ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఇప్పుడు సరైన సమయం. అదే సమయంలో కఠినమైన పరీక్షా కాలం కూడా. వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసుకుంటున్న సమయంలో ఉరుములు లేని పిడుగుల్లా.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. పార్టీని ఎటు తీసుకువెళ్తాయనే చర్చ జోరుగా సాగుతోంది. నేరుగా.. తన సొంత నియోజకవర్గంలోకి వెళ్లి.. పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కూడా చంద్రబాబుకు ఇబ్బంది కర పరిణామాలు ఏర్పడ్డాయంటే.. పార్టీపై ఎలాంటి ప్రభావం పడుతోందో అర్ధం చేసుకోవచ్చు. తన సొంత నియోజకవర్గం […]
Tag: telugudesamparty
జగన్ టార్గెట్‌లో ఉన్న టీడీపీ నేతలు వీళ్లే… పక్కా ఓడించేస్తారా…!
రాజకీయాల్లో వ్యూహాలు కామన్. ఎత్తులు వేసేవారికి పై ఎత్తులు వేయడమే ఇప్పుడున్నరాజకీయం. ఎదుటి పార్టీని ఎంతగా కుంగదీస్తే.,. తాము అంతగా పైకి ఎదుగుతామని.. నాయకులు.. పార్టీలు కూడా భావిస్తున్నా యి. ఈ క్రమంలోనే రాజకీయంగా ఏపీ ఎప్పటికప్పుడు అట్టుడుకుతోంది. గత ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీని గద్దె దింపే క్రమంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి.. విజయం దక్కించుకుంది. ఇప్పుడు టీడీపీ కూడా అదే పనిచేస్తోంది. అయితే.. ఈ క్రమంలో వైసీపీ అనుసరిస్తున్న తాజా వ్యూహం.. ఆ పార్టీకి […]
టీడీపీ-బీజేపీ కలిసి ఉంటే లాభం.. విడిపోతే నష్టం
`కలిసి ఉంటే కలదు సుఖం` ఇప్పుడు ఈ సూత్రం బీజేపీకి కరెక్ట్‌గా నప్పుతుంది. ముఖ్యంగా ఏపీలో ఇది మరింత సూటవుతుంది. టీడీపీతో ఎప్పుడుప్పుడు విడిపోయి.. సొంతంగా ఎదగాలని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఉత్సాహంగా ఉన్నారు. కానీ విడిపోతే లాభం కంటే నష్టమే ఎక్కువగా జరగవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీ మూడేళ్ల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మోడీపై పొగడ్తల వర్షాన్ని కురిపించారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ […]