తగ్గినట్టే తగ్గిన కరోనా మహమ్మారి.. మళ్లీ వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రోజురోజుకు కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగిపోతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా కరోనా బారిన పడ్డారని వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన `వకీల్ సాబ్` చిత్రాన్ని దిల్ రాజే నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వకీల్ సాబ్ చిత్రం […]
Tag: telugu movies
నాని షాకింగ్ నిర్ణయం..నిరాశలో ఫ్యాన్స్!
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `టక్ జగదీష్` ఒకటి. శివ నిర్వణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, నాజర్, నరేష్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నట్టు […]
ఓటీటీలోకి నాగార్జున `వైల్డ్ డాగ్`.. విడుదల ఎప్పుడంటే?
కింగ్ నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `వైల్డ్ డాగ్`. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దియా మీర్జా హీరోయిన్‌గా నటించగా.. సయామీ ఖేర్, అలీ రెజా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల అయింది. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి టాకే వచ్చింది. అయితే […]
`రాధేశ్యామ్` నుంచి ఉగాది ట్రీట్ అదిరిపోయిందిగా..ఖుషీలో ఫ్యాన్స్!
రెబల్ స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి వింటేజ్ ప్రేమకథా చిత్రమిది. ఇదిలా ఉండే.. ఉగాది పండగ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు రాధేశ్యామ్ యూనిట్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ విడుదల చేసంది. రాధే శ్యామ్ నుంచి […]
బిగ్ అప్డేట్..ఎన్టీఆర్ 30వ సినిమా ఆ స్టార్ డైరెక్టర్‌తోనే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 30వ సినిమా ఏ డైరెక్టర్‌తో చేస్తాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. గత కొంత కాలంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ.. కొరటాల శివ పేరు తెరపైకి వచ్చింది. దీంతో అందరిలోనూ సస్పెన్స్ నెలకొంది. […]
అదిరిపోయిన `మేజర్` టీజర్..మీరు చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తాజా చిత్రం `మేజర్`. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ కీలక పాత్రలు పోసిస్తున్నారు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు జిఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్లస్ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ […]
బ్లాక్ సారీలో మతిపోగొడుతున్న రష్మి..ఫొటోలు వైరల్!
రష్మి గౌతమ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపును దక్కించుకోలేకపోయింది రష్మి. కానీ, ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో యాంకర్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ షోలో యాంకర్‌గా కొనసాగుతూనే అడపాతడపా సినిమాల్లోనూ కూడా నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉండే రష్మి.. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా […]
`మహాసముద్రం` న్యూ అప్డేట్..అదిరిన అదితిరావు ఫస్ట్ లుక్!
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎస్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `మహాసముద్రం`. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 19న విడుదల కానుంది. అయితే తాజాగా అదితిరావు హైదరి ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో ‘మహా’ అనే రోల్‌లో అదితిరావు హైదరి కనిపించనుందని పేర్కొంటూ ఫస్ట్ లుక్ పోస్ట్ […]
ఒడిశాలో `వకీల్‌సాబ్`కు ఊహించని దెబ్బ..థియేటర్స్ క్లోజ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబో తెరకెక్కిన తాజా చిత్రం `వకీల్ సాబ్`, ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటించగా.. నివేదా థామస్,అంజలి,అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. విడుదలైన అన్న చోట్లు పాజిటివ్ టాక్ దూసుకుపోతున్న ఈ చిత్రానికి తాజాగా ఒడిశాలో ఊహించని దెబ్బ తగిలింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర […]