Tag Archives: thank you movie

విడాకుల తర్వాత క్రేజీ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టిన నాగ చైతన్య

విడాకుల తర్వాత అక్కినేని నాగార్జున వారసుడు నాగ చైతన్య మరింత దూకుడు పెంచాడు. వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. క్రేజీ డైరెక్టర్స్ తో కలిసి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. తండ్రి నాగార్జునతో కలిసి నటించిన తాజా సినిమా బంగార్రాజు. కల్యాణ్ క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనాల ముందుకు రాబోతుంది. జనవరి 14న తెలుగు రాష్ట్రాలతో పాటు అబ్రాడ్ లోనూ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ

Read more

`థ్యాంక్యూ`కు గుడ్‌బై చెప్ప‌నున్న‌ చైతు..ఆ వెంట‌నే..?

అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో థ్యాంక్యూ ఒక‌టి. విక్రమ్‌ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ ఫ్యామిలి ఎంటర్ టైనర్ చిత్రంలో రాశీఖన్నా , మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతున్న త‌రుణంలో క‌రోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డింది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వేగం త‌గ్గుతుండడంతో.. థ్యాంక్యూ

Read more

మార్కెట్ పడినా..రాశిఖ‌న్నా రెమ్యున‌రేష‌న్ త‌గ్గించ‌డం లేదా?!

మ‌నం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన రాశిఖ‌న్నా..ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్‌గా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ మూవీలో తన అంద‌చందాల‌తో పాటు న‌ట‌న ప‌రంగా కూడా ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత రాశికి తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించిన ఈ భామ ప‌లు హిట్ల‌ను కూడా ఖాతాలో వేసుకుంది. ఇక కెరీర్ మొద‌ట్లో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ‌.. ఈ మ‌ధ్య స‌న్న‌బ‌డి వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతోనే ప్రేక్ష‌కుల‌కు

Read more

లీకైన నాగ‌చైత‌న్య `థ్యాంక్యూ` స్టోరీ..నెట్టింట్లో వైర‌ల్‌!

అక్కినేని నాగ‌చైత‌న్య‌, విక్రమ్ కె కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `థ్యాంక్యూ`. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండ‌నున్నార‌ట‌. అయితే తాజాగా థ్యాంక్యూ స్టోరీ ఇదేనంటూ నెట్టింట్లో ఓ వార్త వైర‌ల్ అవుతోంది. దాని ప్ర‌కారం.. ఎన్నారై బిజినెస్ మెన్ అయిన హీరో తన పుట్టుక మూలాలు ఇండియాలో ఉన్నాయని తెలుసుకుంటాడు. ఇండియాలో

Read more

మ‌హేష్ విరాభిమానితో ప్రేమ‌లో ప‌డ్డ రాశిఖన్నా!?

మ‌హేష్ విరాభిమానితో రాశిఖ‌న్నా ప్రేమ‌లో ప‌డింద‌ట‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లోనే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటీవ‌లె శేఖ‌ర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో `ల‌వ్‌స్టోరీ` చిత్రాన్ని పూర్తి చేసిన అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో `థ్యాంక్యూ` సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు విరాభిమానిగా చైతూ క‌నిపించ‌నున్న

Read more