తమన్నా ఈ రేంజ్లో ఉంటుందని.. ఎవరు ఊహించి ఉండరు.. వీడియో వైరల్..!

టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా తన అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చి తమన్నా 15 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వన్నె తగ్గని అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తమన్నా హిట్స్ , ఫ్లాప్ సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. ఇక తను ఫేడవుట్ కాకముందే బాగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతోనే ఈమె ఇలా ఎటువంటి పాత్రకైనా ఓకే చెబుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో బుల్లితెరపై కూడా అడుగుపెట్టింది […]

గోపీచంద్ సిటీ మార్ ట్రైలర్ విడుదల..?

గోపీచంద్ మొదట విలన్ గా వచ్చి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఇక తను నటించిన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ను అందుకున్నాడు.అలా ఎన్నో సినిమా విజయాలు అందుకున్న తర్వాత అతనికి కి వరుస ఫ్లాప్ లను చవిచూశాడు.ఇక ఎన్నో సినిమాలు ప్రయోగాలు చేసిన కూడా అవి అతనికి అంతగా అచ్చు రాలేదా చెప్పుకోవచ్చు.ఇక ప్రస్తుతం సిటీ మార్ సినిమా మాలో నటించాడు గోపీచంద్. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకున్నాడు హీరో గోపీచంద్.ఇక […]

తమన్నా వదులుకున్న సినిమాలు ఇవే..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న స్టార్ హీరోయిన్ లలో తమన్నా కూడా ఒకరు. ఇక తమన్నా నటించిన బాహుబలి మూవీతో ఆమె క్రేజ్ అమాంతం పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయింది. ఈమె సినీ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా కూడా ఇంకా ఈ భామ పదహారేళ్ల పడుచు పిల్లలా కనిపిస్తోంది. ఇకపోతే తమన్నా తన సినీ కెరీర్లో వదులుకున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం. తమన్నా భాటియా దాదాపుగా ఇప్పటి వరకు 50 […]

వైరల్ అవుతున్న మిల్క్ బ్యూటీ డాన్స్..!

మిల్కీ బ్యూటీ తమన్నా తన చెక్కుచెదరని అందంతో అభిమానులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. ఈ పంచదార బొమ్మ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను దోచేశారు. కేవలం అందం మాత్రమే కాదు ఈ ముద్దుగుమ్మకి అద్భుతంగా డ్యాన్స్ చేయగల టాలెంట్ కూడా ఉంది. ఆ టాలెంట్ తోనే ఆమె అడపాదడపా ఐటమ్ సాంగ్స్ లో చిందేస్తూ భారీగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల్లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో […]