మూడేళ్ల తర్వాత తిరిగి వచ్చారు… మళ్లీ వాళ్లేనా…!

తెలుగుదేశం పార్టీ… 40 వసంతాల వేడుకలను పూర్తి చేసుకుంది. 1982లో ప్రారంభమైన తర్వాత కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో ఎత్తు పల్లాలను తెలుగుదేశం పార్టీ రుచి చూసింది. అయితే గతంలో ఎన్నడూ లేనట్లుగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఓట్ల శాతం ఉన్నప్పటికీ… సీట్లు మాత్రం రాలేదు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీపీ… కేవలం 23 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అటు తెలంగాణలో […]

నంద‌మూరి ఫ్యామిలీకి రాజ‌కీయ గ్ర‌హణం… ఏం జ‌రుగుతోంది..!

నంద‌మూరి ఫ్యామిలీ.. రాజ‌కీయంగా ఒడిదుడుకుల్లో ఉందా? పార్టీ విష‌యంలో ఎలా ఉన్నా.. త‌మ‌కు క‌నీస మ‌ర్యాద కూడా ద‌క్క‌డం లేద‌ని భావిస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి టీడీపీ ఎవ‌రిద‌నే ప్ర‌శ్న వ‌స్తే.. నంద‌మూరి కుటుంబంవైపే.. అన్ని వేళ్లూ చూపిస్తారు. అయితే.. ఇప్పుడు అదే నంద‌మూరి ఫ్యామిలీ.. ఒక‌టి రెండు సీట్ల కోసం.. అభ్య‌ర్థించే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని.. కుటుంబంలోనే ఒక టాక్‌తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ విష‌యం కుటుంబంలో చ‌ర్చ‌కు దారితీసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ […]

ఏపీలో మ‌రో టీడీపీ కంచుకోట కూలిపోతోందా…!

ఔను.. ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. టీడీపీకి కంచుకోట వంటి జిల్లాలు చాలానే ఉన్నాయి. వీటిలో అనంత‌పురం కూడా ఒక‌టి. ఒక‌ప్పుడు.. జిల్లా వ్యాప్తంగా మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టి విజ‌యం ద‌క్కించుకున్న ప‌రిస్థితి ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ కార‌ణంగా.. కేవ‌లం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. హిందూపురం, ఉర‌వ‌కొండ‌. ఈ రెండు మినహా.. ఇక్క‌డ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. అయితే.. బ‌ల‌మైన కేడ‌ర్ మాత్రం ఉంది. అదేస‌మ‌యంలో మాజీ మంత్రులు.. కాలువ […]

డైలాగ్ కింగ్‌-బాబు భేటీ.. కొత్త గేమ్ ఇదేనా…!

డైలాగ్‌కింగ్‌గా గుర్తింపు ఉన్న మోహ‌న్‌బాబు..తాజాగా టీడీపీఅధినేత చంద్ర‌బాబును క‌లిశారు. త‌న కుమార్తె తో క‌లిసి..హైద‌ర‌బాద్‌లోని చంద్ర‌బాబు నివాసంలో దాదాపు గంట‌న్న‌ర సేపు చ‌ర్చించారు. అయితే.. ఈ చ‌ర్చ‌లు..స‌డెన్‌గా.. బాబుతో భేటీ కావ‌డం.. వంటివి ఆస‌క్తిగా మారాయి. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముం దు.. వైసీపీకి అనుకూలంగా మోహ‌న్‌బాబు వ్య‌వ‌హ‌రించారు. అంతేకాదు.. గ‌త చంద్ర‌బాబు స‌ర్కారుపై ఆయ‌న నోరు చేసుకున్నారు.   తిరుప‌తిలోని త‌న శ్రీవిద్యా నికేత‌న్‌కు.. ఇవ్వాల్సిన ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ ఇవ్వ‌డం లేద‌ని.. పేర్కొం టూ.. ఆయ‌న […]

ఎన్టీఆర్ శ‌త జ‌యంతి: అన్న‌గారి చ‌రిత్ర అభివృద్ధి సిరాతో..!

దివంగ‌త మ‌హా న‌టుడు.. విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు.. ఆంధ్రుల అన్న‌గారు.. ఎన్టీఆర్ జ‌న్మించి.. నేటికి 99 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని టీడీపీ ఆధ్వ‌ర్యంలో.. ఈ ఏడాది ఎన్టీ ఆర్ శ‌త‌జ‌యంతిని నిర్వ‌హిస్తున్నారు. మొత్తం ఏడాది పాటు.. అన్న‌గారిని స్మ‌రించుకుంటూ.. రాష్ట్రంలో నే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా కూడా ఏడాది పాటు శ‌త జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో అన్న‌గారి చ‌రిత్ర‌లో అభివృద్ధి అంకాన్ని ప‌రిశీలిద్దాం.. అన్న‌గారు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస‌రికి.. రాష్ట్రంలో […]

ఏపీ మునిసిప‌ల్స్ ఉప పోరులో సైకిల్ జోరు – ఫ్యాన్ బేజారు

ఏపీలో వివిధ మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డుల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ స‌త్తా చాటింది. టీడీపీ జోరుకు విప‌క్ష వైసీపీ బేజార‌య్యింది. కీల‌క జిల్లాలు అయిన కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, విశాఖ‌ప‌ట్నంలోని వివిధ మునిసిపాలిటీల్లో ప‌లు వార్డుల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు మంగ‌ళ‌వారం వెలువ‌డ్డాయి. ఒక్క వార్డులో మిన‌హా మిగిలిన అన్ని చోట్లా అధికార పార్టీ దూకుడు ముందు వైసీపీ చేతులెత్తేసింది. రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న గుంటూరు […]

కడప ఎమ్మెల్సీలో … `అంతులేని క‌థ‌’

క‌డప గ‌డ‌ప‌లో టీడీపీ విజ‌యకేత‌నం ఎగుర‌వేసింది. ఎలాగైనా సొంత జిల్లాలోనే ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని దెబ్బ‌కొట్టాల‌ని కలలు కంటున్న సీఎం చంద్ర‌బాబు క‌ల నెర‌వేరింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాధించింది. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది.. కానీ దీని వెనుక అంతులేని క‌థ ఉంది. ప్ర‌లోభాల ప‌ర్వం న‌డిచింది. అధికార పార్టీ త‌న మంత్ర దండాన్ని తీసింది. ప్ర‌తిప‌క్షానికి సంపూర్ణ మెజారిటీ ఉన్న జిల్లాలో.. అధికార పార్టీ విజ‌యం సాధించ‌డమంటే.. దీని వెనుక అధికార పార్టీ `ధ‌న‌ప్ర‌వాహం` […]

తెలుగు తమ్ముళ్లలో టెన్షన్.. ఎమ్మెల్సీ టికెట్ల పంచాయతీ!

ఏపీ అధికార పార్టీ టీడీపీలో నేత‌ల మ‌ధ్య న‌రాలు తెగే టెన్ష‌న్ కొన‌సాగుతోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న వైఖ‌రిపై నేత‌లు మ‌ల్ల‌గుల్లాలు పడుతున్నారు. దీనంత‌టికీ కార‌ణంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేడి రాజుకోవ‌డ‌మే. అన్ని స్థానాల్లోనూ క‌లిపి దాదాపు 15 మందికి టెకెట్లు కేటాయించాల‌ని బాబు డిసైడ్ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే ఆదివారం విజ‌య‌వాడ కేంద్రంగా ఎమ్మెల్సీ టికెట్లపై పంచాయ‌తీ ప్రారంభించారు. పార్టీ పొలిట్ బ్యూరోతో భేటీ అయిన బాబు.. ఆయా సీట్ల కేటాయింపుపై వారితో […]

ఉరకలు వేసే ఉత్సాహంతో రెడీ అవుతున్న ఏపీ టీడీపీ

ప్ర‌పంచంలో వ్యాపారం – సినిమాలు – రాజ‌కీయాలు ఇలా ఏ కీల‌క రంగాలు చూసుకున్నా వార‌స‌త్వం అనేది కామ‌న్‌. వారి తండ్రి, తాత‌ల నుంచి వ‌చ్చిన ఇమేజ్‌ను అందిపుచ్చుకుని వార‌సులు దూసుకుపోయేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఇది ఎప్ప‌టి నుంచో వ‌స్తోందే. కొత్తేం కాదు. ఈ క్ర‌మంలోనే ఏపీలో అధికార టీడీపీలో సైతం ఇప్పుడు మూడో త‌రం రాజ‌కీయ వార‌సులు అధికారం, ప‌ద‌వి కోసం రేసులో దూసుకుపోతున్నారు. ఈ మూడో త‌రం లీడ‌ర్ల‌లో ముందుగా ఏపీ సీఎం నారా […]