తారక్ – ప్రశాంత్ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ పై అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కు పూనకాలే..!

టాలీవుడ్‌లో ఎంతోమంది దర్శకులుగా అడుగుపెట్టి.. స్టార్ డైరెక్టర్లుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చేసిన అతి తక్కువ సినిమాలతోనే సెన్సేషనల్ సక్సెస్‌లు అందుకుంటూ స్టార్ డైరెక్టర్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇలాంటి క్రమంలో ఎన్టీఆర్‌తో సినిమాలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాగా.. తాజాగా తారక్‌ నుంచి వచ్చిన దేవర కేవలం […]

తారక్ – నీల్ సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఫ్యాన్స్ కు బిగ్ హింట్ ఇదే..!

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్.. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ తాజాగా సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఎన్టీఆర్‌31 రన్నింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు.. టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. నిన్న మొన్నటి వరకు ట్రెండింగ్ లో ఉన్న ఓ టైటిల్ నే ఈ సినిమాకు ఫిక్స్ చేసేసారని టాక్ గట్టిగా నడుస్తుంది. ఇక‌ ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్ మేకర్స్ పరిశీలిస్తున్నారంటూ మొద‌టి నుంచి టాక్ నడిచిన సంగతి […]

ఎన్టీఆర్ – ప్రశాంత్ కాంబో.. బడ్జెట్, కాస్టింగ్ డీటెయిల్స్ ఇవే..!

టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ చివరిగా.. దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత బాలీవుడ్ వార్ 2 సినిమాతో బిజీగా మారిన‌ తారీక్‌.. మరి కొద్ది రోజుల్లో సినిమా షూట్ ను పూర్తి చేసి ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్ డ్రాగన్‌గా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా డ్రాగన్ సినిమా కాస్ట్ అండ్ క్రూ వివరాలు ఇప్పుడు నెటింట‌ […]

బిగ్ షాకింగ్.. పేరు మార్చుకోనున్న జూనియర్ ఎన్టీఆర్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తారక్‌.. కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్నారు. దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడని.. తారక్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని సమాచారం. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇప్పటికే […]

గుడ్ న్యూస్.. తారక్ – ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి ముహూర్తం ఫిక్స్.. షూటింగ్ ఎప్పటి నుంచి అంటే.. ?!

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో వరుస‌ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర, వార్ 2 సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్న తారక్.. జులైలోగా ఈ సినిమాలను పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో […]