చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు, సామాన్యుడు, సెలబ్రెటీ అనే తేడా లేకుండా అందరిపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనకు కరోనా సోకిందని ఎన్టీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఎన్టీఆర్‌కు కరోనా సోకడంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు […]
Tag: telugu movies
ప్లీజ్ సాయం చేయండి..ప్రియుడి తల్లి కోసం పాయల్ అభ్యర్థన!
ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పాయిల్ రాజ్ పుత్.. మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు నటన పరంగా విశ్వరూపం చూపించింది. ఇక ఈ చిత్రం తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీస్, ఐటెం సాంగ్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ విషయం పక్కన పెడితే.. పాయల్ సౌరబ్ దింగ్రాతో గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పాయల్ ఓపెన్‌గానే ప్రకటించేసింది. […]
లైవ్‌లో నంబర్ అడిగిన వ్యక్తి..తన స్టైల్‌లో రిప్లై ఇచ్చిన సునీత!
టాలీవుడ్ టాప్ సింగర్స్‌లో ఒకరైన సునీత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయితే కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు ఇన్‌స్టా లైవ్‌లోకి వస్తానని.. నెటిజన్లు కోరిన పాటల్ని పాడి వినిపిస్తానని సునీత ఇటీవలె తెలిపింది. ఇక చెప్పినట్టుగానే గత రాత్రి ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన సునీత.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అలాగే కొన్ని పాటలు కూడా పాడారు. అయితే ఈ […]
తాతగా నాగ్, మనవడుగా అఖిల్..సరికొత్త కాన్సెప్ట్‌తో `బంగార్రాజు`?
కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో బంగార్రాజు ఒకటి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడంతో.. ఆ పాత్ర ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కబోతోంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమా జూలై రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనునుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణతో పాటు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా […]
పెళ్లిపై నయన్ కీలక నిర్ణయం..అసహనంలో విఘ్నేష్ ఫ్యామిలీ?
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్లుగా కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సమయం దొరికిందంటే చాలు విహార యాత్రలకు చెక్కేసే ఈ ప్రేమ పక్షులు.. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అప్పుడని, ఇప్పుడని వీరి పెళ్లిపై అనేక సార్లు వార్తలు వచ్చినా అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. ఇక గత కొద్ది రోజులుగా 2021లోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. […]
బ్రేకింగ్: కరోనాతో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్‌ఆర్ మృతి!
సెకెండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా వీర విహారం చేస్తున్న కరోనా వైరస్ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. దొరికిన వారిని దొరికినట్టు పీల్చి పిప్పి చేసేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు సామాన్యులే కాదు.. అన్ని రంగాలకు చెందిన వారు బలవుతున్నారు. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, నటుడు తుమ్మల నరసింహారెడ్డి(టీఎన్‌ఆర్) మృతి చెందారు. ఇటీవలె కరోనా బారిన పడ్డ టీఎన్ఆర్ కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఎన్ఆర్ అంటూ తనదైన శైలిలో […]
పవన్‌ను ఫాలో అవుతున్న పూజా హెగ్డే..ఎందులో అంటే?
పూజా హెగ్డే.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన పూజా.. ప్రస్తుతం తెలుగులో రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, తమిళంలో విజయ్ దళపతి 65 చిత్రంతో పాటు హిందీలో పలు ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. సినిమాల విషయం పక్కన పెడితే ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఫాలో అవుతుంది. ఏ విషయంలో..? అనేగా మీ డౌట్. సాధారణంగా […]
మహేష్ సినిమాలో అక్కినేని హీరో..వర్కోట్ అయ్యేనా?
ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. లాంగ్ గ్యాప్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో.. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట్లో చెక్కెర్లు కొడుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో అక్కినేని హీరో సుమంత్ […]
విజయ్ దేవరకొండను దాంతో పోల్చిన ఛార్మీ..గుర్రుగా ఫ్యాన్స్?
విజయ్ దేవరకొండ.. ఈ పేరు తెలియని వారుండరు. పెళ్లిచూపులు సినిమాతో పరిచయమైన ఈ యంగ్ హీరో.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఆ సినిమా తర్వాత విజయ్‌కు అభిమానులు భారీగా పెరిగిపోయారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ఈయనంటే ఇష్టమని ఓపెన్‌గా చెబుతుంటారు. ఇక తాజాగా ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత నిర్మాత ఛార్మీ కౌర్ విజయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిన్న విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా.. ఆయనతో దిగిన ఫొటోని షేర్ […]