టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు లెటేస్ట్ గా హీరో గా నటించిన సినిమా “సర్కారువారిపాట”. డైనమిక్ డైరెక్టర్ పరశూరాం డైరెక్టర్ గా వర్క్ చేసిన ఈ సినిమా మే 12న ధియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాని నమోదు చేసింది. అంతేకాదు నిర్మాతలకు కాసులు వర్షం కూడా కురిపించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ నటించడం ఒక్క ప్లస్ పాయింట్ అయితే..ఈ సినిమాలో కీర్తి హద్దులు […]
Tag: Telugu news
ఆ గుట్టు చెప్పవమ్మ క్రషిక..నెటిజన్స్ కరెక్ట్ పాయింట్ అడిగారుగా..?
నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ టైలోనే..బడా బడా స్టార్స్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ..క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ..అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లిపోయింది. ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక..ఇప్పుడు బాలీవుడ్ బడా హీరో ల ఫేవరేట్ ఛాయిస్ అయ్యింది. వరుసగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలకు కమిట్ అవుతూ..బాలీవుడ్ ముద్దుగుమ్మలకు గట్టిపోటీ ఇస్తుంది. ప్రజెంట్ నాలుగు బాలీవుడ్ బడా […]
మెగాస్టార్ సినిమాకు రవితేజకు షాకింగ్ రెమ్యునరేషన్… ఇన్ని కోట్లా…!
మాస్ మహరాజ్ రవితేజ ఇటీవల కాలంలో సినిమా హిట్లు, ఫట్‌తో సంబంధం లేకుండా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతల ముక్కు పిండి మరీ ఆయన రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నాడన్న టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. క్రాక్‌తో హిట్ కొట్టి ఫామ్‌లోకి వచ్చినా ఆ వెంటనే ఖిలాడీ సినిమాతో డిజాస్టర్ ఇచ్చాడు. ఖిలాడీ సినిమాకే రవితేజకు ఏకంగా రు. 20 కోట్లు ముట్టాయని అన్నారు. ఇక రామారావు అన్‌డ్యూటీ విషయంలో కాల్షీట్ల లెక్కన రవితేజ రెమ్యునరేషన్ […]
కొరటాల – ఎన్టీఆర్‌పై అదిరిపోయే అప్‌డేట్.. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి…!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ త్రిబుల్ ఆర్ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ హిట్లు పడ్డాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ వరుసగా రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. వీటిలో మొదటగా మొదలవ్వాల్సి ఉన్న చిత్రం కొరటాల శివది. కళ్యాణ్‌రామ్ – మిక్కిలినేని సుధాకర్ ఇద్దరూ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత్ […]
పూజాకు ఆఫర్లు రావడానికి కారణం అదే..స్టార్ హీరో భార్య మాటలకు అంతా షాక్..?
టాలీవుడ్ బుట్టబొమ్మ ..పూజా హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడంటే వరుస సినిమాలకు కమిట్ అయ్యి..భీబత్సమైన క్రేజీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో అలరిస్తుంది కానీ..ఒకప్పుడు ఒక్కటి అంటే ఒక్క సినిమా హిట్ కొట్టడానికి నానా తిప్పలు పడింది . కొన్నేళ్ళు సినిమాలో అవకాశాలు అందుకుంటూ..వరుస ఫ్లాప్ లతో అల్లాడిపోయింది. ఆ తరువాత ఎలాగోలా..హిట్ కొట్టి ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ , బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ టాప్ ప్లేస్ లో ఉంది. అయితే, జనాల్లో పూజాకి […]
చైతన్య విషయంలో అమల అంత పెద్ద తప్పు చేసిందా..సామ్ డివర్స్ ఇవ్వడం కరెక్టే..?
అక్కినేని నాగార్జున రెండు పెళ్లిల్లు చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. మొదట దగ్గుబాటి ఇంటి అమ్మాయి లక్ష్మిని పెళ్లి చేసుకున్న ఈ హీరో ఆ తరువాత కొన్ని మనస్పర్ధలు..అదే టైంలో లో అమల తో లవ్ ..ఇలా రెండు సింక్ అవ్వడంతో..తండ్రి మాటని కూడా లెక్క చేయకుండా..లక్ష్మికి విడాకులు ఇచ్చి..ప్రేమించిన అమ్మాయి అమల మెడలో మూడు మూళ్లు వేశారు. ఈ పెళ్లి అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా నిలిచింది. అప్పటికే నాగార్జున – లక్ష్మికి ..చైతన్య […]
ఆ హీరోయిన్ ని తెగ వాడేసుకుంటున్న మారుతి..చివరకు అందుకు కూడా..?
యస్.. ఇండస్ట్రీలో ఈ న్యూస్ ఇప్పుడు తెగ హాట్ టాపిక్ గా మారింది. కామెడీ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న మారుతి..ప్రజెంట్ ఫుల్ ఫాంలో ఉన్నాడు. రీసెంట్ గా పక్కా కమర్షీయల్ సినిమాతో..మంచి హిట్ అందుకున్న మారుతి..ఆ తరువాత పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా పై అధికారిక ప్రకటన లేనప్పటికి ..బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం సినిమా కి సంబంధించిన అన్ని […]
వామ్మో..రాశీఖన్నా ఆ పెద్దింటికి కోడలు కాబోతుందా..ఏం ట్వీస్ట్ ఇచ్చింది రా బాబు..!!
ఈ మధ్య కాలంలో హీరోయిన్ రాశీఖన్నా ఏదో ఒక్క అంశంతో నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. ఆ మధ్య ఓ సారి సౌత్ సినిమాల పై టంగ్ స్లిప్ అవ్వడం, ఆ తరువాత ఓ డైరెక్టర్ ఆమెకి వరుస్ ఛాన్సులు ఇవ్వడం..ఆయన తో ఎఫైర్ ఉంది అనుకోవడం..ఆ తరువాత అక్కినేని కుర్రాడు హీరో నాగచైతన్య..తో క్లోజ్ గా మూవ్ అవ్వడం..అబ్బో ఒకటా, రెండా ..చాలానే ఉన్నాయి. కానీ, రాశీఖన్నా […]
కృతిశెట్టికి నిద్రపోయే ముందు ఆ వీడియోలు చూసే అలవాటు ఉందా..?
అదృష్టం ఎప్పుడు ఎలా ఎవ్వరిని వరిస్తుందో ఎవ్వరు చెప్పలేం. ఆ లిస్ట్ లోకే వస్తుంది ఈ కన్నడ బ్యూటీ కృతిశెట్టి. బుద్ధిగా చదువుకుంటూ ..ఫ్రెండ్స్ తో జాలీగా గడుపుతున్న కృతికి యాడ్స్ లో అవకాశాలు రావడం..అలా అమ్మడు అందాలకి డైరెక్టర్లు ఫిదా కావడం..తద్వారా, మెగామేనల్లుడు ఉప్పెన సినిమాలో ఛాన్స్ రావడం..చకచకా జరిగిపోయాయి. కళ్ళు మూసి తెరిచే లోపే కృతి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు..ఇలా బడా సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి […]









