనవరి 13న చిరంజీవి `వాల్తేరు వీరయ్య`, అజిత్ `తెగింపు` చిత్రాలు వస్తున్నాయి. దీంతో సంక్రాంతి ఫైట్ రసవత్తరంగా మారింది. బ్యాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున క్లాషెస్ రాబోతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు తన నిర్మాణంలో రూపుదిద్దుకున్న `వారసుడు` కోసం మిగిలిన చిత్రాలకు థియేటర్లు దక్కకుండా […]
వావ్: అజిత్, బాలయ్య, విజయ్ ఈ 3 సినిమాలు ఒకే సెంటిమెంట్‌తో వస్తున్నాయ్…!
మరి కోద్ది రోజులో సంక్రాంతి పండుగ రాబోతుంది. వచ్చే సంక్రాంతికి సౌత్ భాక్సాఫీస్ దగ్గర భారీ వార్ జరగబోతుంది. ఇక వచ్చే సంక్రాంతికి టాలీవుడ్‌లో అగ్ర హీరోలు అయిన చిరంజీవి- బాలకృష్ణ తన సినిమాలతో ఒక రోజు గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిరు వాల్తేరు వీరయ్యతో రాగా బాలయ్య వీరసింహరెడ్డి తో ముందుగా సంక్రాంతి యుద్ధం మొదలు పెట్టబోతున్నాడు. అయితే ఈ రెండు తెలుగు సినిమాలతో పాటు మరో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా పోటీపడుతున్నాయి. […]
విజయ్ వర్సెస్ అజిత్.. ఇద్దరితో ఎవరు పెద్ద స్టారో తేల్చేసిన త్రిష!
కోలీవుడ్ లో స్టార్ హీరోలు విజయ్ దళపతి, అజిత్ కుమార్ మధ్య సంక్రాంతి ఫైట్ నడవబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ `వారసుడు` సినిమాతో రాబోతుంటే.. అజిత్ `తునివు` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. రెండు సినిమాల పైన భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇటీవల వారసుడు నిర్మాత దిల్ రాజు ఓ భేటీలో అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్ హీరో అని, కాబట్టి తమిళనాడులో తమ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలంటూ వ్యాఖ్యానించాడు. ఈయన […]
అజిత్ కన్నా విజయ్ పెద్ద స్టార్.. కాక రేపుతున్న దిల్ రాజు కామెంట్స్!
వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ గట్టి పోటీ నడవబోతోంది. తమిళ స్టార్ హీరోలు అజిత్, విజయ్ దళపతి నువ్వా-నేనా అంటూ తల పడబోతున్నారు. `తనివు` అనే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో తమిళం తో పాటు తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు అజిత్. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జి స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ నిర్మించారు. విజయ్ విషయానికి వస్తే.. ఈయన వంశీ పైడిపల్లి […]
హాట్ టాపిక్ గా సంక్రాంతి సినిమాల బడ్జెట్.. టాప్‌లో ఉన్నది ఆ మూవీనే!
సంక్రాంతి పండుగ వస్తోందంటే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కళకళలాడిపోతుంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోనూ చాలా సినిమాలు పోటీ పడిపోతున్నాయి. అయితే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, వారసుడు, తునివు సినిమాల మధ్యే అసలు పోటి నడవబోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాల బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల […]