సోనాల్ చౌహన్.. నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్, రూలర్, డిక్టేటర్ వంటి వరుస చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత `ఎఫ్3` లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల నాగార్జున సోనాల్ చౌహన్ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్ `ది ఘోస్ట్` సినిమా అక్టోబర్ 5న దసరా సందర్భంగా విడుదలై బాక్సాఫీసు వద్ద బొక్క బార్లా పడింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో […]
Tag: Telugu news
హన్సిక భర్తకు ముందే పెళ్లైందా..? వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు!
హన్సిక మోత్వాని.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్గా రాణించింది. ఈమె నటించిన చాలా సినిమాలు మంచి సక్సెస్ను అందుకున్నాయి. ప్రస్తుతం హన్సిక తమిళ సినిమాలలో నటిస్తూ వాటిలో కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే త్వరలోనే హన్సిక పెళ్లి పీటలు ఎక్కబోతుందన్న విషయం సామాజిక మాధ్యమాల్లో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం హన్సికకు కాబోయే భర్తకు ఇప్పటికే పెళ్లయిందనే […]
డబ్బుకే ఎక్కువ ప్రాధన్యత ఇస్తారు.. అందుకే నాకు వాటిపై నమ్మకం లేదు: సాయి పల్లవి
ప్రస్తుతం నటి సాయి పల్లవి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సాయి పల్లవి డాక్టర్ విద్యను అభ్యసించిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆమె `ప్రేమమ్` అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైంది. `ప్రేమమ్` సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆమె పేరు సౌత్ ఇండస్ట్రీ అంతా మారుమ్రోగింది. అలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి […]
డబ్బు లేకుండా విజయనిర్మలను హోటల్ కు తీసుకెళ్లిన కృష్ణ.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకే!
సూపర్ స్టార్ కృష్ణ మరియు విజయనిర్మల అప్పట్లో సినిమాలు నటిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందిరా దేవి వంటి అందమైన భార్య ఉన్నప్పటికీ కూడా కృష్ణ విజయనిర్మల వ్యక్తిత్వం నచ్చడంతో ఆమెను ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ వేరువేరు సినిమాల్లో హీరో హీరోయిన్ గా నటిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా విజయనిర్మల ఎక్కడ ఉంటే కృష్ణ అక్కడ ఉండేవాడని అప్పట్లో వారిపై బోలెడన్ని వార్తలు వచ్చాయి. అప్పట్లో […]
భర్తతో విడిపోయిన తర్వాత బిడ్డను కన్న నటి రేవతి.. అప్పట్లో ఇదో సంచలనం!?
అలనాటి హీరోయిన్ రేవతి.. ఈమె మలయాళం లో `మన్ వాసనై` అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తెరకెక్కిన `మానసవీణ` అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. రేవతి కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు దక్కించుకుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా దర్శకురాలిగా కూడా మారి తన కెరీర్లో ఫిలింఫేర్ అవార్డులు, నేషనల్ అవార్డులు ఎన్నో సాధించింది. […]
షర్ట్ బటన్స్ తీసి మరీ చూపించిన మృణాల్.. ఏంటీ అరాచకం..?
మృణాల్ ఠాకూర్.. ఇటీవల `సీతారామం` సినిమాలో దుల్కర్ సల్మాన్ జంటగా నటించి తెలుగు ప్రేక్షకులను మైమరిచిపోయాలా చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. సీత పాత్రలో మృణాల్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆమె నటనకు ఆమె అందానకు ఫిదా అయ్యారనే చెప్పాలి. అయితే మృణాల్ హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రసారమైన `కుంకుమ భాగ్య` అనే సీరియల్ లో నటించి మంచి పేరు దక్కించుకుంది. ఈ సీరియల్ మంచి విజయం సాధించడంతో ఈమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. […]
‘లవ్‌లీ’ బ్యూటీ శాన్వీ బికినీ ట్రీట్.. కుర్రాళ్ల గుండెల్లో మంట పెట్టేసిందిగా!
శాన్వి శ్రీ వాస్తవ.. సాయికుమార్ తనయుడు ఆది హీరోగా తెరకెక్కిన రెండో సినిమా ‘లవ్‌లీ’తో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. యూపీలోని వారణాసికి చెందిన ఈమె కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ చేస్తూ ఆపై సినిమాల వైపు వచ్చింది. మొదటి సినిమా ‘లవ్‌లీ’ తర్వాత మంచు విష్ణు సరసన `రౌడీ` సినిమాలో అలాగే ఆది జంటగా `ప్యార్ మే పడిపోయానే` సినిమాలలో నటించి టాలీవుడ్ కి బాయ్ చెప్పేసింది. ఆ తర్వాత కన్నడలో వరుస ఆఫర్లతో కొన్నాళ్లపాటు […]
లక్ అంటే రకుల్‌దే.. వరుస ఫ్లాపుల్లోనూ ఆఫర్లు ఆగడం లేదు!
రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించింది. `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్న రకుల్ కు వరుస పెట్టి టాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన కలిసి నటించి మంచి హిట్లు కొట్టింది. ఆ తర్వాత కాలంలో ఆమె నటించిన కొన్ని సినిమాలు వరస ఫ్లాప్ లు అవడంతో టాలీవుడ్ లో అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. ఆ తరుణంలో రకుల్ కు […]
`నువ్వే నువ్వే` రీ-రిలీజ్.. త్రివిక్రమ్ పేరు చెబితే ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారా?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ-రిలీజ్ లు మరియు స్పెషల్ షోలా ట్రెండ్ నడుస్తుంది. గతంలో బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సినిమాలను అలాగే క్లాసిక్స్ గా నిలిచిన సినిమాలను మళ్లీ థియేటర్లో విడుదల చేస్తున్నారు. అయితే అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు ఏ రీ-రిలీజ్ ట్రెండ్ కు బ్రహ్మరథం పడుతున్నారు. గత మూడు నెలల్లో తెలుగులో అనేక సినిమాలు రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు […]









